Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kgf-garudab55ade08-5331-4fef-8009-bf45966f1996-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kgf-garudab55ade08-5331-4fef-8009-bf45966f1996-415x250-IndiaHerald.jpgప్రశాంత్ నీల్ డైరక్షన్ లో యశ్ హీరోగా వచ్చిన సినిమా కె.జి.ఎఫ్. అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చి సూపర్ హిట్ అందుకున్న ఈ సినిమాతో సౌత్ స్టార్ గా ఎదిగాడు కె.జి.ఎఫ్ హీరో యశ్. ఇక ప్రస్తుతం కె.జి.ఎఫ్ చాప్టర్ 2 షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సమ్మర్ లో సినిమా రిలీజ్ అవుతుందని తెలుస్తుంది. 250 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న కె.జి.ఎఫ్ చాప్టర్ 2 సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.kgf-garuda;prasanth;prashanth neel;ram pothineni;korea, south;cinema;telugu;kollywood;karthik siva kumar;hero;prasanth neel;research and analysis wing;sultan;prashant kishorకె.జి.ఎఫ్ గరుడ పాత్ర చేసిన ఇతను ఎవరో తెలుసా.. షాక్ అవడం ఖాయం..!కె.జి.ఎఫ్ గరుడ పాత్ర చేసిన ఇతను ఎవరో తెలుసా.. షాక్ అవడం ఖాయం..!kgf-garuda;prasanth;prashanth neel;ram pothineni;korea, south;cinema;telugu;kollywood;karthik siva kumar;hero;prasanth neel;research and analysis wing;sultan;prashant kishorWed, 06 Jan 2021 11:00:00 GMTప్రశాంత్ నీల్ డైరక్షన్ లో యశ్ హీరోగా వచ్చిన సినిమా కె.జి.ఎఫ్. అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చి సూపర్ హిట్ అందుకున్న ఈ సినిమాతో సౌత్ స్టార్ గా ఎదిగాడు కె.జి.ఎఫ్ హీరో యశ్. ఇక ప్రస్తుతం కె.జి.ఎఫ్ చాప్టర్ 2 షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సమ్మర్ లో సినిమా రిలీజ్ అవుతుందని తెలుస్తుంది. 250 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న కె.జి.ఎఫ్ చాప్టర్ 2 సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.

ఇక ఈ సినిమాలో గరుడ పాత్ర చేసిన నటుడి పేరు రామ్. కె.జి.ఎఫ్ ముందు వరకు అతను నటుడు కాదట. హీరో యశ్ బాడీ గార్డ్ గా పనిచేస్తున్నాడట రామ్. అయితే ప్రశాంత్ నీల్ కె.జి.ఎఫ్ కథ చెప్పగానే రామ్ ను చూడగానే ఇతను గరుడ పాత్రకు పర్ఫెక్ట్ అని చెప్పడంతో ఆడిషన్ చేసి సెలెక్ట్ చేశారట. యశ్ బాడీ గార్డ్ తన సినిమా విలన్ గా చేశాడు. అసలు తను నటుడిని అవుతానని అనుకోలేదు.. కె.జి.ఎఫ్ తర్వాత తనకు చాలా అవకాశాలు వస్తున్నాయని అంటున్నాడు రాం.

కోలీవుడ్ హీరో కార్తి సుల్తాన్ సినిమాతో పాటుగా తెలుగులో కూడా తనకు అవకాశాలు వచ్చినట్టు చెప్పారు రామ్. ఇక కె.జి.ఎఫ్ చాప్టర్ 2 భారీ హైప్ క్రియేట్ అవగా ఆ సినిమా గురించి తాను కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పాడు గరుడ అలియాస్ రామ్. కొందరు ఎన్నో సినిమాలు చేస్తే కాని రాని గుర్తింపు కొందరికి ఒక్క సినిమాతోనే వస్తుంది. గరుడ పాత్రలో రామ్ ను గంభీరంగా చూపించి అతని పాత్ర ఎప్పటికి గుర్తుండిపోయేలా చేశాడు ప్రశాంత్ నీల్. అతనికి ఆ పాత్ర అవకాశం రావడంలో యశ్ సపోర్ట్ కూడా ఉందని అంటున్నాడు రామ్.               




దూసుకొస్తున్న బర్డ్ ఫ్లూ.. ఈ జాగ్రత్తలు తీసుకోండి.. లేకపోతే ప్రాణాలు పోతాయి..?

చినజీయర్ ని అడ్డుకున్న జడ్జి ఎవరు..?

బట్టల్లేకుండా ఫొటో షూట్ చేసిన అర్జున్ రెడ్డి నటి

క్లీనింగ్ చేసే మహిళను చూసి ఒక్కసారిగా పైకిలేచి సెల్యూట్.. ఆమె ఎవరో తెలుసా?

కొత్త సంవత్సరంలో కేంద్రం ఇలాంటి శుభవార్త చెబుతుందని అసలు ఊహించారా?

కొత్త కరోనా స్ట్రెయిన్.. దేశ ప్రజలకు మరో బ్యాడ్ న్యూస్

బ్రేకింగ్ న్యూస్: యుద్ధానికి సిద్దమవ్వండి. సైన్యానికి ప్రభుత్వం ఆదేశాలు!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>