Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rakul-preet-singh-hot-photo-shoot-for-film-fare-middle-east-january-magazinee4f749db-201c-41a9-a02c-4aa8f2ca598e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rakul-preet-singh-hot-photo-shoot-for-film-fare-middle-east-january-magazinee4f749db-201c-41a9-a02c-4aa8f2ca598e-415x250-IndiaHerald.jpgఒకవైపు బాలీవుడ్ లోనూ, మరోవైపు టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ ఊపుమీద దూసుకుపోతోంది పరేషానురా బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. ఈ ముద్దుగుమ్మ.. ఎలాంటి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మంచి పేరును సంపాధించుకుంది. తన నటనతో టాప్ హీరోయిన్ గా మాంచి గుర్తింపు తెచ్చుకుందీ ఈ బ్యూటీ క్వీన్. చురకత్తులాంటి చూపులతో.. మత్తేకించే శరీరాకృతితో ఈ ముద్దుగుమ్మ అందిరినీ కట్టిపడేస్తుంటుంది. మోడల్ గా కెరియర్ ను ప్రారంభించిన ఈ బ్యూటీ సినిమాలో అడుగుపెట్టి అంచలంచెలుగా ఒక్కో మెట్టు ఎదుగుతూ వస్తోంది. భాషతో సంబంధrakul preeth;beauty;chalam;rakul preet singh;varsha;bollywood;tollywood;telugu;january;tamil;hindi;instagram;heroine;research and analysis wing;queenఫిలింఫేర్ మ్యాగజైన్ కోసం హాట్ ఫోటోలతో మత్తెక్కిస్తున్నన రకుల్ఫిలింఫేర్ మ్యాగజైన్ కోసం హాట్ ఫోటోలతో మత్తెక్కిస్తున్నన రకుల్rakul preeth;beauty;chalam;rakul preet singh;varsha;bollywood;tollywood;telugu;january;tamil;hindi;instagram;heroine;research and analysis wing;queenWed, 06 Jan 2021 15:08:35 GMTబాలీవుడ్ లోనూ, మరోవైపు టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ ఊపుమీద దూసుకుపోతోంది పరేషానురా బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. ఈ ముద్దుగుమ్మ.. ఎలాంటి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మంచి పేరును సంపాధించుకుంది. తన నటనతో టాప్ హీరోయిన్ గా మాంచి గుర్తింపు తెచ్చుకుందీ ఈ బ్యూటీ క్వీన్. చురకత్తులాంటి చూపులతో.. మత్తేకించే శరీరాకృతితో ఈ ముద్దుగుమ్మ అందిరినీ కట్టిపడేస్తుంటుంది. మోడల్ గా కెరియర్ ను ప్రారంభించిన ఈ బ్యూటీ సినిమాలో అడుగుపెట్టి అంచలంచెలుగా ఒక్కో మెట్టు ఎదుగుతూ వస్తోంది. భాషతో సంబంధం లేకుండా నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అతితక్కువ కాలమే అయినా మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంది.


చిన్న, పెద్ద అనే తేడానే లేకుండా అందరి హీరోలతో కలిసి సినిమాలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తుంటుంది రకుల్.  అందుకే ఈ బ్యూటీక్వీన్ కు చేతినిండా సినిమాలున్నాయి. అందులోనూ టాలీవుడ్ లోకంటే బాలీవుడ్ లోనే ఎక్కువ సినిమాల్లో నటిస్తోంది.  ప్రొడ్యూసర్లలోనూ మంచి పేరును తెచ్చుకుంది ఈ చిన్నది.  రెమ్యూనరేషన్ విషయంలోనూ చాలా ఫ్రెండ్లీగా ఉంటుందట. అందుకే ఈ ముద్దుగుమ్మ అంటే అంత ఇష్టం అభిమానులకు. అయితే ప్రస్తుతం ఈ బ్యూటీ చాలా సినిమాల్లో నటించేదుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందరి ముద్దుగుమ్మలల లాగా ఒకే లాంగ్వేజీకి పరిమితం కాలేదు. తెలుగుతో పాటుగా హిందీ, తమిళం నుంచి ఆఫర్లను అందిపుచ్చుకుంటూ దూసుకుపోతోంది.

ఇదిలా ఉంటే టైం కుదిరినప్పుడల్లా తన అందచందాలతో కిక్కెక్కించే ఈ ముద్దుగమ్మ తాజాగా మరోసారి తన అభిమానులకు నయనానందం కలిగించిందనే చెప్పుకోవచ్చు. ప్రముఖ ఫిలింఫేర్ మిడిల్ ఈస్ట్ జనవరి మ్యాగజైన్ కోసం అదిరిపోయే హాట్ లుక్ కు ఫోజులిచ్చింది రకుల్. అందులో ఈ చిన్నది చిన్న గౌన్ తో చురకత్తులాంటి చూపుతో చూపరులను ఆకట్టుకునే విధంగా మ్యాగజైన్ ఫోటోకు పోజులిచ్చింది. ఈ చిన్నది ఇచ్చిన హాట్ ఫోటో ఫోజుకు ఆమె అభిమానులను అబ్బా.. అనిపించేలా చేస్తోంది. దాంతో హాట్ హాట్ గా కనిపించిన రకుల్ పై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

">

">




వెయ్యి మందిని చంపి.. తన పాత్రలో తానే నటించిన నర హంతకుడు

శవమై ఇంటికి వచ్చిన తల్లి.. అయినా కొడుకుకు భారమైంది.. చివరికి..?

బీజేపీ బాటలో టీడీపీ

ఏపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సీఎం రమేష్...!

టీ పీసీసీలో ఊహించ‌ని ట్విస్ట్‌... జీవ‌న్‌రెడ్డి అవుట్‌...!

చినజీయర్ ని అడ్డుకున్న జడ్జి ఎవరు..?

బట్టల్లేకుండా ఫొటో షూట్ చేసిన అర్జున్ రెడ్డి నటి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>