PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/ys-jagana61ac248-64f0-4abc-98d1-e1e298389e92-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/ys-jagana61ac248-64f0-4abc-98d1-e1e298389e92-415x250-IndiaHerald.jpgసంక్షేమ కార్యక్రమాల అమలు విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. రాజకీయంగా సీఎం కేసీఆర్ బలంగా ఉన్నా సరే ఇప్పుడున్న పరిణామాల ఆధారంగా చూస్తే సంక్షేమ కార్యక్రమాలు అమలు విషయంలో సీఎం కేసీఆర్ చాలా వరకు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కొన్ని సంక్షేమ కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్ లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే అక్కడి ముఖ్యమంత్రి చాలా స్పీడుగా అమలు చేస్తున్నారు. అయినా సరే తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం సంక్షేమ కార్యక్రమాలు అమలు విషయంలో ఘోరంగా వెనుకబడి ఉన్నారు అనే విషయం స్పష్టంగా అరys jagan;kcr;amala akkineni;hyderabad;bharatiya janata party;jagan;andhra pradesh;telangana;chief minister;partyఈ విషయంలో కేసీఆర్ కంటే జగన్ బెస్ట్...?ఈ విషయంలో కేసీఆర్ కంటే జగన్ బెస్ట్...?ys jagan;kcr;amala akkineni;hyderabad;bharatiya janata party;jagan;andhra pradesh;telangana;chief minister;partyWed, 06 Jan 2021 09:02:55 GMTతెలంగాణ సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. రాజకీయంగా సీఎం కేసీఆర్ బలంగా ఉన్నా సరే ఇప్పుడున్న పరిణామాల ఆధారంగా చూస్తే సంక్షేమ కార్యక్రమాలు అమలు విషయంలో సీఎం కేసీఆర్ చాలా వరకు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కొన్ని సంక్షేమ కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్ లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే అక్కడి ముఖ్యమంత్రి చాలా స్పీడుగా అమలు చేస్తున్నారు. అయినా సరే తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం సంక్షేమ కార్యక్రమాలు అమలు విషయంలో ఘోరంగా వెనుకబడి ఉన్నారు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది.

రాజకీయంగా భారతీయ జనతా పార్టీ టార్గెట్ చేస్తున్న సమయంలో రాష్ట్రంలో పెన్షన్లను పెంచే విషయంలో సీఎం కేసీఆర్ వెనకడుగు వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో పెన్షన్లను 2225 రూపాయలు అందిస్తున్న సంగతి తెలిసిందే. కానీ తెలంగాణలో మాత్రం రెండు వేలు మాత్రమే అందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. దీనిపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇక ఆంధ్రప్రదేశ్ లో అన్ని వర్గాల ప్రజలకు కూడా సంక్షేమ కార్యక్రమాలు అమలు అవుతున్నాయి. విద్యార్థులకు కూడా ఎన్నడూ లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు.

ఇక భారీగా సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాలను కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే. కానీ తెలంగాణలో మాత్రం ఇప్పటివరకు ఉద్యోగాల భర్తీ అనేది జరగలేదు. ప్రమోషన్ విషయంలో కూడా తెలంగాణ సీఎం కేసీఆర్ వెనకడుగు వేస్తున్నారు. దీంతో ఉద్యోగులలో కూడా ఆగ్రహం వ్యక్తం అవుతుంది. ఉద్యోగులలో ఆగ్రహం ఉంది అనే విషయం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో స్పష్టంగా అర్థం అయిన సంగతి తెలిసిందే. ఇక సీఎం కేసీఆర్ వైఖరి మారకపోతే మాత్రం భవిష్యత్తులో అనేక ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ తో పోలిస్తే తెలంగాణ ఆర్థికంగా చాలా బలంగా ఉన్న సంగతి అందరికీ అర్థమవుతుంది.


కొత్త సంవత్సరంలో కేంద్రం ఇలాంటి శుభవార్త చెబుతుందని అసలు ఊహించారా?

కొత్త కరోనా స్ట్రెయిన్.. దేశ ప్రజలకు మరో బ్యాడ్ న్యూస్

బ్రేకింగ్ న్యూస్: యుద్ధానికి సిద్దమవ్వండి. సైన్యానికి ప్రభుత్వం ఆదేశాలు!

భారత్ తయారుచేసిన వ్యాక్సిన్ తీసుకున్న 20 గంటల తర్వాత.. ఈ మహిళకు..

మరోసారి రెచ్చిపోయిన బండి సంజయ్.. కేసీఆర్ పై విమర్శల వర్షం..?

జ‌గ‌న్ ఈ నేత‌ల పంచాయితీ సెట్ చేసేస్తాడా... పార్టీకి ఇదే పెద్ద టెన్ష‌న్‌..!

అపర కుబేరుడు అదృశ్యం..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>