Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/business/technology_videos/sbi-special-offersfd358be6-4680-49ac-9105-1e65f416c1ef-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/business/technology_videos/sbi-special-offersfd358be6-4680-49ac-9105-1e65f416c1ef-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ప్రభుత్వ రంగ దేశీయ అతిపెద్ద దిగ్గజ బ్యాంకు గా కొనసాగుతుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎప్పటికప్పుడు తమ కస్టమర్లకు మెరుగైన సేవలు అందించడంలో ముందు ఉంటుంది అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులో అకౌంట్ తీసుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం నూతన టెక్నాలజీకి అనుగుణంగా ఎప్పటికప్పుడు తమ సర్వీసులను మెరుగు పరుచుకుంటూ ముందుకు సాగుతుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ క్రమంలోనే ప్రస్తుతం భారతీయ బ్యాంకింగ్ రంగంలో నెంబర్ వన్ స్sbi;india;american samoa;rbi;sbi;2019;reliance;media;bank;2020;king;population;king 1;banking;jioఅమెరికా జనాభాను దాటేసిన ఎస్బిఐ కస్టమర్ల సంఖ్య.. ఎంతో తెలుసా..?అమెరికా జనాభాను దాటేసిన ఎస్బిఐ కస్టమర్ల సంఖ్య.. ఎంతో తెలుసా..?sbi;india;american samoa;rbi;sbi;2019;reliance;media;bank;2020;king;population;king 1;banking;jioWed, 06 Jan 2021 09:30:00 GMTస్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎప్పటికప్పుడు తమ కస్టమర్లకు మెరుగైన సేవలు అందించడంలో ముందు ఉంటుంది అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులో  అకౌంట్ తీసుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం నూతన టెక్నాలజీకి అనుగుణంగా ఎప్పటికప్పుడు తమ సర్వీసులను మెరుగు పరుచుకుంటూ ముందుకు సాగుతుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ క్రమంలోనే ప్రస్తుతం భారతీయ బ్యాంకింగ్ రంగంలో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతూ దిగ్గజ  బ్యాంకుగా ప్రస్థానాన్ని కొనసాగిస్తుంది.



 అయితే తమ కస్టమర్లకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఇప్పటికే అన్ని రకాల సర్వీసులను అందిస్తుంది అన్న విషయం తెలిసిందే. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందిస్తున్న మెరుగైన సర్వీసుల ద్వారా మిగతా బ్యాంకుల కంటే స్టేట్ బ్యాంక్ కస్టమర్లు ఎంతగానో లబ్ది పొందుతున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అనే చెప్పాలి.  అయితే ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ల సంఖ్య రోజురోజుకూ పెంచుకుంటూ దూసుకుపోతుంది. మిగతా ఏ బ్యాంకులకు అందనంత దూరంలో ఎక్కువమంది కస్టమర్లను కలిగి ఉన్న బ్యాంకుగా కొనసాగుతోంది ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.


 అయితే ఇటీవలే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్లకు సంఖ్యను తెలియ జేస్తూ సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర పోస్టు పెట్టింది. ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ల సంఖ్య అమెరికా దేశం యొక్క జనాభా కంటే ఎక్కువ అంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. 2019- 20 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వార్షిక నివేదిక ప్రకారం.. 2020 లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ల  సంఖ్య 44.89 కోట్లు కాగా..  2020లో అమెరికా జనాభా 33.2 కోట్లు అంటూ తెలిపింది. అంతేకాకుండా ఎస్బిఐ కి దేశవ్యాప్తంగా 22141 బ్రాంచీలు ఉన్నట్లు తెలిపింది. ఇటీవలే రిలయన్స్ జియో కూడా ఇలాంటి తరహా ప్రకటనలు చేసింది అనే విషయం తెలిసిందే.


కొత్త సంవత్సరంలో కేంద్రం ఇలాంటి శుభవార్త చెబుతుందని అసలు ఊహించారా?

కొత్త కరోనా స్ట్రెయిన్.. దేశ ప్రజలకు మరో బ్యాడ్ న్యూస్

బ్రేకింగ్ న్యూస్: యుద్ధానికి సిద్దమవ్వండి. సైన్యానికి ప్రభుత్వం ఆదేశాలు!

భారత్ తయారుచేసిన వ్యాక్సిన్ తీసుకున్న 20 గంటల తర్వాత.. ఈ మహిళకు..

మరోసారి రెచ్చిపోయిన బండి సంజయ్.. కేసీఆర్ పై విమర్శల వర్షం..?

జ‌గ‌న్ ఈ నేత‌ల పంచాయితీ సెట్ చేసేస్తాడా... పార్టీకి ఇదే పెద్ద టెన్ష‌న్‌..!

అపర కుబేరుడు అదృశ్యం..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>