Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sonu-sood-gift-smartphones-to-acharya-teamc9eb3ba0-eeaf-424e-ba4f-8a9d2c938fe3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sonu-sood-gift-smartphones-to-acharya-teamc9eb3ba0-eeaf-424e-ba4f-8a9d2c938fe3-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ డైరక్షన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా ఆచార్య. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నిరంజన్ రెడ్డి భారీ బడ్జెట్ తో ఈ మూవీ నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో స్పెషల్ ఎట్రాక్షన్ గా రాం చరణ్ నటిస్తున్నాడని తెలుస్తుంది. ఇక సినిమాలో కాజల్, రష్మిక ఫీమేల్ లీడ్ గా నటిస్తున్నారని తెలిసిందే. ఇక ఈ సినిమాలో రాం చరణ్ పాత్ర సర్ ప్రైజ్ చేస్తుందని తెలుస్తుంది.sonu-sood;chiranjeevi;shiva;bellamkonda sai sreenivas;kajal aggarwal;koratala siva;rashmika mandanna;srinivas;cinema;telugu;smart phone;january;lord siva;jaggery;prize;hero;letter;gift;research and analysis wing;reddy;matinee entertainments;adhursఆచార్య టీం మెంబర్స్ కు స్మార్ట్ ఫోన్ గిఫ్ట్ ఇచ్చిన సోనూ సూద్..!ఆచార్య టీం మెంబర్స్ కు స్మార్ట్ ఫోన్ గిఫ్ట్ ఇచ్చిన సోనూ సూద్..!sonu-sood;chiranjeevi;shiva;bellamkonda sai sreenivas;kajal aggarwal;koratala siva;rashmika mandanna;srinivas;cinema;telugu;smart phone;january;lord siva;jaggery;prize;hero;letter;gift;research and analysis wing;reddy;matinee entertainments;adhursWed, 06 Jan 2021 17:00:00 GMTమెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ డైరక్షన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా ఆచార్య. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నిరంజన్ రెడ్డి భారీ బడ్జెట్ తో ఈ మూవీ నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో స్పెషల్ ఎట్రాక్షన్ గా రాం చరణ్ నటిస్తున్నాడని తెలుస్తుంది. ఇక సినిమాలో కాజల్, రష్మిక ఫీమేల్ లీడ్ గా నటిస్తున్నారని తెలిసిందే. ఇక ఈ సినిమాలో రాం చరణ్ పాత్ర సర్ ప్రైజ్ చేస్తుందని తెలుస్తుంది.

ఆచార్య సినిమాలో సోనూ సూద్ కూడా నటిస్తున్నాడని తెలిసిందే. కరోనా లాక్ డౌన్ టైం లో వలస కార్మికులకు చేయూత అందించిన సోనూ సూద్ ఆచార్య చిత్రయూనిట్ కు స్మార్ట్ ఫోన్లు అందించారు. సినిమా యూనిట్ లో స్మార్ట్ ఫోన్ వాడని 100 మందికి సోనూ సూద్ స్మార్ట్ ఫోన్ కానుకగా ఇచ్చాడని తెలుస్తుంది. సోనూ సూద్ చేసిన ఈ పనికి ఆచార్య టీం షాక్ అయ్యింది. ఇక మెగాస్టార్ చిరంజీవి సోనూ సూద్ చేసిన పని గురించి తెలుసుకుని మెచ్చుకున్నారు.

సోనూ సూద్ రియల్ హీరోగా ప్రతి సందర్భంలో తనని తాను ప్రూవ్ చేసుకుంటున్నారు. తన నోటీస్ కు వచ్చిన ప్రతి విషయానికి స్పందిస్తూ రియల్ హీరో అని అనిపించుకుంటున్నాడు సోనూ సూద్. తెలుగులో విలన్ గా నటించిన సోనూ సూద్ ప్రస్తుతం మెగాస్టార్ ఆచార్య సినిమాతో పాటుగా బెల్లంకొండ శ్రీనివాస్ అల్లుడు అదుర్స్ సినిమాలో కూడా నటిస్తున్నాడని తెలుస్తుంది. అల్లుడు అదుర్స్ సినిమా సంక్రాంతికి జనవరి 15న రిలీజ్ ప్లాన్ చేశారు.




బుడుగు: పిల్లలు ఆరోగ్యంగా ఎదగాలంటే.. ఇవి పెట్టండి..!?

మీ శక్తి ప్రజలందరికీ తెలుసు... జగన్ మీద పవన్ ఆసక్తికర కామెంట్స్

74 ఏళ్ళ చంద్రబాబు.. కొడాలి నానీ కీలక వ్యాఖ్యలు

శవమై ఇంటికి వచ్చిన తల్లి.. అయినా కొడుకుకు భారమైంది.. చివరికి..?

బీజేపీ బాటలో టీడీపీ

ఏపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సీఎం రమేష్...!

టీ పీసీసీలో ఊహించ‌ని ట్విస్ట్‌... జీవ‌న్‌రెడ్డి అవుట్‌...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>