HealthDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/banana-helth673c03d2-8283-4aba-b387-4b3adcae52b7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/banana-helth673c03d2-8283-4aba-b387-4b3adcae52b7-415x250-IndiaHerald.jpgప్రస్తుత కాలంలో ఆడవారిలో ఎక్కువగా రక్తహీనత సమస్య ఎదురవుతోంది. కానీ ఏ కారణం చేత వారు అనీమియాకు గురవుతున్నారు. వారికి కావలసిన రక్త శాతం ఎంత? అనే అంశాలపై ఎవరికీ పెద్దగా అవగాహన లేదు. పట్టణ వాసుల కన్నా ప్రాంతీయ వాసులలో ఎక్కువగా ఈ సమస్య ఎదురవుతోంది. ఇందుకోసం ఆరోగ్య సేవ కేంద్రాలు కూడా గ్రామీణ ప్రాంతాలలో సదస్సులు ఏర్పాటు చేసి ప్రజల్లో ఒక అవగాహన తీసుకొస్తున్నారు. అయినప్పటికీ వారిలో ఎలాంటి మార్పు లేదు.కారణం మారుతున్న జీవన శైలితో పాటు వాతావరణంలోనూ, శరీరంలోనూ వస్తున్న మార్పులు. ఇలాంటి సమస్యలను ఎదుర్కోవాలంbanana,helth;nithya new;tara;kanna lakshminarayana;hemoglobin;iron;vitamin;heart;service;insulin;chris lynnఅనీమియాతో బాధపడుతున్నారా?అయితే ఆ పండు వాడండి!అనీమియాతో బాధపడుతున్నారా?అయితే ఆ పండు వాడండి!banana,helth;nithya new;tara;kanna lakshminarayana;hemoglobin;iron;vitamin;heart;service;insulin;chris lynnWed, 06 Jan 2021 14:25:00 GMTప్రస్తుత కాలంలో ఆడవారిలో ఎక్కువగా రక్తహీనత సమస్య ఎదురవుతోంది. కానీ ఏ కారణం చేత వారు  అనీమియాకు గురవుతున్నారు. వారికి కావలసిన రక్త శాతం ఎంత?  అనే అంశాలపై ఎవరికీ పెద్దగా అవగాహన లేదు. పట్టణ వాసుల కన్నా ప్రాంతీయ వాసులలో ఎక్కువగా ఈ సమస్య ఎదురవుతోంది. ఇందుకోసం ఆరోగ్య సేవ కేంద్రాలు కూడా గ్రామీణ ప్రాంతాలలో సదస్సులు ఏర్పాటు చేసి ప్రజల్లో ఒక అవగాహన తీసుకొస్తున్నారు. అయినప్పటికీ వారిలో ఎలాంటి మార్పు లేదు.కారణం మారుతున్న జీవన శైలితో పాటు వాతావరణంలోనూ, శరీరంలోనూ వస్తున్న మార్పులు. ఇలాంటి సమస్యలను ఎదుర్కోవాలంటే డాక్టర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు.కేవలం ఇప్పుడు చెప్పబోయే ఒక్క పండు తింటే చాలు ఇట్టే అనీమియా నుంచి బయటపడవచ్చు.  ఆ పండు ఏంటో ఇప్పుడు ఇక్కడ చదువు తెలుసుకుందాం.

నిత్యం రోజుకు రెండు అరటిపండ్లు ఆహారంలో తీసుకోవడం వల్ల  అధిక బరువు తగ్గే అవకాశాలు ఎక్కువ.అరటి పండులో ఉండే పీచుపదార్థాలు, పిండిపదార్ధాలు పుష్కలంగా లభిస్తాయి. వీటివల్ల మనలోని అతి ఆకలిని  తగ్గించడం కారణంగా త్వరగా ఆకలి వేయదు. క్రమంగా బరువు తగ్గుతారు.

అంతేకాకుండా శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి చేయడానికి ఎంతగానో సహాయపడుతుంది. గుండె సమస్యలు రాకుండా అదుపు చేసుకోవచ్చు. గుండె చుట్టూ ఉండే నరాల ఒత్తిడి కారణంగా గుండె సమస్యలు వస్తుంటాయి అరటిపండు నరాల ఒత్తిడిని తగ్గించి గుండె సమస్యలు దరిచేరకుండా చేస్తాయి.

రక్తహీనతను తగ్గిస్తుంది. రక్తహీనత కారణంగా ముఖం పాలిపోవడం,అలసిపోవడం లాంటి సమస్యలు ఎదురవుతాయి.వీటికి కారణం ఎర్రరక్తకణాలు. హిమోగ్లోబిన్ లో ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గినప్పుడు రక్తహీనత ఏర్పడుతుంది.అరటి పండులో  ఎఫ్ ఈ 3 ఐరన్ లు అధికంగా ఉంటాయి.  ఇవి రక్తంలో ఎర్ర రక్త కణాలను  పెంపొందించడానికి సహాయపడతాయి. తద్వారా అరటి పండ్లు తినడం వల్ల ఎర్ర రక్త కణాల సంఖ్య పెరిగి  రక్తహీనత తగ్గుతుంది. అంతేకాకుండా అరటి పండులో విటమిన్ బి6 ఉండడం వల్ల శరీరంలోని గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తుంది. దీని ఫలితంగా రక్తహీనత దూరం చేయవచ్చు.

జీర్ణశక్తిని పెంచుతుంది. గ్యాస్ట్రిక్ తో బాధపడుతున్న వారు అరటి పళ్లను తినడం వల్ల జీర్ణశక్తిని పెంపొందించుకోవచ్చు.వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధకశక్తిని పెంపొందిస్తాయి.

అరటి పండులో ఎన్నో రకాల విటమిన్ల పోషకాలు ఉంటాయి. వీటిలో 20 శాతం విటమిన్ బి 6 రోజుకు సరిపోయేంత ఉంటుంది. విటమిన్ బి 6,హిమోగ్లోబిన్, ఇన్సులిన్, అమినో ఆమ్లాలు మనలో ఉండే ఆరోగ్యకరమైన కణాలు ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి.  అంతేకాకుండా వీటిలో ఉండే కాల్షియం ఎముకలు దృఢంగా ఉండేందుకు సహాయపడుతాయి.


రామతీర్థం ఘటనపై సీఐడీ విచారణ ఏమైందంటే ...!?

బీజేపీ బాటలో టీడీపీ

ఏపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సీఎం రమేష్...!

టీ పీసీసీలో ఊహించ‌ని ట్విస్ట్‌... జీవ‌న్‌రెడ్డి అవుట్‌...!

చినజీయర్ ని అడ్డుకున్న జడ్జి ఎవరు..?

బట్టల్లేకుండా ఫొటో షూట్ చేసిన అర్జున్ రెడ్డి నటి

క్లీనింగ్ చేసే మహిళను చూసి ఒక్కసారిగా పైకిలేచి సెల్యూట్.. ఆమె ఎవరో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>