MoviesHareesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/naga-sowrya412c0237-9438-4a9d-bd7b-458b1435ba89-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/naga-sowrya412c0237-9438-4a9d-bd7b-458b1435ba89-415x250-IndiaHerald.jpgఊహ‌లు గుస‌గుస‌లాడే సినిమాతో హీరోగా కెరీర్‌ను స్టార్ట్ చేసిన నాగ‌శౌర్య .. ఆ సినిమాతో మంచి గుర్తింపునే సంపాదించుకున్నాడు. క్ర‌మంగా హీరోగా బిజీ అవుతూ వ‌చ్చాడు. అదే స‌మ‌యంలో త‌నే బ్యాన‌ర్‌ను స్టార్ట్ చేసి నిర్మాత‌గా మారాడు. హీరోగా.. నిర్మాత‌గా నాగ‌శౌర్య చేసిన తొలి చిత్రం ఛలో. ఈ సినిమాతో ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా తెలుగులో ప‌రిచ‌యం అయ్యింది. ఈ సినిమా చాలా మంచి విజ‌యాన్ని ద‌క్కించుకుంది. అయితే నిర్మాతగా త‌ర్వాత నాగ‌శౌర్య రెండు సినిమాలు చేశాడు. అందులో ఓ సినిమా న‌ర్త‌న‌శాల‌. hero;jr ntr;naga;ram pothineni;santhosh;sharath;vidya;apple;tollywood;cinema;telugu;naga aswin;january;chalo;hollywood;twitter;hero;letter;european union;custard apple;santhossh jagarlapudi;sharrath marar1;mass;adirindiగుర్తుపలేనంతగా మారిపోయిన ఆ యంగ్ హీరో ఎవరో తెలుసా ...!?గుర్తుపలేనంతగా మారిపోయిన ఆ యంగ్ హీరో ఎవరో తెలుసా ...!?hero;jr ntr;naga;ram pothineni;santhosh;sharath;vidya;apple;tollywood;cinema;telugu;naga aswin;january;chalo;hollywood;twitter;hero;letter;european union;custard apple;santhossh jagarlapudi;sharrath marar1;mass;adirindiWed, 06 Jan 2021 14:00:43 GMTసినిమా చాలా మంచి విజ‌యాన్ని ద‌క్కించుకుంది. అయితే నిర్మాతగా త‌ర్వాత నాగ‌శౌర్య రెండు సినిమాలు చేశాడు. అందులో ఓ సినిమా న‌ర్త‌న‌శాల‌. ఈ సినిమా డిజాస్ట‌ర్ అయ్యింది.కాస్త గ్యాప్ తీసుకుని మ‌ళ్లీ నాగ‌శౌర్య నిర్మిస్తూ న‌టించిన సినిమా అశ్వథ్థామ‌. ఈ సినిమాకు త‌నే క‌థ‌ను కూడా అందించాడు

.ఈ సినిమా కోసం తొలిసారి నాగ‌శౌర్య ఫిజిక‌ల్ లుక్ మార్చాడు. మాస్ లుక్ కోసం బాడీ పెంచాడు. అయితే ఎన్ని చేసినా సినిమా మాత్రం స‌క్సెస్ కాలేదు. డిజాస్ట‌ర్ అయ్యింది. ఇప్పుడు నాలుగో సినిమాను నిర్మిస్తున్నాడు. ఇత‌ర నిర్మాణ సంస్థ‌ల్లోనూ సినిమాలు చేస్తూ వ‌స్తున్నాడు.ఇప్పుడు టాలీవుడ్‌లో ఈ యంగ్ హీరో గురించే చర్చ జరుగుతోంది. ట్విటర్‌లో మనోడు చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అతడిని చూసి.. ఎవరీయన.. హాలీవుడ్ హీరోలా భలే ఉన్నాడే అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. కానీ తదేకంగా చూస్తే..అసలు అర్ధం అవుతుంది. అతడు ఎవరో కాదు..


నాగ శౌర్యఅని .జనవరి 5న ట్విటర్‌లో ఈ ఫొటో చేశాడు. న్యూఇయర్ లుక్ అంటూ క్యాప్షన్ పెట్టాడు. క్లీన్ షేవ్, న్యూ హెయిర్ స్టైల్లో చూసి చాలా మంది షాక్ అవుతున్నారు. వావ్.. లుక్ అదిరింది.. అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. హాలీవుడ్ హీరోలా ఉన్నావంటూ ఆకాశానికెత్తుతున్నారు.మనోడి లుక్‌పై సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. సడెన్‌గా చూసి రామ్ పోతినేని అనుకున్నానని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. నేనైతే అడివి శేష్ అనుకున్నానని మరొకరు ట్వీట్ చేశారు. ఇంకొందరైతే జూనియర్ ప్రభాస్‌లా ఉన్నాడని పోస్టులు పెడుతున్నారు. మరికొందరేమో యాంకర్ రవిలా ఉన్నావంట సరదాగా అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా మనోడి లుక్ గురించి టాలీవుడ్‌లో జోరుగా చర్చ జరుగుతోంది

నాగ‌శౌర్య ప్ర‌స్తుతం స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ మూవీ ల‌క్ష్య‌లో న‌టిస్తున్నాడు. ఆర్చ‌రీ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోన్న సినిమాల్లో తొలి సినిమానే చెప్పాలి. విలువిద్య అనేది ఒలింపిక్స్‌లో ఓ గేమ్‌. అలాంటి గేమ్‌కు సంబంధించిన ఓ సినిమా అంటే.. ఏదో ఆషామాషీ చేసేయాల‌ని కాకుండా నాగ‌శౌర్య సినిమా కోసం చాలానే క‌ష్ట‌ప‌డ్డాడు. సినిమా కోసం సిక్స్ ప్యాక్ పెంచాడు. అలాగే విలువిద్య‌కు సంబంధించిన ప్ర‌త్యేక‌మైన త‌ర‌గ‌తులకు కూడా వెళ్లాడట నాగ‌శౌర్య. ఈ చిత్రానికి సంతోష్ జాగర్లపూడి దర్శకుడు. నారాయణ్ దాస్ నారంగ్, పుస్కూరి రామ్మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


">





ఖాళీ అయిన ఎమ్మెల్సీ ఉపఎన్నికకు రంగం సిద్ధం.... 28న పోలింగ్

బీజేపీ బాటలో టీడీపీ

ఏపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సీఎం రమేష్...!

టీ పీసీసీలో ఊహించ‌ని ట్విస్ట్‌... జీవ‌న్‌రెడ్డి అవుట్‌...!

చినజీయర్ ని అడ్డుకున్న జడ్జి ఎవరు..?

బట్టల్లేకుండా ఫొటో షూట్ చేసిన అర్జున్ రెడ్డి నటి

క్లీనింగ్ చేసే మహిళను చూసి ఒక్కసారిగా పైకిలేచి సెల్యూట్.. ఆమె ఎవరో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Hareesh]]>