MoviesNaga Sai Ramyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/akhil-sarthak871684f4-f8fa-4ccf-93e2-99ce8e81cd4c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/akhil-sarthak871684f4-f8fa-4ccf-93e2-99ce8e81cd4c-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ తెలుగు ఫేమ్ అఖిల్ సార్థక్ ఓ అప్కమింగ్ మూవీలో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. "సీటిమార్" అనే ఈ సినిమాలో గోపీచంద్ లీడ్ రోల్ పోషిస్తున్నాడు. సోర్సెస్ అందించిన సమాచారం ప్రకారం ఇందులో అఖిల్ కి ఓ పాత్ర లభించిందట. ఇందులో గోపీచంద్ కు జోడీగా తమన్నా నటిస్తోంది. సంపత్ నంది ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. akhil sarthak;gopichand;akhil akkineni;kalyani;mohini;sampath;sampath nandi;santoshi;tamannaah bhatia;cinema;bigboss;television;interview;houseగోపీచంద్ "సీటీమార్"లో అఖిల్...?గోపీచంద్ "సీటీమార్"లో అఖిల్...?akhil sarthak;gopichand;akhil akkineni;kalyani;mohini;sampath;sampath nandi;santoshi;tamannaah bhatia;cinema;bigboss;television;interview;houseWed, 06 Jan 2021 11:00:00 GMTబిగ్ బాస్ తెలుగు ఫేమ్ అఖిల్ సార్థక్ ఓ అప్కమింగ్ మూవీలో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. "సీటిమార్" అనే ఈ సినిమాలో గోపీచంద్ లీడ్ రోల్ పోషిస్తున్నాడు.

సోర్సెస్ అందించిన సమాచారం ప్రకారం ఇందులో అఖిల్ కి ఓ పాత్ర లభించిందట. ఇందులో గోపీచంద్ కు జోడీగా తమన్నా నటిస్తోంది. సంపత్ నంది ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు.

సినిమా సెకండ్ హాఫ్ లో అఖిల్ స్క్రీన్ ప్రెజన్స్ ఉండబోతోందన్న టాక్ వినిపిస్తోంది. ఈ వార్తకు సంబంధించిన అధికారిక అనౌన్సుమెంట్ త్వరలోనే వస్తుంది.

"కళ్యాణి" అనే టీవీ సీరియల్ లో అఖిల్ నటించాడు. అఖిల్ తన కెరీర్ నే నెగటివ్ రోల్స్ తో స్టార్ట్ చేశాడు. "బావ మరదలు" అనే సినిమాలో నెగటివ్ రోల్ లో కనిపించాడు. ఈ సినిమా 2016లో విడుదలైంది.

ఆ తరువాత టీవీలో కెరీర్ పై దృష్టి పెట్టాడు. "ముత్యాల ముగ్గు" సీరియల్లో తనదైన శైలిని నటనకు ప్రదర్శించాడు. ఆ తరువాత "ఎవరే నువ్వు మోహిని" అనే సీరియల్ లో కూడా అఖిల్ కనిపించాడు. నెగటివ్ రోల్ లో కనిపించినా గుర్తింపు తెచ్చుకున్నాడు.

రీసెంట్ గా ఒకానొక ఇంటర్వ్యూలో అఖిల్ ఓ విషయాన్ని చెప్పుకొచ్చాడు. తనకు బిగ్ బాస్ అందించిన పాప్యులారిటీను సద్వినియోగ పరచుకుంటానని చెప్పుకొచ్చాడు. సరైన ప్రణాళికలతో ముందుకు వెళతానని చెప్పుకొచ్చాడు.

హౌస్ నుంచి బయటికి వచ్చిన అఖిల్ తనకు వచ్చిన పాప్యులారిటీతో పాటు ఆఫర్స్ గురించి తెలుసుకుని ఎంతో సంతోషించాడు. వరుస ఇంటర్వూస్ తో బిజీగా ఉంటూ ఆడియెన్స్ కు సందర్భం దొరికినప్పుడల్లా "థాంక్స్" చెప్పుకొచ్చాడు.

మొత్తానికి తనకి సరైన గుర్తింపు లభించడం వల్ల అఖిల్ ఇప్పుడు తన కెరీర్ ను సరైన ప్లాన్ చేసుకునే విధంగా దృష్టిపెడుతున్నాడు.  

బిగ్ బాస్ హౌస్ లో తన మనసుకు దగ్గరైన దోస్తులను కలుస్తూ వారితో కూడా తనకు వచ్చిన ఆఫర్స్ గురించి తెలియచేస్తూ అవసరమైన సూచనలను తీసుకుంటున్నాడు.




కరోనా వ్యాక్సిన్ కోసం.. ఎక్కడ ఎలా రిజిస్టర్ చేసుకోవాలో తెలుసా..?

చినజీయర్ ని అడ్డుకున్న జడ్జి ఎవరు..?

బట్టల్లేకుండా ఫొటో షూట్ చేసిన అర్జున్ రెడ్డి నటి

క్లీనింగ్ చేసే మహిళను చూసి ఒక్కసారిగా పైకిలేచి సెల్యూట్.. ఆమె ఎవరో తెలుసా?

కొత్త సంవత్సరంలో కేంద్రం ఇలాంటి శుభవార్త చెబుతుందని అసలు ఊహించారా?

కొత్త కరోనా స్ట్రెయిన్.. దేశ ప్రజలకు మరో బ్యాడ్ న్యూస్

బ్రేకింగ్ న్యూస్: యుద్ధానికి సిద్దమవ్వండి. సైన్యానికి ప్రభుత్వం ఆదేశాలు!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Naga Sai Ramya]]>