PoliticsMallula saibabueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/satire/129/pavan-janasena-bjp-apdeeb64a0-b9cc-4ace-bea7-a9b2222760b2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/satire/129/pavan-janasena-bjp-apdeeb64a0-b9cc-4ace-bea7-a9b2222760b2-415x250-IndiaHerald.jpg2019 ఎన్నికలలో ఘోర పరాజయం పాలైన దగ్గర నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయం గా స్పీడ్ పెంచారు. కేవలం ఏపీలో ఒకే ఒక్క స్థానం దక్కించుకోవడం, రాజకీయంగా తనకు కోలుకోలేని దెబ్బ అయినా, పవన్ మాత్రం ఆ ఓటమి భయం నుంచి తొందరగానే తేరుకున్నారు. నిరాశ , నిస్పృహల్లో ఉన్న పార్టీ కేడర్ ను బయటపడేసేందుకు తన వంతు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. కేంద్ర అధికార పార్టీ బిజెపితో పొత్తు పెట్టుకుని ఏపీ రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూస్తున్నారు. 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బిజెపి జనసేన రాజకీయ పొత్తు పెట్టుకుని అనేjanasena pawan kalyan cpi narayana rajini chiranje;auto;pawan;chiranjeevi;ntr;kalyan;bharatiya janata party;andhra pradesh;janasena;2019;cinema;rajani kanth;tamil;air;letter;success;central government;nandamuri taraka rama rao;janasena party;partyపవన్ రాజకీయాలకు పనికిరాడా ? నారాయణ నారాయణ ?పవన్ రాజకీయాలకు పనికిరాడా ? నారాయణ నారాయణ ?janasena pawan kalyan cpi narayana rajini chiranje;auto;pawan;chiranjeevi;ntr;kalyan;bharatiya janata party;andhra pradesh;janasena;2019;cinema;rajani kanth;tamil;air;letter;success;central government;nandamuri taraka rama rao;janasena party;partyWed, 06 Jan 2021 05:00:00 GMT2019 ఎన్నికలలో ఘోర పరాజయం పాలైన దగ్గర నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయం గా స్పీడ్ పెంచారు. కేవలం ఏపీలో ఒకే ఒక్క స్థానం దక్కించుకోవడం, రాజకీయంగా తనకు కోలుకోలేని దెబ్బ అయినా, పవన్ మాత్రం ఆ ఓటమి భయం నుంచి తొందరగానే తేరుకున్నారు. నిరాశ , నిస్పృహల్లో ఉన్న పార్టీ కేడర్ ను బయటపడేసేందుకు తన వంతు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. కేంద్ర అధికార పార్టీ బిజెపితో పొత్తు పెట్టుకుని ఏపీ రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూస్తున్నారు. 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బిజెపి జనసేన రాజకీయ పొత్తు పెట్టుకుని అనేక కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నాయి. 





రాబోయే ఎన్నికల్లో అధికారం సాధిస్తామనే ధీమా ఈ రెండు పార్టీలలోనూ కనిపిస్తోంది. సామాజికవర్గం అండదండలు , సినీ అభిమానులు , బీజేపీ సహకారం ఇలా అన్ని రకాలుగానూ తనకు కలిసొచ్చే అంశాలు ఎక్కువగా ఉన్నాయని పవన్ నమ్ముతున్నారు. రాజకీయంగా సక్సెస్ సాధిస్తానని ధీమాతో ఉన్నారు. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీతో పొత్తు పెట్టుకున్న  సిపిఐ మాత్రం గాలి తీసేసింది. ఈ మేరకు సిపిఐ నారాయణ పవన్ రాజకీయ సినిమా అసలు ఆడదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.తమిళ్ సూపర్ స్టార్ రజిని అంశాన్ని ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి నారాయణ కామెంట్ చేశారు. 





సినీ నటులకు రాజకీయం చేయడం కుదరని పని తేల్చి చెప్పేశారు. ఎన్టీఆర్ ఎంజీఆర్ కాలంతోనే అయిపోయిందని ,చిరంజీవి అంశాన్ని  కూడా గుర్తు చేస్తూ పవన్ కళ్యాణ్ అంశాన్ని ప్రస్తావించారు. పవన్ సినిమాలు చేసుకోవాలి అంటూ నారాయణ ఉచిత సలహా కూడా ఇచ్చేశారు. ఇప్పుడు పవన్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. నారాయణ తీరుపై జనసైనికులు మండి పడుతూ ఉండగా, మరికొందరు మాత్రం నారాయణ చెప్పింది నూటికి నూరు శాతం నిజం అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.



రాజకీయ లభ్ది కోసం చంద్రబాబు శవ రాజకీయాలు చేస్తున్నారు - వైసీపీ నేత

కొత్త సంవత్సరంలో కేంద్రం ఇలాంటి శుభవార్త చెబుతుందని అసలు ఊహించారా?

కొత్త కరోనా స్ట్రెయిన్.. దేశ ప్రజలకు మరో బ్యాడ్ న్యూస్

బ్రేకింగ్ న్యూస్: యుద్ధానికి సిద్దమవ్వండి. సైన్యానికి ప్రభుత్వం ఆదేశాలు!

భారత్ తయారుచేసిన వ్యాక్సిన్ తీసుకున్న 20 గంటల తర్వాత.. ఈ మహిళకు..

మరోసారి రెచ్చిపోయిన బండి సంజయ్.. కేసీఆర్ పై విమర్శల వర్షం..?

జ‌గ‌న్ ఈ నేత‌ల పంచాయితీ సెట్ చేసేస్తాడా... పార్టీకి ఇదే పెద్ద టెన్ష‌న్‌..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mallula saibabu]]>