MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu-naga-chaitanya5d344f0b-3441-49e7-9a48-1882d57759f7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu-naga-chaitanya5d344f0b-3441-49e7-9a48-1882d57759f7-415x250-IndiaHerald.jpg1999లో రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కిన రాజకుమారుడు సినిమా ద్వారా హీరోగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు, తొలి సినిమాతో అత్యద్భుత విజయాన్ని అందుకుని ఫస్ట్ మూవీ తోనే తండ్రి కృష్ణ కు తగ్గ తనయుడిగా భారీ క్రేజ్ దక్కించుకున్నారు. ఇక దాని తరువాత నుండి వరుసగా హీరో అవకాశాలు అందుకుని దూసుకెళ్లిన మహేష్ బాబు, ఇప్పటివరకు కెరీర్ లో మొత్తం 26 సినిమాల్లో నటించారు. mahesh-babu;naga-chaitanya;business;mahesh;naga chaitanya;kumaar;vikram k kumar;vikram kumar;krishna;naga;nageshwara rao akkineni;ramakrishna;vikram;hyderabad;rajaka;tollywood;cinema;rajani kanth;cinema theater;naga aswin;festival;hero;heroine;success;father;sri venkateshwara creations;chaitanya 1;dil;sai pallavi;raghavendraసూపర్ స్టార్ ఫ్యాన్ గా అక్కినేని హీరో ..... పండుగ చేసుకుంటున్న ఫ్యాన్స్ ...??సూపర్ స్టార్ ఫ్యాన్ గా అక్కినేని హీరో ..... పండుగ చేసుకుంటున్న ఫ్యాన్స్ ...??mahesh-babu;naga-chaitanya;business;mahesh;naga chaitanya;kumaar;vikram k kumar;vikram kumar;krishna;naga;nageshwara rao akkineni;ramakrishna;vikram;hyderabad;rajaka;tollywood;cinema;rajani kanth;cinema theater;naga aswin;festival;hero;heroine;success;father;sri venkateshwara creations;chaitanya 1;dil;sai pallavi;raghavendraWed, 06 Jan 2021 23:22:03 GMTరాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కిన రాజకుమారుడు సినిమా ద్వారా హీరోగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు, తొలి సినిమాతో అత్యద్భుత విజయాన్ని అందుకుని ఫస్ట్ మూవీ తోనే తండ్రి కృష్ణ కు తగ్గ తనయుడిగా భారీ క్రేజ్ దక్కించుకున్నారు. ఇక దాని తరువాత నుండి వరుసగా హీరో అవకాశాలు అందుకుని దూసుకెళ్లిన మహేష్ బాబు, ఇప్పటివరకు కెరీర్ లో మొత్తం 26 సినిమాల్లో నటించారు.

అయితే ఒక్కో సినిమాతో హీరోగా అత్యద్భుత క్రేజ్, పాపులారిటీ సంపాదించిన సూపర్ స్టార్ మహేష్, కోట్లాదిమంది ప్రేక్షకాభిమానులు పాలిట ఆరాధ్య నటుడిగా ప్రస్తుతం టాలీవడ్ లో నెంబర్ వన్ హీరో స్థానానికి దగ్గరగా కొనసాగుతున్న హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. ఇక ఇటు టాలీవుడ్ తో పాటు అటు పలు ఇతర భాషల్లో కూడా మహేష్ బాబు కు విపరీతమైన క్రేజ్, ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు మహేష్ బాబు రిఫరెన్స్ తో పలు సినిమాలు టాలీవుడ్ లో రిలీజ్ అయి మంచి సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. ఇటీవల వచ్చిన సూపర్ స్టార్ కిడ్నాప్, అష్టా చమ్మా సినిమాలు ఆ విధంగా తెరకెక్కి మంచి పేరు దక్కించుకున్నవే. ఇక అసలు మ్యాటర్ ఏమిటంటే, ప్రస్తుతం నాగ చైతన్య హీరోగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా థాంక్యూ. దిల్ రాజు, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్ట్మాకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది.

కాగా ఈ సినిమాలో నాగ చైతన్య, సూపర్ స్టార్ మహేష్ కి ఫ్యాన్ గా మాత్రమే కాదు, ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిండేట్ గా కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకి సంబందించిన కీలక సన్నివేశాలు ప్రస్తుతం హైదరాబాద్ లోని అబిడ్స్ రామకృష్ణ థియేటర్ ప్రాంగణంలో చిత్రికరిస్తోంది యూనిట్. అయితే ఆ విధంగా ఒక హీరో సినిమాలకి బ్యానర్స్ కడుతూ సరదాగా తిరిగే యువకుడు ఆపై మంచి బిజినెస్ టైకూన్ గా ఎలా ఎదిగాడు అనే కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాని దర్శకడు విక్రమ్ కుమార్ ఎంతో ఆసక్తికరంగా తెరకెక్కిస్తున్నట్లు టాక్. అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమా సమ్మర్ లో రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది.....!! 


అక్కడ మళ్ళి సూపర్ స్టార్ జండా పాతడం ఖాయం .....??

బాబు మాటలను టీడీపీ వాళ్ళు కూడా వినడం లేదా...? పాపం

షాకింగ్: టీడీపీలో మొదలైన తిరుగుబాటు

బండి సంజయ్ ది కార్పొరేటర్ స్థాయి!

డబ్బుల కోసం బ్యాంకుకు వచ్చిన డెడ్ బాడీ.. వణికిపోయిన ఉద్యోగులు..

రాయలసీమ గూండాలను ఊరుకునేది లేదు: తెలంగాణా మంత్రి సంచలన వ్యాఖ్యలు

మరో వివాదంలో సిఎం జగన్...! నిజమేనా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>