NRIVIKRAMeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/nri/auto_videos/donld-trump-leave-white-house-us-politics4a1a6491-1ece-400a-806c-739edc900777-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/nri/auto_videos/donld-trump-leave-white-house-us-politics4a1a6491-1ece-400a-806c-739edc900777-415x250-IndiaHerald.jpgజార్జియాలో తన మద్దతు దారులతో భారీ ర్యాలీ నిర్వహించిన ట్రంప్ వైట్ హౌస్ లో తాను ఉండగా మరొకరు అడుగు పెట్టేది లేదని తేల్చి చెప్పేశారు. అధ్యక్ష్య పీటం తనదేనని తన మద్దతు దారులను ఉద్దేశించి ప్రసంగించారు. ఎన్నికల్లో మోసం జరిగిందని..donld trump, leave white house, us politics;swetha;white house;donald trump;january;house;manamనరాలు తెగే ఉత్ఖంట... ట్రంప్ ఏం చేయబోతున్నాడు..!!నరాలు తెగే ఉత్ఖంట... ట్రంప్ ఏం చేయబోతున్నాడు..!!donld trump, leave white house, us politics;swetha;white house;donald trump;january;house;manamWed, 06 Jan 2021 22:19:30 GMTట్రంప్ మొండిపట్టుపట్టారు. అధికార బదిలీల విషయంలో బిడెన్ కి సహకరించిన ట్రంప్ త్వరలో శ్వేత సౌధం విడిచి వెళ్లిపోతాడని అంతా అనుకున్నారు కానీ ఊహించని విధంగా వైట్ హౌస్ విడిచి వెళ్ళేది లేదని బల్ల గుద్ది మరీ చెప్పేశారు. తన విజయం పై కుట్రలు జరిగాయని, బిడెన్ ఎన్నికల్లో కుట్రలు చేసి గెలుపొందారని ఆరోపించారు. వైట్ హౌస్ విడిచి వెళ్ళేది లేదని అవసరం అనుకుంటే ఎంతవరకైనా పోరాడుతానని ప్రకటనలు చేసి ప్రకంపనలు సృష్టించారు.  

జార్జియాలో తన మద్దతు దారులతో భారీ ర్యాలీ నిర్వహించిన ట్రంప్ వైట్ హౌస్ లో తాను ఉండగా మరొకరు అడుగు పెట్టేది లేదని తేల్చి చెప్పేశారు. అధ్యక్ష్య పీటం తనదేనని తన మద్దతు దారులను ఉద్దేశించి ప్రసంగించారు. ఎన్నికల్లో మోసం జరిగిందని మరో సారి ఆరోపణలు గుప్పించారు. ఎన్నికల ఫలితాల విషయంలో రిపబ్లికన్ చట్టసభ్యులు సైలెంట్ గా ఉండాలని ట్రంప్ సూచించారు. భారీగా తరలి వచ్చిన మద్దతు దారులను చూసి మైమరచిపోయారో ఏమో కాని సినిమాటిక్ డైలాగులు పలికారు ట్రంప్. అధ్యక్ష పీటం మనదే నేను మీకు హామీ ఇస్తున్నాని అన్నారు.
ఇదిలాఉంటే ట్రంప్ ఈ ర్యాలీలో చేసిన కొన్ని వ్యాఖ్యలు అందరిలో ఉత్ఖంట రేకెత్తిస్తున్నాయి. అధికారం మనందే ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదు. వైట్ హౌస్ లోకి ఎవరిని రానిచ్చేది లేదంటూ వ్యాఖ్యానించడంతో జనవరి 20 వస్తోందంటేనే వైట్ హౌస్ అధికారులలో గుబులు మొదలయ్యింది. ఒక వేళ ట్రంప్ కు అన్ని దారులు మూసుకుపోయి వైట్ హౌస్ వీడే పరిస్థితి గనుకా వస్తే  ట్రంప్ రియాక్షన్ ఎలా ఉండబోతోందనే టెన్షన్ వాతావరం నెలకొంది.


మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు 14 రోజుల రిమాండ్

బాబు మాటలను టీడీపీ వాళ్ళు కూడా వినడం లేదా...? పాపం

షాకింగ్: టీడీపీలో మొదలైన తిరుగుబాటు

బండి సంజయ్ ది కార్పొరేటర్ స్థాయి!

డబ్బుల కోసం బ్యాంకుకు వచ్చిన డెడ్ బాడీ.. వణికిపోయిన ఉద్యోగులు..

రాయలసీమ గూండాలను ఊరుకునేది లేదు: తెలంగాణా మంత్రి సంచలన వ్యాఖ్యలు

మరో వివాదంలో సిఎం జగన్...! నిజమేనా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VIKRAM]]>