PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tdp-leader-akhilapriya-joining-ycp-2c14f75e-da65-40cc-b503-5cb200e5e5dc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tdp-leader-akhilapriya-joining-ycp-2c14f75e-da65-40cc-b503-5cb200e5e5dc-415x250-IndiaHerald.jpgమాజీ మంత్రి అఖిల ప్రియ అరెస్ట్ పై హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ స్పందించారు. 6/20, 21 అనే నెంబర్ తో నమోదు బోయిన్ పల్లి పీఎస్ లో నమోదు అయింది అని అన్నారు. మనీష్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కిడ్నాప్ కేసు నమోదు చేసామని అన్నారు. 10 మంది ఐటీ అధికారుల పేరుతో ఇంట్లోకి వచ్చి 20నిమిషాలు ప్రశ్నలు వేశారు అని, ఇంట్లో పనిచేస్తోన్న వర్కర్స్ ను రూమ్ లో వేసి మిగతా వాళ్ళని తీసుకెళ్లారు అని అన్నారు. మా విచారణలో మాజీ మంత్రి అఖిల ప్రియ- ఆమె భర్త భార్గవ్ కు సంబంధం ఉందని తేలింది అని పేర్కొన్నారు. aakhilapriya,tdp,police,ts;amala akkineni;kumaar;chanti;choudary actor;manish;ram pothineni;srinivas;hyderabad;andhra pradesh;mohandas karamchand gandhi;police;bhuma akhila priya;kokapeta;minister;husband;arrest;manish pandeyఅఖిల ప్రియ అరెస్ట్ పై హైదరాబాద్ పోలీసుల కీలక ప్రకటనఅఖిల ప్రియ అరెస్ట్ పై హైదరాబాద్ పోలీసుల కీలక ప్రకటనaakhilapriya,tdp,police,ts;amala akkineni;kumaar;chanti;choudary actor;manish;ram pothineni;srinivas;hyderabad;andhra pradesh;mohandas karamchand gandhi;police;bhuma akhila priya;kokapeta;minister;husband;arrest;manish pandeyWed, 06 Jan 2021 17:20:21 GMTమంత్రి అఖిల ప్రియ అరెస్ట్ పై హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ స్పందించారు. 6/20, 21 అనే నెంబర్ తో  నమోదు బోయిన్ పల్లి పీఎస్ లో నమోదు అయింది అని అన్నారు. మనీష్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కిడ్నాప్ కేసు నమోదు చేసామని అన్నారు. 10 మంది ఐటీ అధికారుల పేరుతో ఇంట్లోకి వచ్చి 20నిమిషాలు ప్రశ్నలు వేశారు అని, ఇంట్లో పనిచేస్తోన్న వర్కర్స్ ను రూమ్ లో వేసి మిగతా వాళ్ళని తీసుకెళ్లారు అని అన్నారు. మా విచారణలో మాజీ మంత్రి అఖిల ప్రియ- ఆమె భర్త భార్గవ్ కు సంబంధం ఉందని తేలింది అని పేర్కొన్నారు.

కిడ్నాప్ సమయంలో ఫేక్ నెంబర్ ప్లేట్స్ కొన్ని వాహనాలకు వాడారు అని ఆయన వెల్లడించారు. ఈ కేసు దర్యాప్తు లో ఏపీ పోలీసుల సహాయం తీసుకున్నాము అని అన్నారు. అఖిలప్రియ భర్త భార్గవ్ ఇన్వాల్విమెంట్ ఉందని పక్కా సమాచారం ఉంది అని అన్నారు. ఏవీ సబ్భారెడ్డి 1,  భార్గవ్ రామ్ 2, అఖిలప్రియ 3, గా ఉన్నారు అని అన్నారు.  శ్రీనివాస్ చౌదరి, సాయి, చంటి, ప్రకాష్ పేర్లు మా విచారణలో బయటపడ్డాయి అని ఆయన పేర్కొన్నారు. కిడ్నాప్ గురైన వారిని సేఫ్టీ గా రక్షించాము అని తెలిపారు.

క్రిమినల్స్ కి తప్పించుకోవడానికి అవకాశం లేకుండా చేసాము అని అన్నారు. నార్సింగి కోకాపేట లిమిట్స్ లో కిడ్నాపర్స్ సమాచారం తెలిసింది అని, భూ వివాదంలో ఇట్లాంటి కేసులు నమోదు కావొద్దు అని ఆయన సూచించారు. కేసులో ఎంతటి పెద్దవాళ్ళు ఉన్నా న్యాయప్రకారం వెళ్తాము అని అన్నారు. అఖిల ప్రియ ప్రస్తుతం గాంధీ హాస్పిటల్ లో చికిత్స పొందుతుంది అని పేర్కొన్నారు. ల్యాండ్ కు సంబంధించిన విషయం గురించి విచారణలో తెలుస్తుంది అని అన్నారు.  కేసులో ఇన్వాల్విమెంట్ ఉన్న ప్రతి ఒక్కరినీ అరెస్ట్ చేస్తాం అని, పరారీలో ఉన్న వారి కోసం ప్రత్యేక బృందం ఏర్పాటు చేస్తున్నాం అని పేర్కొన్నారు. ఏవీ సుబ్బారెడ్డి ప్లాన్ వేసి కిడ్నాప్ ను అమలు చేశారు అని అన్నారు. నిన్న రాత్రి 8:10 నిమిషాలకు డయల్ 100కి కిడ్నాప్ కేసు ఫిర్యాదు వచ్చింది అని ఆయన పేర్కొన్నారు.


నిజమైన రాబందుల తో పొడిపించుకున్న వెంకటేష్..అందుకే కదా మీరు విక్టరీ వెంకటేష్

మీ శక్తి ప్రజలందరికీ తెలుసు... జగన్ మీద పవన్ ఆసక్తికర కామెంట్స్

74 ఏళ్ళ చంద్రబాబు.. కొడాలి నానీ కీలక వ్యాఖ్యలు

శవమై ఇంటికి వచ్చిన తల్లి.. అయినా కొడుకుకు భారమైంది.. చివరికి..?

బీజేపీ బాటలో టీడీపీ

ఏపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సీఎం రమేష్...!

టీ పీసీసీలో ఊహించ‌ని ట్విస్ట్‌... జీవ‌న్‌రెడ్డి అవుట్‌...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>