MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vanithaabfba702-8a57-46b0-8502-9cb9667bdcef-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vanithaabfba702-8a57-46b0-8502-9cb9667bdcef-415x250-IndiaHerald.jpg ఇద్ద‌రు పిల్ల‌ల త‌ర్వాత ఆకాష్‌తో విడాకులు.. ఆ త‌ర్వాత మ‌రో పెళ్లి.. మ‌రో బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది.. మ‌ళ్లీ విడాకులు ఇక ఈ స‌మ్మ‌ర్ లాక్ డౌన్‌లో పీట‌ర్ పాల్ అనే వ్య‌క్తిని చ‌ర్చిలో మూడో పెళ్లి చేసుకుంది. పీట‌ర్ పాల్‌తో పెళ్ల‌యిన కొద్ది రోజుల‌కే మ‌న‌స్ప‌ర్థ‌లు రావ‌డం అత‌డితో కూడా దూరంగా ఉండ‌డం ప్రస్తుతం హాట్ టాపిక్? త‌న మూడో పెళ్లిపై ఎన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చినా ఇప్ప‌టి వ‌ర‌కు లెక్క చేయ‌ని వ‌నిత ఇప్పుడు ఓ ఇంట‌ర్వ్యూలో ఈ పెళ్లిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. త‌న‌కు పీట‌ర్‌తో జ‌రిగింది అస‌లు పెళ్లే కాదvanitha;chiranjeevi;kumaar;jeevitha rajaseskhar;manjula;korea, south;ram madhav;cinema;telugu;kollywood;marriage;hero;letter;heroine;research and analysis wing;ishtamమూడో పెళ్లీ లేదు గిళ్లీ లేదు... హీరోయిన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లుమూడో పెళ్లీ లేదు గిళ్లీ లేదు... హీరోయిన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లుvanitha;chiranjeevi;kumaar;jeevitha rajaseskhar;manjula;korea, south;ram madhav;cinema;telugu;kollywood;marriage;hero;letter;heroine;research and analysis wing;ishtamWed, 06 Jan 2021 15:09:00 GMTకోలీవుడ్ హీరోయిన్ వ‌నిత విజ‌య్ కుమార్ ఎప్ప‌టిక‌ప్పుడు ఏదో ఒక సంచ‌ల‌నంతో వార్త‌ల్లో ఉంటూ వ‌స్తోంది. సంచ‌ల‌నాల‌తో వార్త‌ల్లో ఉండ‌డ‌మే ఆమెకు ఇష్టంగా ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. లాక్ డౌన్ స‌మ‌యంలో సౌత్ సినిమా ఇండ‌స్ట్రీలోనే ఆమె పేరు బాగా పాపుల‌ర్ అయ్యింది. దివంగ‌త సీనియ‌ర్ న‌టి మంజుల‌, సీనియ‌ర్ న‌టుడు విజ‌య్ కుమార్ వార‌సు రాలు అయిన మంజుల విజ‌య్ కుమార్ తెలుగులో దేవి లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ సినిమాల్లో కూడా న‌టించింది. అయితే ఆ సినిమా త‌ర్వాత వ‌చ్చిన క్రేజ్‌ను ఆమె స‌రిగా ఉప‌యోగించు కోలేక హీరోయిన్‌గా ఎద‌గ లేక‌పోయింది.

ఆమె ఆనందం హీరో ఆకాష్‌ను ముందుగా ప్రేమించి పెళ్లి చేసుకుంది.. ఇద్ద‌రు పిల్ల‌ల త‌ర్వాత ఆకాష్‌తో విడాకులు.. ఆ త‌ర్వాత మ‌రో పెళ్లి.. మ‌రో బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది.. మ‌ళ్లీ విడాకులు ఇక ఈ స‌మ్మ‌ర్ లాక్ డౌన్‌లో పీట‌ర్ పాల్ అనే వ్య‌క్తిని చ‌ర్చిలో మూడో పెళ్లి చేసుకుంది. పీట‌ర్ పాల్‌తో పెళ్ల‌యిన కొద్ది రోజుల‌కే మ‌న‌స్ప‌ర్థ‌లు రావ‌డం అత‌డితో కూడా దూరంగా ఉండ‌డం ప్రస్తుతం హాట్ టాపిక్?

త‌న మూడో పెళ్లిపై ఎన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చినా ఇప్ప‌టి వ‌ర‌కు లెక్క చేయ‌ని వ‌నిత ఇప్పుడు ఓ ఇంట‌ర్వ్యూలో ఈ పెళ్లిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. త‌న‌కు పీట‌ర్‌తో జ‌రిగింది అస‌లు పెళ్లే కాద‌ని.. అస‌లు త‌న వైవాహిక జీవితం స‌క్ర‌మంగా సాగ‌క పోవ‌డానికి త‌న త‌ల్లి దండ్రులే కార‌ణ‌మ‌ని చెప్పింది. ద‌క్షిణాదిలో సినీ రంగంలో దిగ్గ‌జ హీరోలు అయిన ర‌జ‌నీకాంత్‌, చిరంజీవి లాంటి వాళ్లు త‌మ కూతుళ్ల కోసం మంచి వాళ్ల‌ను చూసి మ‌ళ్లీ పెళ్లి చేసినా త‌న త‌ల్లి దండ్రులు మాత్రం అలా చేయ‌లేద‌ని ఆమె వాపోయింది.

త‌న‌కు చిన్న వ‌య‌స్సులోనే పెళ్లి చేసి చేతులు దులుపుకున్న త‌ల్లి దండ్రులు భ‌ర్త‌తో తాను ఎన్నో సార్లు విడిపోయినా త‌న బాధ అర్థం చేసుకోకుండా ప‌రువు పోతుంద‌ని ప‌దే ప‌దే భ‌ర్త ద‌గ్గ‌ర‌కు పంపేవార‌ని చెప్పింది. ఇక ప్ర‌స్తుతం తాను పీట‌ర్‌కు దూరంగానే ఉంటున్నాన‌ని.. ఈ పెళ్లి విష‌యంలో మాత్రం తాను చాలా రాంగ్ స్టెప్ వేశాన‌ని వాపోయింది. 


వెయ్యి మందిని చంపి.. తన పాత్రలో తానే నటించిన నర హంతకుడు

శవమై ఇంటికి వచ్చిన తల్లి.. అయినా కొడుకుకు భారమైంది.. చివరికి..?

బీజేపీ బాటలో టీడీపీ

ఏపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సీఎం రమేష్...!

టీ పీసీసీలో ఊహించ‌ని ట్విస్ట్‌... జీవ‌న్‌రెడ్డి అవుట్‌...!

చినజీయర్ ని అడ్డుకున్న జడ్జి ఎవరు..?

బట్టల్లేకుండా ఫొటో షూట్ చేసిన అర్జున్ రెడ్డి నటి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>