PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ పర్యటనకు జాతీయ స్థాయి బిజెపి నేతలంతా అవకాశాలు ఉన్నాయనే ప్రచారం రాజకీయ వర్గాలలో ఎక్కువగా జరుగుతుంది. ప్రధానంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ మీద, అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. దీంతో అసలు రాజకీయంగా ఎలాంటి పరిణామాలు ఉంటాయో అని అందరూ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పర్యటనకు బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా వచ్చే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి. jagan,bjp,ap;amit shah;yogi;bharatiya janata party;telugu desam party;jagan;andhra pradesh;telangana;yogi adityanath;amith shah;telugu;smart phone;prime minister;chief minister;uttar pradesh;minister;central government;rama tirtha;partyఏపీ పర్యటనకు బిజెపి అగ్ర నేతలు... జగన్ కు ఇబ్బందే...?ఏపీ పర్యటనకు బిజెపి అగ్ర నేతలు... జగన్ కు ఇబ్బందే...?jagan,bjp,ap;amit shah;yogi;bharatiya janata party;telugu desam party;jagan;andhra pradesh;telangana;yogi adityanath;amith shah;telugu;smart phone;prime minister;chief minister;uttar pradesh;minister;central government;rama tirtha;partyWed, 06 Jan 2021 14:10:00 GMTఆంధ్రప్రదేశ్ పర్యటనకు జాతీయ స్థాయి బిజెపి  నేతలంతా అవకాశాలు ఉన్నాయనే ప్రచారం రాజకీయ వర్గాలలో ఎక్కువగా జరుగుతుంది. ప్రధానంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ మీద, అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. దీంతో అసలు రాజకీయంగా ఎలాంటి పరిణామాలు ఉంటాయో అని అందరూ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పర్యటనకు బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా వచ్చే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి.

రామతీర్థం పర్యటనకు ఆయన వెళ్లే అవకాశాలు ఉన్నాయని సమాచారం. దీనికి సంబంధించి త్వరలోనే భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయి నేతలు ప్రకటన చేసే అవకాశం ఉంది.  అంతేకాకుండా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఈ ఘటన జాతీయ స్థాయిలో హైలెట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఘటనకు సంబంధించి బిజెపి  జాతీయ స్థాయి నేతలు ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కి ఫోన్ కూడా చేసినట్లుగా తెలుస్తుంది.

అంతేకాకుండా హోంమంత్రి అమిత్ షా కూడా సోము వీర్రాజు కి ఫోన్ చేసి పరిస్థితులను అడిగారు. మరి ఏం జరుగుతుందో గానీ ఇప్పుడు జాతీయ స్థాయి నేతలు రావడంతో రాష్ట్ర బిజెపి నేతలు కూడా అలెర్ట్ అయ్యారు. దీనికి సంబంధించి నివేదిక కూడా కేంద్ర హోంశాఖ అడిగినట్టుగా తెలుస్తోంది. డీజీపీకి ఫోన్ చేసి ప్రధాని కార్యాలయం అధికారులు ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అడిగారు అని కూడా రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం ఉంది. మరి జాతీయ స్థాయి నేతలు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ ఎలాంటి అడుగులు వేస్తుంది ఏంటి అనేది చూడాలి. తెలుగుదేశం పార్టీ కూడా ఇప్పుడు ప్రభుత్వ పెద్దలను టార్గెట్గా చేసుకుని తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న పరిస్థితిని మనం చూస్తూనే ఉన్నాం.


బీజేపీ బాటలో టీడీపీ

ఏపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సీఎం రమేష్...!

టీ పీసీసీలో ఊహించ‌ని ట్విస్ట్‌... జీవ‌న్‌రెడ్డి అవుట్‌...!

చినజీయర్ ని అడ్డుకున్న జడ్జి ఎవరు..?

బట్టల్లేకుండా ఫొటో షూట్ చేసిన అర్జున్ రెడ్డి నటి

క్లీనింగ్ చేసే మహిళను చూసి ఒక్కసారిగా పైకిలేచి సెల్యూట్.. ఆమె ఎవరో తెలుసా?

కొత్త సంవత్సరంలో కేంద్రం ఇలాంటి శుభవార్త చెబుతుందని అసలు ఊహించారా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>