BeautyNaga Sai Ramyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/ice-face-pack75f41509-956b-4e32-92f5-9bbbaa872e12-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/ice-face-pack75f41509-956b-4e32-92f5-9bbbaa872e12-415x250-IndiaHerald.jpgఐస్ ను శరీరంపై ఆరోగ్య కారణాల రీత్యా అప్లై చేయడాన్ని కోల్డ్ థెరపీ అనంటారు. దీని వల్ల నరాల యాక్టివిటీలలోని నొప్పి తాత్కాలికంగా తగ్గుతుంది. వాపు తగ్గుతుంది. రికవరీ ప్రాసెస్ స్పీడప్ అవుతుంది. ఐస్ థెరపీ అనేది హెల్త్ కోసమే కాదు బ్యూటీ కోసం కూడా పనిచేస్తుంది. ice face pack;health;beauty;tara;cheque;makeup;beautifulఐస్ ఫేస్ ప్యాక్ బెనిఫిట్స్ తెలిస్తే అవాక్కవుతారుఐస్ ఫేస్ ప్యాక్ బెనిఫిట్స్ తెలిస్తే అవాక్కవుతారుice face pack;health;beauty;tara;cheque;makeup;beautifulWed, 06 Jan 2021 17:00:00 GMT
దీని వల్ల నరాల యాక్టివిటీలలోని నొప్పి తాత్కాలికంగా తగ్గుతుంది. వాపు తగ్గుతుంది. రికవరీ ప్రాసెస్ స్పీడప్ అవుతుంది. ఐస్ థెరపీ అనేది హెల్త్ కోసమే కాదు బ్యూటీ కోసం కూడా పనిచేస్తుంది.

ఐస్ ఫేస్ ప్యాక్ వల్ల ఎన్నో బ్యూటీ బెనిఫిట్స్ ఉన్నాయి. కంటి చుట్టూ పఫీనెస్ తగ్గుతుంది. ఆయిలీ నెస్ తగ్గుతుంది. మొటిమల సమస్య తగ్గుతుంది. సన్ బర్న్ సమస్య కూడా తగ్గుతుంది. వాపు తగ్గుతుంది. ముడతల వంటి ఏజింగ్ లక్షణాలు తగ్గుతాయి. స్కిన్ హెల్తీ గ్లోతో మెరిసిపోతుంది.  

కంటి కింద డార్క్ సర్కిల్స్ సమస్యతో బాధపడేవారు ఐస్ ప్యాక్ తో అద్భుతమైన ప్రయోజనాన్ని పొందవచ్చు. ఈ డార్క్ సర్కిల్స్ అనేవి మొండిగా మారకముందే వాటికి చెక్ పెట్టేయవచ్చు. మీరు చేయాల్సిందల్లా దోసకాయ రసాన్ని ఫ్రీజ్ చేయాలి. ఈ దోసకాయ రసం ఐస్ క్యూబ్ తో కంటి కింద సున్నితంగా రబ్ చేయాలి. డార్క్ సర్కిల్స్ అనేవి స్లోగా తగ్గిపోతాయి.

అలాగే, మొటిమల సమస్యతో ఇబ్బందిపడేవారు ఐస్ క్యూబ్స్ తో రిలీఫ్ పొందవచ్చు. ఐస్ క్యూబ్స్ అనేవి ముఖంపై అదనపు జిడ్డును తొలగిస్తాయి. దాంతో, మొటిమలు ఏర్పడే రిస్క్ తగ్గుతుంది.

స్కిన్ పోర్స్ ను శుభ్రపరిచేందుకు కూడా ఐస్ ప్యాక్స్ హెల్ప్ చేస్తాయి. చర్మరంధ్రాల్లో పేరుకుని ఉన్న దుమ్మూధూళిని తొలగించేందుకు ఐస్ ప్యాక్ గొప్ప పరిష్కారం. స్కిన్ హెల్తీగా అలాగే స్మూత్ గా మారుతుంది. చర్మం కాంతిని సంతరించుకుంటుంది.

మేకప్ ను అప్లై చేసుకునే ముందు ఐస్ క్యూబ్ ను ముఖానికి అప్లై చేసుకుంటే చర్మం మరింత హెల్తీగా అలాగే బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఫౌండేషన్ అందంగా కనిపించేందుకు ఈ పద్దతి హెల్ప్ చేస్తుంది.

స్కిన్ ఐసింగ్ ప్రాసెస్ వల్ల బ్లడ్ సర్కులేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది.

మీ చర్మం ఎల్లప్పుడూ జిడ్డుగా అలాగే డల్ గా ఉంటోందా? ఐతే, స్కిన్ ఐసింగ్ అనేది మీకు తప్పకుండా హెల్ప్ చేస్తుంది. స్కిన్ ఐసింగ్ వల్ల గ్లో వస్తుంది. ముఖం ప్రకాశవంతంగా మారుతుంది.


బుడుగు: పిల్లలు ఆరోగ్యంగా ఎదగాలంటే.. ఇవి పెట్టండి..!?

మీ శక్తి ప్రజలందరికీ తెలుసు... జగన్ మీద పవన్ ఆసక్తికర కామెంట్స్

74 ఏళ్ళ చంద్రబాబు.. కొడాలి నానీ కీలక వ్యాఖ్యలు

శవమై ఇంటికి వచ్చిన తల్లి.. అయినా కొడుకుకు భారమైంది.. చివరికి..?

బీజేపీ బాటలో టీడీపీ

ఏపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సీఎం రమేష్...!

టీ పీసీసీలో ఊహించ‌ని ట్విస్ట్‌... జీవ‌న్‌రెడ్డి అవుట్‌...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Naga Sai Ramya]]>