Moviespraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kgf91afa404-8451-4d5d-9b97-d8def58bb977-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kgf91afa404-8451-4d5d-9b97-d8def58bb977-415x250-IndiaHerald.jpgప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మహేష్ హీరోగా వచ్చిన కే జి ఎఫ్ సినిమా కి ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా యాక్షన్ ప్రియులందరికీ కూడా ఈ సినిమా ఫుల్ మీల్స్ లాంటి సినిమా అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఒక సాదాసీదా సినిమా గా విడుదలైన కేజీఎఫ్ సినిమా ఇండస్ట్రీలో కూడా ఘన విజయం సాధించి యాష్ ను ఒక్కసారిగా స్టార్ హీరో గా మార్చేసింది. కే జి ఎఫ్ సినిమా తో పాటు ప్రశాంత్ నీల్ కూడా స్టార్ డైరెక్టర్గా మారిపోయాడు అన్న విషయం తెలిసిందే. కే జి ఎఫ్ సినిమా లోని ప్రతి సన్నివేశం కూడా ప్రేక్షకులkgf;mahesh;raveena tandon;bhavana;lena;prasanth;prashanth neel;varsha;cinema;hero;heroine;kgf;prasanth neel;prashant kishor;fidaaకేజిఎఫ్ సినిమా చూడలేదు.. కేజిఎఫ్ 2లో చేస్తున్నాను.. నటి ఆసక్తికర వ్యాఖ్యలు..?కేజిఎఫ్ సినిమా చూడలేదు.. కేజిఎఫ్ 2లో చేస్తున్నాను.. నటి ఆసక్తికర వ్యాఖ్యలు..?kgf;mahesh;raveena tandon;bhavana;lena;prasanth;prashanth neel;varsha;cinema;hero;heroine;kgf;prasanth neel;prashant kishor;fidaaWed, 06 Jan 2021 08:30:00 GMTప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మహేష్ హీరోగా వచ్చిన కే జి ఎఫ్ సినిమా కి ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా యాక్షన్ ప్రియులందరికీ కూడా ఈ సినిమా ఫుల్ మీల్స్ లాంటి సినిమా అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఒక సాదాసీదా సినిమా గా విడుదలైన కేజీఎఫ్ సినిమా ఇండస్ట్రీలో కూడా ఘన విజయం సాధించి యాష్ ను ఒక్కసారిగా స్టార్ హీరో గా మార్చేసింది.  కే జి ఎఫ్ సినిమా తో పాటు ప్రశాంత్  నీల్  కూడా స్టార్ డైరెక్టర్గా మారిపోయాడు అన్న విషయం తెలిసిందే.  కే జి ఎఫ్ సినిమా లోని ప్రతి సన్నివేశం కూడా ప్రేక్షకులను సినిమా లో లీనం చేసి.. అక్కడ హీరో పాత్రలో ఉన్నది తామే అన్నట్లుగా భావన కలిగిస్తూ ప్రతి సన్నివేశాన్ని ఎంతో అద్భుతంగా ఎంజాయ్ చేసే విధంగా తెరకెక్కించాడు దర్శకుడు ప్రశాంత్  నీల్.



 అందుకే ఈ సినిమా ఘన విజయాన్ని అందుకుని భారీ వసూళ్లు కూడా రాబట్టింది. కేవలం సినీ ప్రేక్షకులను మాత్రమే కాదు సినీ ప్రముఖులను కూడా ఈ సినిమా ఎంతగానో ఆకర్షించింది అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సినీ ప్రముఖులు ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు.  ఇక ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా కే జి ఎఫ్ చాప్టర్ 2 తెరకెక్కుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో హీరోయిన్ రవీనా టాండన్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తుంది. అయితే ఇటీవలే కే జి ఎఫ్ చాప్టర్ 1 సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది ఈ ముద్దుగుమ్మ. తాను ఈ సినిమా కథ వినేంతవరకు కూడా కేజీఎఫ్ సినిమా చూడలేదు అంటూ చెప్పుకొచ్చింది.




 కే జి ఎఫ్ సినిమా దర్శకుడు ప్రశాంత్ ను  కలిసేంత వరకు కూడా కే జి ఎఫ్ సినిమా చూడలేదు అంటూ చెప్పుకొచ్చింది రవీనా టాండన్. దర్శకుడు ప్రశాంత్  నీల్  నా దగ్గరికి వచ్చి స్టోరీలైన్ చెప్పినా  పాత్రకు సంబంధించిన స్క్రిప్ట్ చెప్పడంతో ఫిదా అయ్యానని వెంటనే ఓకే చెప్పేశాను అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఈ సినిమాకు సైన్ చేసిన తర్వాత కే జి ఎఫ్ సినిమా చూశానని ఇక ఈ సినిమా చూసి ఆశ్చర్యపోయాను అంటూ చెప్పుకొచ్చింది రవీనాటాండన్.  కే జి ఎఫ్ చాప్టర్ 2 లో తన పాత్ర ఎంతో ఆసక్తికరంగా ఉంటుందని ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది అంటూ చెప్పుకొచ్చింది.


కొత్త సంవత్సరంలో కేంద్రం ఇలాంటి శుభవార్త చెబుతుందని అసలు ఊహించారా?

కొత్త కరోనా స్ట్రెయిన్.. దేశ ప్రజలకు మరో బ్యాడ్ న్యూస్

బ్రేకింగ్ న్యూస్: యుద్ధానికి సిద్దమవ్వండి. సైన్యానికి ప్రభుత్వం ఆదేశాలు!

భారత్ తయారుచేసిన వ్యాక్సిన్ తీసుకున్న 20 గంటల తర్వాత.. ఈ మహిళకు..

మరోసారి రెచ్చిపోయిన బండి సంజయ్.. కేసీఆర్ పై విమర్శల వర్షం..?

జ‌గ‌న్ ఈ నేత‌ల పంచాయితీ సెట్ చేసేస్తాడా... పార్టీకి ఇదే పెద్ద టెన్ష‌న్‌..!

అపర కుబేరుడు అదృశ్యం..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>