MoviesP.Phanindraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kabir-singh-fame-vanitha-photo-shoot-went-viral65c453cb-926c-49be-b6bb-986856ec8cd5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kabir-singh-fame-vanitha-photo-shoot-went-viral65c453cb-926c-49be-b6bb-986856ec8cd5-415x250-IndiaHerald.jpgఎంటర్‌టైన్మెంట్ రంగంలో ఉన్న వారెవరైనా తమలో ఉన్న టాలెంట్‌ను బయటి ప్రపంచానికి తెలియజేయడమే అంతిమ లక్ష్యంగా పనిచేస్తారు. యూట్యూబ్ అయినా, వెండితెర, బుల్లితెర ఇలా ప్లాట్‌ఫామ్ ఏదైనా కాని వారిలో ఉన్న టాలెంట్‌ను బయటపెట్టాలి. ఇప్పుడు ఇదెందుకు చెబుతున్నానంటే.. అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్‌లో vanitha;kiara advani;shahid kapoor;cinema;arjun reddy;youtube;you tube;hindi;kabir singh;remake;shahid;arjun 1;reddy;chitramబట్టల్లేకుండా ఫొటో షూట్ చేసిన అర్జున్ రెడ్డి నటిబట్టల్లేకుండా ఫొటో షూట్ చేసిన అర్జున్ రెడ్డి నటిvanitha;kiara advani;shahid kapoor;cinema;arjun reddy;youtube;you tube;hindi;kabir singh;remake;shahid;arjun 1;reddy;chitramWed, 06 Jan 2021 11:00:00 GMTయూట్యూబ్ అయినా, వెండితెర, బుల్లితెర ఇలా ప్లాట్‌ఫామ్ ఏదైనా కాని వారిలో ఉన్న టాలెంట్‌ను బయటపెట్టాలి. ఇప్పుడు ఇదెందుకు చెబుతున్నానంటే.. అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్‌లో వనితా ఖారత్ ఓ ప్రత్యేక పాత్రలో నటించారు. షాహిద్ కపూర్ ఇంట్లో వంట మనిషిగా నటించిన ఆమెకు మంచి గుర్తింపు దక్కింది. ఈమె నిజానికి ఓ మరాఠి నటి. మరాఠీ ఇండస్ట్రీలో అనేక చిత్రాల్లో నటించిన ఈమె తనకంటూ ఇండస్ట్రీలో ప్రత్యే స్థానాన్ని సంపాదించుకున్నారు. కేవలం సినిమాల్లోనే కాకుండా అంతకుముందు నాటకాలు, సీరియల్స్‌లో కూడా నటించారు.

అయితే 2021 క్యాలెండర్ కోసం ఆమె చేసిన ఓ ఫొటో షూట్ వైరల్‌గా మారిపోయింది. ఈ ఫొటో షూట్ కోసం ఆమె నగ్నంగా ఫోజులిచ్చారు. పైగా ఈ ఫొటోకు క్యాప్షన్‌గా ఆమె ఏం రాసుకొచ్చారంటే.. ప్రతభకు ఎంతో గర్వపడుతున్నానని అన్నారు. ముఖ్యంగా తన వ్యక్తిత్వం పట్ల, శరీర తత్వం పట్ల గర్వంగా ఉందని చెప్పుకొచ్చారు. బాలీవుడ్‌లో ఆమె మొదటి సినిమా కబీర్ సింగ్ అయినప్పటికి.. ఈ సినిమాతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమా తరువాత ఆమెకు వరుస పెట్టి ఆఫర్లు వస్తున్నాయని సమాచారం. ఈ సినిమా తరువాత ఆమెకు విపరతీమైన పాపులారిటీ పెరిగింది.

కబీర్ సింగ్ చిత్రం తెలుగు సూపర్ హిట్ అర్జున్ రెడ్డికి రీమేక్. హిందీలోనూ ఈ చిత్రాన్ని అర్జున్ రెడ్డి వంగానే డైరెక్ట్ చేశారు. కబీర్ సింగ్ క్యారెక్టర్‌లో షాహిద్ కపూర్ అద్భుతంగా నటించగా.. ఆయన సరసన కియారా అద్వానీ నటించారు. 2019లో విడుదలైన ఈ చిత్రం బాలీవుడ్‌లో ఆ ఏడాది అత్యధిక కలెక్షన్లను కొల్లగొట్టిన చిత్రంగా రికార్డు సాధించింది. అంతేకాదు.. షాహిద్ కపూర్ పాపులారిటి ఈ చిత్రం తరువాత అమాంతం పెరిగిపోయింది. 


దూసుకొస్తున్న బర్డ్ ఫ్లూ.. ఈ జాగ్రత్తలు తీసుకోండి.. లేకపోతే ప్రాణాలు పోతాయి..?

చినజీయర్ ని అడ్డుకున్న జడ్జి ఎవరు..?

క్లీనింగ్ చేసే మహిళను చూసి ఒక్కసారిగా పైకిలేచి సెల్యూట్.. ఆమె ఎవరో తెలుసా?

కొత్త సంవత్సరంలో కేంద్రం ఇలాంటి శుభవార్త చెబుతుందని అసలు ఊహించారా?

కొత్త కరోనా స్ట్రెయిన్.. దేశ ప్రజలకు మరో బ్యాడ్ న్యూస్

బ్రేకింగ్ న్యూస్: యుద్ధానికి సిద్దమవ్వండి. సైన్యానికి ప్రభుత్వం ఆదేశాలు!

భారత్ తయారుచేసిన వ్యాక్సిన్ తీసుకున్న 20 గంటల తర్వాత.. ఈ మహిళకు..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Phanindra]]>