MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/71/latest-flimy-news932e848f-8906-4aed-965b-7bffc7ca19e8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/71/latest-flimy-news932e848f-8906-4aed-965b-7bffc7ca19e8-415x250-IndiaHerald.jpgప్రస్తుతం దేశ వ్యాప్తం గా ప్రజలు "కే‌జి‌ఎఫ్ చాప్టర్ 2 " కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు సంక్రాంతి సీజన్ కావడం వల్ల సినిమాల సందడి మొదలైంది.గత 9 నెలలుగా ఎటువంటి సినిమాలు కూడా లాక్ డౌన్ కారణంగా థియేటర్స్ మూత పడటంతో అన్నీ సినిమాలు కూడా ఆగిపోయాయి. మళ్ళీ ఎట్టాకేలకు అన్ని సినీ ఇండస్ట్రీలలో కూడా సినిమాల సందడి మళ్ళీ మొదలయ్యింది. ఇక ఇదిలా ఉండగా ఈ సంక్రాంతి సీజన్లోనే ఈసారి సినిమాలతో పాటుగా పలు బడా చిత్రాల టీజర్స్ కూడా సిద్ధంగా ఉన్నాయి. మరి వాటిలో సాలిడ్ చిత్రం “కేజీయఫ్ చాప్టర్ 2” కూడా ఒకటి. latest flimy news;rocky;kranthi;kranti;yash;makar sakranti;cinema;sankranthi;january;hero;letter" కే‌జి‌ఎఫ్ 2 " లో రాకీ భాయ్ అంతిమ లక్ష్యం ఏంటి ??" కే‌జి‌ఎఫ్ 2 " లో రాకీ భాయ్ అంతిమ లక్ష్యం ఏంటి ??latest flimy news;rocky;kranthi;kranti;yash;makar sakranti;cinema;sankranthi;january;hero;letterWed, 06 Jan 2021 06:31:14 GMTప్రస్తుతం దేశ వ్యాప్తం గా ప్రజలు "కే‌జి‌ఎఫ్ చాప్టర్ 2 " కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు సంక్రాంతి సీజన్ కావడం వల్ల సినిమాల సందడి మొదలైంది.గత 9 నెలలుగా ఎటువంటి సినిమాలు కూడా లాక్ డౌన్ కారణంగా థియేటర్స్ మూత పడటంతో అన్నీ సినిమాలు కూడా ఆగిపోయాయి. మళ్ళీ ఎట్టాకేలకు అన్ని సినీ ఇండస్ట్రీలలో కూడా సినిమాల సందడి మళ్ళీ మొదలయ్యింది. ఇక ఇదిలా ఉండగా ఈ సంక్రాంతి సీజన్లోనే ఈసారి సినిమాలతో పాటుగా పలు బడా చిత్రాల టీజర్స్ కూడా సిద్ధంగా ఉన్నాయి. మరి వాటిలో సాలిడ్ చిత్రం “కేజీయఫ్ చాప్టర్ 2” కూడా ఒకటి.

ఈ చిత్ర దర్శకుడు హీరో యష్ ను రాకీ భాయ్ అనే రోల్ లో ఎంత పవర్ ఫుల్ గా చూపించారో చాప్టర్ 1 లో అంతా రుచి చూసారు. కానీ ఈసారి చాప్టర్ 2 ఎలా ఉంటుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈసారి స్టోరీని మరింత ఇంట్రెస్టింగ్ గా నీల్ తీర్చిదిద్దారని ఆ మధ్య వినిపించింది. అయితే మేకర్స్ ఇప్పుడు చేస్తున్న ప్రమోషన్స్ లో భాగంగా కేజీయఫ్ టైమ్స్ అనే పత్రిక టైప్ లో కొన్ని ఆడిషన్స్ విడుదల చేస్తున్నారు. వినూత్నంగా స్టార్ట్ చేసిన ఈ ప్రమోషన్స్ లో లేటెస్ట్ ఆడిషన్ ను రిలీజ్ చేశారు. మరి దీనితో చాప్టర్ 2 లో రాకీ భాయ్ అంతిమ లక్ష్యం ఏంటి అన్న వాటిపై హింట్ ఇస్తున్నారు.

రాకీ తన ప్రేమను వదులుకుంటాడా అధికారాన్ని వదులుకుంటాడా అన్న ప్రశ్నలతో మంచి ఇంట్రెస్టింగ్ గా ఇది ఉంది. రాకీ భాయ్ కి  అధికారం అలాగే తన బ్రాండ్ కోసం ఎంత దూరం అయినా వెళతాడు. మరి దాని కోసం ఎంతగానో ప్రేమించిన అమ్మాయిని వదులుకుంటాడా లేదా అన్నది వచ్చే స్టోరీలో మైన్ పాయింట్ అని చెప్పొచ్చు. మరి దీనిపైనే వీరు కూడా హింట్ ఇచ్చారు. మరి సినిమాలో ఇలాంటి పాయింట్ ఉంటుందా లేదా అన్నది కూడా చూడాలి. ఈ సినిమా యొక్క టీజర్ ను జనవరి 8 విడుదల చెయ్యనున్నారు. టీజర్ దేన్ని హైలెట్ చేస్తారని అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. . 


కొత్త సంవత్సరంలో కేంద్రం ఇలాంటి శుభవార్త చెబుతుందని అసలు ఊహించారా?

కొత్త కరోనా స్ట్రెయిన్.. దేశ ప్రజలకు మరో బ్యాడ్ న్యూస్

బ్రేకింగ్ న్యూస్: యుద్ధానికి సిద్దమవ్వండి. సైన్యానికి ప్రభుత్వం ఆదేశాలు!

భారత్ తయారుచేసిన వ్యాక్సిన్ తీసుకున్న 20 గంటల తర్వాత.. ఈ మహిళకు..

మరోసారి రెచ్చిపోయిన బండి సంజయ్.. కేసీఆర్ పై విమర్శల వర్షం..?

జ‌గ‌న్ ఈ నేత‌ల పంచాయితీ సెట్ చేసేస్తాడా... పార్టీకి ఇదే పెద్ద టెన్ష‌న్‌..!

అపర కుబేరుడు అదృశ్యం..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>