Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/okka-roju-tedatho-rendusaarlu-pelli-chesukunna-yuvathi-devada-55f7f944-0227-4e4d-9922-d334a9aee52c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/okka-roju-tedatho-rendusaarlu-pelli-chesukunna-yuvathi-devada-55f7f944-0227-4e4d-9922-d334a9aee52c-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో పెళ్లిళ్లు కూడా కమర్షియల్ గా మారిపోయాయి అన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు అబ్బాయి మంచివాడు అయితే చాలు పెళ్లి చేసుకోవడానికి ఎంతో ఇష్టపడే వారు. అటు తమ కూతురికి మంచి వాడు దొరికితే చాలు అంతకంటే ఆనందం ఏముంది అని ఆడపిల్లల తల్లిదండ్రులు భావించేవారు. కానీ నేటి రోజుల్లో మాత్రం ఆడపిల్లల తల్లిదండ్రుల ఆలోచనా తీరు మారింది అటు పెళ్లి చేసుకునే ఆడపిల్లల ఆలోచన తీరు కూడా పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం మంచివాడు కావడమే కాదు ఎన్నో ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ కూడా ఉండాలి అని భావిస్తున్నారు ఎంతోమంది. మంచివాడుpelli;karnataka - bengaluru;industries;bank;marriage;chief ministerఅర్చకుడిని పెళ్లి చేసుకుంటే 3 లక్షలు.. ప్రభుత్వం బంపర్ ఆఫర్..?అర్చకుడిని పెళ్లి చేసుకుంటే 3 లక్షలు.. ప్రభుత్వం బంపర్ ఆఫర్..?pelli;karnataka - bengaluru;industries;bank;marriage;chief ministerWed, 06 Jan 2021 08:04:46 GMTపెళ్లి చేసుకోవడానికి ఎంతో ఇష్టపడే వారు. అటు తమ కూతురికి మంచి వాడు దొరికితే చాలు అంతకంటే ఆనందం ఏముంది అని ఆడపిల్లల తల్లిదండ్రులు భావించేవారు. కానీ నేటి రోజుల్లో మాత్రం ఆడపిల్లల తల్లిదండ్రుల ఆలోచనా తీరు మారింది అటు పెళ్లి చేసుకునే ఆడపిల్లల ఆలోచన తీరు కూడా పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం మంచివాడు కావడమే కాదు ఎన్నో ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ కూడా ఉండాలి అని భావిస్తున్నారు ఎంతోమంది. మంచివాడు అవ్వడంతో పాటు బాగా డబ్బు సంపాదించాలని మంచి వ్యాపారం ఉద్యోగం చేస్తూ ఉండాలని.. బాగా బ్యాంక్ బాలన్స్ మెయింటెన్ చేయాలని భావిస్తున్నారు.



 అలా బాగా బ్యాంకు బాలన్స్ ఉన్నవారిని చూసి వెతికి మరీ పెళ్లిళ్లు చేయడానికి ఇష్టపడుతున్నారు ఆడపిల్లల తల్లిదండ్రులు. నేటి రోజుల్లో కొంతమందికి తీసుకోవడానికి ఆడపిల్లలు దొరకడమే కష్టంగా మారిపోయింది అని చెప్పాలి. ముఖ్యంగా గతంలో రైతులను పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదనే కారణంతో ఒక ఆఫర్ ప్రకటించింది ప్రభుత్వం. రైతులను పెళ్లి చేసుకుంటే భారీ బహుమానం ఇచ్చేందుకు సిద్ధమైంది ఇక ఇప్పుడు ఇలాంటి తరహాలోనే కర్ణాటక ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది.


 ఆలయాల్లో అర్చకత్వం చేస్తున్న బ్రాహ్మణులను పెళ్లాడేందుకు ఆడపిల్లల తల్లిదండ్రులు ముందుకు రావడం లేదు అటు ఆడ పిల్లలు కూడా అర్చకులను  పెళ్లి చేసుకోవడానికి ఆసక్తి చూపడం లేదు. ఈ క్రమంలోనే కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  ఆలయాల్లో అర్చకత్వం చేసే బ్రాహ్మణులను పెళ్లాడితే ప్రభుత్వం తరఫున 3లక్షల ప్రోత్సాహం అందించేందుకు నిర్ణయించింది కర్ణాటక ప్రభుత్వం. మైత్రి పేరిట నేడు ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు కర్ణాటక ముఖ్యమంత్రి ఎడ్యూరప్ప. అంతేకాకుండా పేద బ్రాహ్మణ యువతులను పెళ్లి చేసుకునే వారికి 25వేల ప్రోత్సాహకం ట్రాక్టర్ కొనుగోలు పాడి పరిశ్రమ కు ఆర్థిక సహాయం చేసేందుకు నిర్ణయించారు.


కేజిఎఫ్ సినిమా చూడలేదు.. కేజిఎఫ్ 2లో చేస్తున్నాను.. నటి ఆసక్తికర వ్యాఖ్యలు..?

కొత్త సంవత్సరంలో కేంద్రం ఇలాంటి శుభవార్త చెబుతుందని అసలు ఊహించారా?

కొత్త కరోనా స్ట్రెయిన్.. దేశ ప్రజలకు మరో బ్యాడ్ న్యూస్

బ్రేకింగ్ న్యూస్: యుద్ధానికి సిద్దమవ్వండి. సైన్యానికి ప్రభుత్వం ఆదేశాలు!

భారత్ తయారుచేసిన వ్యాక్సిన్ తీసుకున్న 20 గంటల తర్వాత.. ఈ మహిళకు..

మరోసారి రెచ్చిపోయిన బండి సంజయ్.. కేసీఆర్ పై విమర్శల వర్షం..?

జ‌గ‌న్ ఈ నేత‌ల పంచాయితీ సెట్ చేసేస్తాడా... పార్టీకి ఇదే పెద్ద టెన్ష‌న్‌..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>