Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/kriti-shetty18783fd9-f467-41eb-8ca0-97f3ab935c67-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/kriti-shetty18783fd9-f467-41eb-8ca0-97f3ab935c67-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో ఎప్పుడూ హీరోయిన్స్ కొరత ఉంటూనే వస్తుంది. ఎవరైనా చక్కగా ఉండి.. అభినయం కూడా చేయగలిగితే వారిని తెచ్చి నెత్తిన పెట్టుకుంటారు. ఒకటి రెండు సినిమాలకే స్టార్ క్రేజ్ వచ్చిన హీరోయిన్స్ కూడా ఉన్నారు. అయితే వీరికి భిన్నంగా అసలు ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకుండా వరుస ఛాన్సులు అందుకుంటుంది కన్నడ భామ కృతి శెట్టి. వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న అమ్మడు ఆ సినిమా ప్రచార చిత్రాల్లో ప్రేక్షకులను మెప్పించింది.kriti-shetty;nani;abinaya;akhil akkineni;bhama;mohan krishna indraganti;nageshwara rao akkineni;sudigali sudheer;surender reddy;tollywood;cinema;telugu;kannada;hero;letter;heroine;yuva;vaishnav tej;reddyఉప్పెన భామకి మరో లక్కీ ఛాన్స్.. ఈసారి అక్కినేని హీరోతో రొమాన్స్..!ఉప్పెన భామకి మరో లక్కీ ఛాన్స్.. ఈసారి అక్కినేని హీరోతో రొమాన్స్..!kriti-shetty;nani;abinaya;akhil akkineni;bhama;mohan krishna indraganti;nageshwara rao akkineni;sudigali sudheer;surender reddy;tollywood;cinema;telugu;kannada;hero;letter;heroine;yuva;vaishnav tej;reddyWed, 06 Jan 2021 09:00:00 GMTటాలీవుడ్ లో ఎప్పుడూ హీరోయిన్స్ కొరత ఉంటూనే వస్తుంది. ఎవరైనా చక్కగా ఉండి.. అభినయం కూడా చేయగలిగితే వారిని తెచ్చి నెత్తిన పెట్టుకుంటారు. ఒకటి రెండు సినిమాలకే స్టార్ క్రేజ్ వచ్చిన హీరోయిన్స్ కూడా ఉన్నారు. అయితే వీరికి భిన్నంగా అసలు ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకుండా వరుస ఛాన్సులు అందుకుంటుంది కన్నడ భామ కృతి శెట్టి. వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న అమ్మడు ఆ సినిమా ప్రచార చిత్రాల్లో ప్రేక్షకులను మెప్పించింది.

ఉప్పెన రిలీజ్ అవకుండానే నాని శ్యాం సింగ రాయ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. అంతేకాదు సుధీర్ బాబు, ఇంద్రగంటి మోహనకృష్ణ కలిసి చేసే సినిమాలో కూడా కృతి శెట్టిని హీరోయిన్ గా తీసుకున్నారు. మొదటి సినిమా రిలీజ్ కాకుండానే ఇప్పటికే రెండు సినిమాలు చేస్తున్న అమ్మడు లేటెస్ట్ గా మరో సినిమాకు సైన్ చేసిందని టాక్. అక్కినేని యువ హీరో అఖిల్ నెక్స్ట్ సినిమా సురేందర్ రెడ్డి డైరక్షన్ లో రాబోతుంది. ఈ సినిమాలో కృతి శెట్టికి అవకాశం దక్కిందని తెలుస్తుంది.

అఖిల్ ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత సురేందర్ రెడ్డి డైరక్షన్ లో యాక్షన్ ఎంటర్టైనర్ తో వస్తున్నాడు. అందులో ఫీమేల్ లీడ్ గా కృతిని ఫిక్స్ చేశారని తెలుస్తుంది. తప్పకుండా ఈ సినిమాతో అమ్మడి క్రేజ్ మరింత పెరిగే అవకాశం ఉంది. చూస్తుంటే వరుస సినిమాలతో టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కృతి శెట్టి అదరగొట్టేలా ఉందని చెప్పొచ్చు. తెలుగులో అమ్మడికి క్రేజీ ఛాన్సులు రావడంతో అమ్మడు చాలా లక్కీ అనేస్తున్నారు.




ఈ విషయంలో కేసీఆర్ కంటే జగన్ బెస్ట్...?

కొత్త సంవత్సరంలో కేంద్రం ఇలాంటి శుభవార్త చెబుతుందని అసలు ఊహించారా?

కొత్త కరోనా స్ట్రెయిన్.. దేశ ప్రజలకు మరో బ్యాడ్ న్యూస్

బ్రేకింగ్ న్యూస్: యుద్ధానికి సిద్దమవ్వండి. సైన్యానికి ప్రభుత్వం ఆదేశాలు!

భారత్ తయారుచేసిన వ్యాక్సిన్ తీసుకున్న 20 గంటల తర్వాత.. ఈ మహిళకు..

మరోసారి రెచ్చిపోయిన బండి సంజయ్.. కేసీఆర్ పై విమర్శల వర్షం..?

జ‌గ‌న్ ఈ నేత‌ల పంచాయితీ సెట్ చేసేస్తాడా... పార్టీకి ఇదే పెద్ద టెన్ష‌న్‌..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>