Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/cyber686ff8a8-af69-4d9a-a2af-df045448adff-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/cyber686ff8a8-af69-4d9a-a2af-df045448adff-415x250-IndiaHerald.jpgఈ మధ్య కాలంలో ఆన్లైన్ మోసాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఏదో ఒక విధంగా జనాలకు గాలం వేయడం ఇక మాయ మాటలతో నమ్మించి భారీగా డబ్బులు దండుకోవడం లాంటివి వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది ప్రకాశం జిల్లాలో. ప్రకాశం జిల్లా కొండెపి మండలం లోని పలువురు యువతకు ఆన్లైన్ మోసగాళ్లు గాలం వేసి.. భారీగా డబ్బులు దండుకున్నారు. ఒక రోజు రెండు రోజులు కాదు దాదాపుగా ఎనిమిది నెలల పాటువారి ఆటలు సాగించారు సైబర్ నేరగాళ్లు. ఈ క్రమంలోనే యువతను నమ్మించి డబ్బులు డిపాజిటapp;maya;rbi;district;police;village;prakasam district;prakasmయాప్ డౌన్లోడ్ చేసుకున్నారు.. 1.5 కోట్లు పోయాయి..?యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు.. 1.5 కోట్లు పోయాయి..?app;maya;rbi;district;police;village;prakasam district;prakasmWed, 06 Jan 2021 11:00:00 GMTమాయ మాటలతో నమ్మించి భారీగా డబ్బులు దండుకోవడం లాంటివి వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది ప్రకాశం జిల్లాలో.  ప్రకాశం జిల్లా కొండెపి మండలం లోని పలువురు యువతకు ఆన్లైన్ మోసగాళ్లు గాలం వేసి..  భారీగా డబ్బులు దండుకున్నారు. ఒక రోజు రెండు రోజులు కాదు దాదాపుగా ఎనిమిది నెలల పాటువారి ఆటలు సాగించారు సైబర్ నేరగాళ్లు.


 ఈ క్రమంలోనే యువతను నమ్మించి డబ్బులు డిపాజిట్ చేసుకొని ఇక భారీగా డబ్బులు పోగైన తర్వాత వారికి కుచ్చు టోపీ పెట్టారు. ఈ ఘటన ఇటీవలే వెలుగులోకి రావడంతో సంచలనంగా మారిపోయింది. పెద్ద కండ్లకుంట గ్రామానికి చెందిన యువకులు తమ గ్రామంలో ఇతర ప్రాంతాల్లో యువకుల ద్వారా బర్స్  యాప్ గురించి తెలుసుకుని డౌన్లోడ్ చేసుకున్నారు. ఈ యాప్ లో 30 మందికి పైగా యువకులు ఆకర్షితులయ్యారు. అయితే ఈ యాప్ లో 600 రూపాయల నుంచి 30 వేలు  వరకు 50 వేల వరకు డిపాజిట్ చేయాలి అంటూ పలు సూచనలు రావడంతో అలాగే చేశారు. ఇక రెండు రూపాయల వరకు కమిషన్ బ్యాంకులో జమ అవుతుంది అంటూ ఆకర్షితులను చేయడంతో యువకులు నమ్మారు.



 ఇక ఆ తర్వాత మోసపోయామని గ్రహించారు  కాని బయటకు చెప్పుకుంటే సిగ్గు చేటని మిన్నకుండిపోయారు. ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు ఇలా మోసపోయానని గ్రహించి పోలీసులనుఆశ్రయించారు. కాగా  వీరు  ఏకంగా 1.5 కోట్ల వరకు నష్టపోయినట్లు పోలీసులు అంచనా వేశారు.  దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పటికే కొంతమంది యువకులు ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇంకా ఎంతోమంది యువకులు యాప్  ద్వారా మోసపోయిన ముందుకు రావడం లేదని తెలుస్తుంది.


దూసుకొస్తున్న బర్డ్ ఫ్లూ.. ఈ జాగ్రత్తలు తీసుకోండి.. లేకపోతే ప్రాణాలు పోతాయి..?

చినజీయర్ ని అడ్డుకున్న జడ్జి ఎవరు..?

బట్టల్లేకుండా ఫొటో షూట్ చేసిన అర్జున్ రెడ్డి నటి

క్లీనింగ్ చేసే మహిళను చూసి ఒక్కసారిగా పైకిలేచి సెల్యూట్.. ఆమె ఎవరో తెలుసా?

కొత్త సంవత్సరంలో కేంద్రం ఇలాంటి శుభవార్త చెబుతుందని అసలు ఊహించారా?

కొత్త కరోనా స్ట్రెయిన్.. దేశ ప్రజలకు మరో బ్యాడ్ న్యూస్

బ్రేకింగ్ న్యూస్: యుద్ధానికి సిద్దమవ్వండి. సైన్యానికి ప్రభుత్వం ఆదేశాలు!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>