SatireMallula saibabueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/is-really-lokesh-has-that-much-guts-to-contest-in-produtturdf4af3e3-eb63-4351-bd65-cf0ba75218fb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/is-really-lokesh-has-that-much-guts-to-contest-in-produtturdf4af3e3-eb63-4351-bd65-cf0ba75218fb-415x250-IndiaHerald.jpgఅతి పెద్ద పార్టీ కాబోయే వారసుడిగా ఆ పార్టీ పగ్గాలు చేపట్టేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని, అవకాశం దొరికితే సీఎం కుర్చీలో కూర్చుని అన్ని అర్హతలు తనకు తప్ప ఇక సైకిల్ పార్టీలో ఎవరికీ లేదనేది చిj అభిప్రాయం అభిప్రాయం . హాయిగా ఇంట్లో కూర్చున్నా , రాజకీయ నడిచి పోద్ది. ఎలాగో తన తండ్రి జనంలో తిరుగుతూ పట్టు పెంచుతూ తనకు ఏ నొప్పిలేకుండా రాజా పాట వేస్తున్నాడని ఇప్పటివరకు సోషల్ మీడియా పైన దృష్టి పెట్టి ఇంట్లో కూర్చుని సోషల్ మీడియా పై ప్రత్యర్థులపై విమర్శలు చేస్తూ సోషల్ మీడియా పులి గా పేరు తెచ్చుకున్నారు. అయితే lokesh nara chandrababu tdp;auto;dr rajasekhar;nithya new;raja;tiru;korcha;jagan;andhra pradesh;y. s. rajasekhara reddy;media;cycle;tiger;letter;tdp;father;reddy;partyసెటైర్ : అచ్చెన్న భయంతో రాజశేఖరెడ్డి లా మారబోతున్న చినబాబు ?సెటైర్ : అచ్చెన్న భయంతో రాజశేఖరెడ్డి లా మారబోతున్న చినబాబు ?lokesh nara chandrababu tdp;auto;dr rajasekhar;nithya new;raja;tiru;korcha;jagan;andhra pradesh;y. s. rajasekhara reddy;media;cycle;tiger;letter;tdp;father;reddy;partyWed, 06 Jan 2021 14:00:00 GMTఅతి పెద్ద పార్టీ కాబోయే వారసుడిగా ఆ పార్టీ పగ్గాలు చేపట్టేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని, అవకాశం దొరికితే సీఎం కుర్చీలో కూర్చుని అన్ని అర్హతలు తనకు తప్ప ఇక సైకిల్ పార్టీలో ఎవరికీ లేదనేది చిj అభిప్రాయం అభిప్రాయం . హాయిగా ఇంట్లో కూర్చున్నా , రాజకీయ నడిచి పోద్ది. ఎలాగో తన తండ్రి జనంలో తిరుగుతూ పట్టు పెంచుతూ తనకు ఏ నొప్పిలేకుండా రాజా పాట వేస్తున్నాడని ఇప్పటివరకు సోషల్ మీడియా పైన దృష్టి పెట్టి ఇంట్లో కూర్చుని సోషల్ మీడియా పై ప్రత్యర్థులపై విమర్శలు చేస్తూ సోషల్ మీడియా పులి గా పేరు తెచ్చుకున్నారు. అయితే కొద్ది రోజుల క్రితమే ఏపీ టీడీపీ అధ్యక్ష బాధ్యతలు అచ్చెన్న కు అప్పగించడంతో ఇక అచ్చెన్న యమా స్పీడ్ గా ఉన్నారు. 





అన్ని జిల్లాల నాయకులతో ను టచ్ లో ఉంటూ.. అన్ని తానే వ్యవహరిస్తూ చంద్రబాబు తరువాత తానే అతిపెద్ద నాయకుడిని అన్నట్లుగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఇక  అవకాశం దొరికినా, దొరకకపోయినా జగన్ ప్రభుత్వం పై విమర్శలు చేస్తూ, తన పట్టు మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది టిడిపి కి మేలు  చేకూర్చినా, కూర్చుకపోయినా చిన బాబు కి మాత్రం ఆందోళన తీవ్రంగా పెంచుతుంది. ఆ భయాందోళనలతో ఇప్పుడు పార్టీలో యాక్టివ్ కాకపోతే అచ్చెన్న తనను సైడ్ ట్రాక్ చేసి టిడిపి పగ్గాలు చేజిక్కించుకున్న ఆశ్చర్యపోనవసరం లేదు అనే భయం పెరిగిపోయింది. అందుకే రాజశేఖర్ రెడ్డి గతంలో ఏ విధంగా అయితే నిత్యం రైతులను కలవరిస్తూ వారికి మేలు చేసే ప్రయత్నిస్తూ రైతు బంధు గా పేరు తచ్చుకున్నాడు ఇప్పుడు తను కూడా అదే విధంగా రైతు బాట పట్టాలని రైతులను పరామర్శిస్తూ వారి సమస్యలపై పోరాడాలని చంద్రబాబు డిసైడ్ అయిపోయినట్టు కనిపిస్తున్నారు. 




త్వరలోనే జనాల్లోకి వెళ్ళి రైతు సమస్యలపై పోరాటం చేస్తూ తాను బాబు తర్వాత అంతటి స్థాయి గొప్ప వ్యక్తిని అని, అచ్చెన్న తనకు ఏమాత్రం పోటీ కాదు అనే విషయాన్ని హైలెట్ చేసుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. అసలు రాజశేఖర్ రెడ్డి స్థాయిలో రైతుల్లో ఆయనకున్న పలుకుబడి తో పోల్చుకుంటే చిన్న బాబు కి అంత సీన్ ఉందా అనేది అందరూ మాట.





ఖాళీ అయిన ఎమ్మెల్సీ ఉపఎన్నికకు రంగం సిద్ధం.... 28న పోలింగ్

బీజేపీ బాటలో టీడీపీ

ఏపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సీఎం రమేష్...!

టీ పీసీసీలో ఊహించ‌ని ట్విస్ట్‌... జీవ‌న్‌రెడ్డి అవుట్‌...!

చినజీయర్ ని అడ్డుకున్న జడ్జి ఎవరు..?

బట్టల్లేకుండా ఫొటో షూట్ చేసిన అర్జున్ రెడ్డి నటి

క్లీనింగ్ చేసే మహిళను చూసి ఒక్కసారిగా పైకిలేచి సెల్యూట్.. ఆమె ఎవరో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mallula saibabu]]>