PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-naidu8efb7fda-e48b-4a5b-9aea-1a17b261171c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-naidu8efb7fda-e48b-4a5b-9aea-1a17b261171c-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ తరఫున మాట్లాడడానికి పెద్దగా చాలా మంది నేతలు ముందుకు వచ్చే పరిస్థితి లేదు. గతంలో అధికారంలో ఉన్న సమయంలో చాలా మంది నేతలు పదేపదే మీడియా ముందుకు వచ్చిమాట్లాడే వారు. అప్పుడు ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ మీద తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసిన పరిస్థితి మనం చూశాం. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన అయినా సరే చాలా మంది నేతలు మీడియా ముందుకు రావడానికి ఇష్టపడలేదు. గతంలో ఎన్నో విమర్శలు చేసిన నేతలు ఇప్పుడు మీడియాతో మాట్లాడటానికి కూడా ఆసక్తి చూపించడం లేదు. రాష్ట్రంలో తెలుchandrababu;manu;telugu desam party;andhra pradesh;telugu;media;tdp;ycp;partyబాబు మాటలను టీడీపీ వాళ్ళు కూడా వినడం లేదా...? పాపంబాబు మాటలను టీడీపీ వాళ్ళు కూడా వినడం లేదా...? పాపంchandrababu;manu;telugu desam party;andhra pradesh;telugu;media;tdp;ycp;partyWed, 06 Jan 2021 19:45:00 GMTఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ తరఫున మాట్లాడడానికి పెద్దగా చాలా మంది నేతలు ముందుకు వచ్చే పరిస్థితి లేదు. గతంలో అధికారంలో ఉన్న సమయంలో చాలా మంది నేతలు పదేపదే మీడియా ముందుకు వచ్చిమాట్లాడే వారు. అప్పుడు ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ మీద తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసిన పరిస్థితి మనం చూశాం. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన అయినా సరే చాలా మంది నేతలు మీడియా ముందుకు రావడానికి ఇష్టపడలేదు. గతంలో ఎన్నో విమర్శలు చేసిన నేతలు ఇప్పుడు మీడియాతో మాట్లాడటానికి కూడా ఆసక్తి చూపించడం లేదు.

రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ స్పీడ్ గా ముందుకు వెళ్తున్న తరుణంలో కూడా చాలామంది నేతలు ఇలాగే వ్యవహరించడంతో చంద్రబాబు నాయుడు కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో చంద్రబాబు నాయుడు తీసుకునే నిర్ణయాలు అదేవిధంగా ఆయన వ్యాఖ్యలపై పార్టీలో కూడా ఆసక్తి ఉండేది. కానీ ఇప్పుడున్న పరిణామాల ఆధారంగా చూస్తే చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలను పార్టీ నేతలు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదని అంటున్నారు.

చంద్రబాబు నాయుడు వైఖరి నచ్చక చాలామంది నేతలు వైసీపీ ఎన్ని విమర్శలు చేస్తున్న పెద్దగా స్పందించడం లేదు. ఇక నియోజకవర్గాల్లో కూడా పెద్దగా కార్యక్రమాలను కూడా నిర్వహించే పరిస్థితి కనబడటం లేదు గతంలో అన్ని నియోజకవర్గాల్లో చాలా యాక్టివ్ గా ఉన్న నేతలు ఇప్పుడు మాత్రం మీడియా ముందుకు రావడానికి ఇష్టపడకపోవడం తో అసలు తెలుగుదేశం పార్టీ మనుగడ ఏంటి అనే దానిపై చాలా చర్చలు జరుగుతున్నాయి. రాజకీయంగా తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకెళ్లాల్సిన సమయంలో వివాదాస్పద నిర్ణయాలు ఎక్కువగా తీసుకుంటున్నారు. దీని కారణంగా వాళ్ళందరూ కూడా సైలెంట్ గా ఉంటున్నారు అని చెప్పాలి. ఇక పార్టీలో ఉన్న అగ్ర నేతలు కూడా పెద్దగా ముందుకు వచ్చే అవకాశం కనబడటం లేదు.


నీ నోట్లో పంచదారపొయ్యా...భారతీయులకి ఏమి గుడ్ న్యూస్ చెప్పావయ్యా..!!

షాకింగ్: టీడీపీలో మొదలైన తిరుగుబాటు

బండి సంజయ్ ది కార్పొరేటర్ స్థాయి!

రాయలసీమ గూండాలను ఊరుకునేది లేదు: తెలంగాణా మంత్రి సంచలన వ్యాఖ్యలు

మరో వివాదంలో సిఎం జగన్...! నిజమేనా...?

మీ శక్తి ప్రజలందరికీ తెలుసు... జగన్ మీద పవన్ ఆసక్తికర కామెంట్స్

74 ఏళ్ళ చంద్రబాబు.. కొడాలి నానీ కీలక వ్యాఖ్యలు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>