MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/hero-heroine143399e2-cf48-4470-8af4-e09ffa12f429-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/hero-heroine143399e2-cf48-4470-8af4-e09ffa12f429-415x250-IndiaHerald.jpgఓ పెద్ద హీరోతో తొలి సినిమా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా త‌ర్వాత ఆమె సినిమాల‌కు దూర‌మై ఓ వ్య‌క్తిని ప్రేమ వివాహం చేసుకుంది. ఆ వ్య‌క్తి మ‌ర‌ణాంత‌రం చాలా రోజుల పాటు స్టూడియో, కుటుంబ సినిమా వ్య‌వ‌హారాలే చూసుకున్న ఆమె చాలా ఏళ్ల త‌ర్వాత రెండేళ్ల క్రితం ఓ కుర్ర హీరోతో క‌లిసి ఓ సినిమా చేసింది. ఆ సినిమా సూప‌ర్ హిట్ అయ్యింది. అప్ప‌టి నుంచి అత‌డితో స్నేహం స్టార్ట్ చేయ‌డంతో పాటు అత‌డితోనే ఫుల్లుగా రియ‌ల్ రొమాన్స్ స్టార్ట్ చేసేసింద‌ట‌. గ‌త రెండు మూడేళ్లుగా అప్పుడ‌ప్పుడు చాటు మాటుగా సాగుతోన్న ఈ రొమాన్స్ చేస్తోనhero heroine;bhama;prema;tollywood;cinema;love;hero;letter;allu sneha;ishtamకుర్ర హీరోను ఫుల్లుగా వాడుతోన్న ముదురు భామ‌... టాలీవుడ్ హాట్ టాపిక్‌...!కుర్ర హీరోను ఫుల్లుగా వాడుతోన్న ముదురు భామ‌... టాలీవుడ్ హాట్ టాపిక్‌...!hero heroine;bhama;prema;tollywood;cinema;love;hero;letter;allu sneha;ishtamWed, 06 Jan 2021 14:25:00 GMTటాలీవుడ్లో ఓ కుర్ర హీరోను ఓ ముదురు భామ తెగ వాడుకుంటోంద‌ట‌. వాడుకోవ‌డం అంటే మామూలు వాడుకోవ‌డం కాదు.. ఎలాంటి మ‌గ తోడు లేకుండా ఉన్న ఆ బ‌డా ఫ్యామిలీకి చెందిన వార‌సురాలుకు కొన్నేళ్ల క్రిత‌మే ఓ పెద్ద హీరోతో తొలి సినిమా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా త‌ర్వాత ఆమె సినిమాల‌కు దూర‌మై ఓ వ్య‌క్తిని ప్రేమ వివాహం చేసుకుంది. ఆ వ్య‌క్తి మ‌ర‌ణాంత‌రం చాలా రోజుల పాటు స్టూడియో, కుటుంబ సినిమా వ్య‌వ‌హారాలే చూసుకున్న ఆమె చాలా ఏళ్ల త‌ర్వాత రెండేళ్ల క్రితం ఓ కుర్ర హీరోతో క‌లిసి ఓ సినిమా చేసింది. ఆ సినిమా సూప‌ర్ హిట్ అయ్యింది.

అప్ప‌టి నుంచి అత‌డితో స్నేహం స్టార్ట్ చేయ‌డంతో పాటు అత‌డితోనే ఫుల్లుగా రియ‌ల్ రొమాన్స్ స్టార్ట్ చేసేసింద‌ట‌. గ‌త రెండు మూడేళ్లుగా అప్పుడ‌ప్పుడు చాటు మాటుగా సాగుతోన్న ఈ రొమాన్స్ చేస్తోన్న ఈ జంట ప్రేమ ఇప్పుడు పీక్ స్టేజ్ కు చేరిపోయింద‌ని తెలుస్తోంది. ఇక ఆ ముదురు వార‌సురాలికి మ‌గ తోడు కూడా లేక‌పోవ‌డంతో ఇప్ప‌టి వ‌ర‌కు సీక్రెట్ గానే ఈ బంధం కొన‌సాగించిన ఆమె ఇప్పుడు ఓపెన్ అయిపోయి తెగించేసిందంటున్నారు ఇండ‌స్ట్రీ జ‌నాలు. ఎక్క‌డ‌కు వెళ్లినా వీరిద్ద‌రు క‌లిసి వెళ్ల‌డంతో పాటు అక్క‌డే చెట్టా ప‌ట్టాలేసుకుని ఉంటున్నార‌ట‌.

స‌ద‌రు కుర్ర హీరో కూడా త‌న అవ‌స‌రాలు, ఛాన్సుల కోసం ఇప్పుడు ఈ ముదురు భామ ప్రేమ‌కు ఇష్టంగానో .. క‌ష్టంగానో దాసోహ మంటున్నాడ‌ట‌. ఇక ఆ ముదురు భామ కుటుంబానికి ఇండ‌స్ట్రీలో ఉన్న ప‌రిచ‌యాల నేప‌థ్యంలో ఆమె కుడా ఈ కుర్ర హీరోకు ఛాన్సులు ఇవ్వాల‌ని రిక‌మెండేష‌న్లు చేస్తోంద‌ట‌. అప్పుడే వీరిద్ద‌రి బంధం ఎంత పీక్ స్టేజ్‌లో ఉందో అర్థ‌మ‌వుతోంద‌ని ఇండ‌స్ట్రీ జ‌నాలు గుస‌గుస లాడుకుంటున్నారు. మొత్తానికి ఇప్పుడు ఈ ఇద్ద‌రి వ్య‌వ‌హారం ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. 


రామతీర్థం ఘటనపై సీఐడీ విచారణ ఏమైందంటే ...!?

బీజేపీ బాటలో టీడీపీ

ఏపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సీఎం రమేష్...!

టీ పీసీసీలో ఊహించ‌ని ట్విస్ట్‌... జీవ‌న్‌రెడ్డి అవుట్‌...!

చినజీయర్ ని అడ్డుకున్న జడ్జి ఎవరు..?

బట్టల్లేకుండా ఫొటో షూట్ చేసిన అర్జున్ రెడ్డి నటి

క్లీనింగ్ చేసే మహిళను చూసి ఒక్కసారిగా పైకిలేచి సెల్యూట్.. ఆమె ఎవరో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>