MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sruthi-hasan99a56c09-4334-42fa-a86c-ad54930f5111-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sruthi-hasan99a56c09-4334-42fa-a86c-ad54930f5111-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... చాలా ప్లాపులు ఎదుర్కున్న చాలా రోజుల తరువాత మాస్ మహారాజ్ తో ‘క్రాక్’ సినిమా చేసి టాలీవుడ్ లో రీఎంట్రీ ఇస్తోంది నటి శృతిహాసన్. ఈ సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అవ్వడంతో సినిమా కచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు. మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలు మొదలు పెట్టేశారు. అయితే ఈ ప్రమోషన్స్ లో శృతి ఎక్కడా కనిపించడం లేదు. చాలా మంది హీరోయిన్లు ప్రచారం అంటే కనిపించకుండాపోతారు. శృతి కూడా అలానే చేయడం హాట్ టాపిsruthi-hasan;shruti;shruti haasan;sruthi;india;tollywood;cinema;media;television;event;letter;mass;krackశృతి హాసన్ క్రాక్ సినిమాని అందుకే పట్టించుకోవట్లేదట...శృతి హాసన్ క్రాక్ సినిమాని అందుకే పట్టించుకోవట్లేదట...sruthi-hasan;shruti;shruti haasan;sruthi;india;tollywood;cinema;media;television;event;letter;mass;krackWed, 06 Jan 2021 23:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... చాలా ప్లాపులు ఎదుర్కున్న చాలా రోజుల  తరువాత మాస్ మహారాజ్ తో  ‘క్రాక్’ సినిమా చేసి  టాలీవుడ్ లో రీఎంట్రీ ఇస్తోంది నటి శృతిహాసన్. ఈ సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అవ్వడంతో సినిమా కచ్చితంగా హిట్  అవుతుందనే నమ్మకంతో ఉన్నారు. మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలు మొదలు పెట్టేశారు. అయితే ఈ ప్రమోషన్స్ లో శృతి ఎక్కడా కనిపించడం లేదు. చాలా మంది హీరోయిన్లు ప్రచారం అంటే కనిపించకుండాపోతారు. శృతి కూడా అలానే చేయడం హాట్ టాపిక్ గా మారింది.

ఇక శృతి ఇప్పుడు ముంబైలోనే ఉంటున్నారు. ఇప్పటివరకు ఏ ప్రచారానికి కూడా ఆమె హాజరు కాలేదు. సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కి కూడా రావడం లేదట. కనీసం టీవీ, మీడియా ప్రచారానికో వస్తుందనుకుంటే అది కూడా చేయలేదు. దీంతో యూనిట్ ఏం చేయలేక సైలెంట్ గా ఉండిపోయింది. దానికి కారణం శృతికి పూర్తిస్థాయిలో రెమ్యునరేషన్ ఇవ్వకపోవడమేనని తెలుస్తోంది. ముందుగా ఇంత రెమ్యునరేషన్ ఇస్తామని శృతిని తీసుకొచ్చారు. షూటింగ్ సమయంలో కొంత మొత్తాన్ని ఇచ్చారట.

షూటింగ్ పూర్తయిన కాని మొత్తం రెమ్యునరేషన్ ఇవ్వకపోవడంతో చేసేదేమి లేక ముంబైకి వెళ్లిపోయిందట. నిర్మాతలు కూడా ప్రమోషన్స్ కి పిలవలేక సైలెంట్ గా ఉండిపోయారు. శృతి కూడా తన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ఎక్కడా ‘క్రాక్’ సినిమా గురించి ప్రస్తావించలేదు. కనీసం తన సినిమా రిలీజ్ అవుతుందని పోస్ట్ కూడా పెట్టలేదు.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి...


టైగర్ కి పోటీగా నిలవాలంటే ... అటువంటి విలన్ ఉండాల్సిందే మరి ......??

బాబు మాటలను టీడీపీ వాళ్ళు కూడా వినడం లేదా...? పాపం

షాకింగ్: టీడీపీలో మొదలైన తిరుగుబాటు

బండి సంజయ్ ది కార్పొరేటర్ స్థాయి!

డబ్బుల కోసం బ్యాంకుకు వచ్చిన డెడ్ బాడీ.. వణికిపోయిన ఉద్యోగులు..

రాయలసీమ గూండాలను ఊరుకునేది లేదు: తెలంగాణా మంత్రి సంచలన వ్యాఖ్యలు

మరో వివాదంలో సిఎం జగన్...! నిజమేనా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>