BeautyPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/women/women_beauty/juttu-rale-samasyanu-thagginchey-gruha-chitkalu9ddd9227-c3bd-4499-947d-b569f548c308-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/women/women_beauty/juttu-rale-samasyanu-thagginchey-gruha-chitkalu9ddd9227-c3bd-4499-947d-b569f548c308-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి....చాలా మంది జుట్టు సమస్యతో చాలా ఇబ్బంది పడుతుంటారు.అనేక రకాల హెయిర్ ఆయిల్స్ వాడి విసిగిపోతుంటారు. ఇంకా అలాగే చుండ్రు సమస్య తగ్గించుకోవడానికి హాస్పిటల్స్ చుట్టూ తిరిగి అనేక రకాల ఇబ్బందులు పడుతుంటారు. డబ్బులు వృధా చేసుకుంటారు. ఇక అలాంటి వారు ఆర్గాన్ ఆయిల్ ని వాడండి. ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి.ఆర్గాన్ ఆయిల్ వల్ల కలిగే ప్రయోజనాలు చూసినట్లయితే... ఆర్గాన్ ఆయిల్ జుట్టుని మాయిశ్చరైజ్ చేస్తుంది, జుట్టుకి కావాల్సిన పోషణని ఇస్తుంది. స్ప్లిట్ ఎండ్స్ ని ప్రిbeauty;soundarya;jasmine;india;oil;letterఆర్గాన్ ఆయిల్ తో చుండ్రు సమస్య శాశ్వతంగా దూరం....ఆర్గాన్ ఆయిల్ తో చుండ్రు సమస్య శాశ్వతంగా దూరం....beauty;soundarya;jasmine;india;oil;letterWed, 06 Jan 2021 12:15:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి....చాలా మంది జుట్టు సమస్యతో చాలా ఇబ్బంది పడుతుంటారు.అనేక రకాల హెయిర్ ఆయిల్స్ వాడి విసిగిపోతుంటారు. ఇంకా అలాగే చుండ్రు సమస్య తగ్గించుకోవడానికి హాస్పిటల్స్ చుట్టూ తిరిగి అనేక రకాల ఇబ్బందులు పడుతుంటారు. డబ్బులు వృధా చేసుకుంటారు. ఇక  అలాంటి వారు ఆర్గాన్ ఆయిల్ ని వాడండి. ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి.ఆర్గాన్ ఆయిల్ వల్ల కలిగే ప్రయోజనాలు చూసినట్లయితే... ఆర్గాన్ ఆయిల్ జుట్టుని మాయిశ్చరైజ్ చేస్తుంది, జుట్టుకి కావాల్సిన పోషణని ఇస్తుంది. స్ప్లిట్ ఎండ్స్ ని ప్రివెంట్ చేస్తుంది. ఎస్సెన్షియల్ ఆయిల్స్ వాడడం వల్ల రిలాక్సింగ్ గా అనిపిస్తుంది. ఈ పెర్ఫ్యూమ్ ని నిద్రపోయే ముందు స్ప్రే చేసుకుంటే మంచి నిద్ర పట్టే అవకాశం కూడా ఉంది. రోజ్ వాటర్ వల్ల చుండ్రు రెడ్యూస్ అవుతుంది. స్కాల్ప్ డ్రై గా కాకుండా మాయిశ్చరైజ్డ్ గా ఉంటుంది. దురద పూర్తిగా తగ్గుతుంది.

ఒక గ్లాస్ బౌల్ లో ఒక టేబుల్ స్పూన్ ఆర్గాన్ ఆయిల్ వేయండి.అందులోనే లావెండర్ కానీ, జాస్మిన్ కానీ ఎస్సెన్షియల్ ఆయిల్ తీసుకుని పది పన్నెండు చుక్కలు కలపండి. ఇప్పుడు ఈ మిశ్రమానికి అర కప్పు డిస్టిల్డ్ రోజ్ వాటర్ యాడ్ చేయండి.బాగా కలిపి ఒక స్ప్రే బాటిల్ లోకి తీసుకోండి. మీరు బయటకి వెళ్ళినప్పుడు అప్లై చేసుకోండి, లేదా మీ జుట్టు కి మంచి స్మెల్ ఉండాలి, చక్కని షైనింగ్ కూడా ఉండాలి అనుకున్నప్పుడు అప్లై చేయండి.ఇక ఇలాంటి మరెన్నో సౌందర్య చిట్కాల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో సౌందర్య చిట్కాల గురించి తెలుసుకోండి...


టీ పీసీసీలో ఊహించ‌ని ట్విస్ట్‌... జీవ‌న్‌రెడ్డి అవుట్‌...!

చినజీయర్ ని అడ్డుకున్న జడ్జి ఎవరు..?

బట్టల్లేకుండా ఫొటో షూట్ చేసిన అర్జున్ రెడ్డి నటి

క్లీనింగ్ చేసే మహిళను చూసి ఒక్కసారిగా పైకిలేచి సెల్యూట్.. ఆమె ఎవరో తెలుసా?

కొత్త సంవత్సరంలో కేంద్రం ఇలాంటి శుభవార్త చెబుతుందని అసలు ఊహించారా?

కొత్త కరోనా స్ట్రెయిన్.. దేశ ప్రజలకు మరో బ్యాడ్ న్యూస్

బ్రేకింగ్ న్యూస్: యుద్ధానికి సిద్దమవ్వండి. సైన్యానికి ప్రభుత్వం ఆదేశాలు!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>