PoliticsP.Phanindraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bjp080d1b38-0c4d-4012-b412-4caa0a084cc4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bjp080d1b38-0c4d-4012-b412-4caa0a084cc4-415x250-IndiaHerald.jpgకొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టగానే కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పోతోంది. ఇటీవల కేంద్ర ఉద్యోగుల్లోని అంగవైకల్యంతో ఉన్న వారికి శుభవార్త చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు కేంద్ర ఉద్యోగులకు ప్రభుత్వం మరో శుభావార్తను తెలిపింది. అదేంటంటే.. జనవరి నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు bjp;delhi;narendra modi;january;prime minister;cabinet;central government;juneకొత్త సంవత్సరంలో కేంద్రం ఇలాంటి శుభవార్త చెబుతుందని అసలు ఊహించారా?కొత్త సంవత్సరంలో కేంద్రం ఇలాంటి శుభవార్త చెబుతుందని అసలు ఊహించారా?bjp;delhi;narendra modi;january;prime minister;cabinet;central government;juneWed, 06 Jan 2021 00:56:02 GMTకేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పోతోంది. ఇటీవల కేంద్ర ఉద్యోగుల్లోని అంగవైకల్యంతో ఉన్న వారికి శుభవార్త చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు కేంద్ర ఉద్యోగులకు ప్రభుత్వం మరో శుభావార్తను తెలిపింది. అదేంటంటే.. జనవరి నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెరగబోతున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా సెవంత్ పే కమిషన్ వెల్లడించింది. జనవరి నుంచి కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల కరువు భత్యం నాలుగు శాతం పెరగబోతున్నట్టు తెలుస్తోంది. ఈ నాలుగు శాతం పెంపును సెవంత్ పే కమిషన్ ప్రతిపాదించినట్టు సమాచారం. దీనిబట్టి చూస్తే ప్రభుత్వ ఉద్యోగులు పెండింగ్ భత్యాల కోసం జూన్ నెల వరకు చూడాల్సిన అవసరం లేదని అర్థమవుతోంది.

రిపోర్టుల ప్రకారం.. ఇప్పటివరకు బేసిక్ పేకు ఇస్తున్న 17 శాతానికి ఇప్పుడు మరో నాలుగు శాతం అదనంగా కలపబోతున్నట్టు దీనిబట్టి అర్థమవుతోంది. దేశంలో వస్తువుల ధరలు పెరగిన కారణంగానే ఈ పెంపు కూడా జరిగినట్టు వార్తలొస్తున్నాయి.  గతేడాది జనవరి నుంచి అదనపు డీఏతో పాటుగా పెన్షనర్లకు ఉపశమన భత్యం ఇచ్చేందుకు అదనపు నిధులను విడుదల చేసేలా ప్రధాని మోదీ అధ్యక్షతన గతేడాది మార్చిలో జరిగిన కేబినెట్ ఆమోదం తెలిపింది. డీఏ, ఆర్ కలసి సంవత్సరానికి రూ. 12,510 కోట్లు మాత్రమే ఉండాలని ఆర్థిక శాఖ కేంద్రానికి చెప్పింది.

కానీ.. గత ఆర్థిక సంవత్సరంలో ఇది రూ. 14,495 కోట్లు మాత్రమే ఉండాలని కేంద్రం ప్రభుత్వం సూచించింది. మొత్తంగా చూసుకుంటే ఈ నాలుగు శాతం పెంపు వల్ల దేశం మొత్తంగా 48.34 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు మరియు 65.26 లక్షల మంది పెన్షనర్లకు భారీగా మేలు జరుగుతుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కాగా.. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


ఏపీ పాలిటిక్స్‌లోకి రేవంత్...హస్తం టార్గెట్ మారిందా?

కొత్త కరోనా స్ట్రెయిన్.. దేశ ప్రజలకు మరో బ్యాడ్ న్యూస్

బ్రేకింగ్ న్యూస్: యుద్ధానికి సిద్దమవ్వండి. సైన్యానికి ప్రభుత్వం ఆదేశాలు!

భారత్ తయారుచేసిన వ్యాక్సిన్ తీసుకున్న 20 గంటల తర్వాత.. ఈ మహిళకు..

మరోసారి రెచ్చిపోయిన బండి సంజయ్.. కేసీఆర్ పై విమర్శల వర్షం..?

జ‌గ‌న్ ఈ నేత‌ల పంచాయితీ సెట్ చేసేస్తాడా... పార్టీకి ఇదే పెద్ద టెన్ష‌న్‌..!

అపర కుబేరుడు అదృశ్యం..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Phanindra]]>