Sportspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/rohith-place-lo-jattuloki-rabothundi-veerena0e45fe3f-e355-48d7-926f-095bfb171151-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/rohith-place-lo-jattuloki-rabothundi-veerena0e45fe3f-e355-48d7-926f-095bfb171151-415x250-IndiaHerald.jpgఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత జట్టు ఆస్ట్రేలియా జట్టుతో టెస్ట్ సిరీస్ ఆడుతుంది అనే విషయం తెలిసిందే. టెస్టు సిరీస్లో భాగంగా ఇప్పటికే రెండు టెస్ట్ మ్యాచ్లు ఆడింది భారత జట్టు. ఈ క్రమంలోనే ఒక టెస్ట్ మ్యాచ్లో భారత జట్టు ఓటమి పాలవగా రెండవ టెస్ట్ మ్యాచ్లో విజయం సాధించింది. ఈ క్రమంలోనే జనవరి 7వ తేదీ నుంచి మూడవ టెస్ట్ మ్యాచ్ జరగబోతోంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మూడవ టెస్ట్ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. అయితే మొన్నటి వరకు టీమిండియా జట్టు కు ఓపెనింగ్ సమస్య వేధిrohith;lakshman;rani;rohit;virat kohli;audi;rohit sharma;australia;bari;january;yuva;internationalమూడో టెస్ట్ మ్యాచ్లో.. రోహిత్ అలా చేయడం పక్క.. వివిఎస్ లక్ష్మణ్ కామెంట్స్..?మూడో టెస్ట్ మ్యాచ్లో.. రోహిత్ అలా చేయడం పక్క.. వివిఎస్ లక్ష్మణ్ కామెంట్స్..?rohith;lakshman;rani;rohit;virat kohli;audi;rohit sharma;australia;bari;january;yuva;internationalWed, 06 Jan 2021 13:30:00 GMTఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత జట్టు ఆస్ట్రేలియా జట్టుతో  టెస్ట్ సిరీస్ ఆడుతుంది అనే విషయం తెలిసిందే. టెస్టు సిరీస్లో భాగంగా ఇప్పటికే రెండు టెస్ట్ మ్యాచ్లు ఆడింది భారత జట్టు. ఈ క్రమంలోనే ఒక టెస్ట్ మ్యాచ్లో భారత జట్టు ఓటమి పాలవగా రెండవ టెస్ట్ మ్యాచ్లో విజయం సాధించింది. ఈ క్రమంలోనే జనవరి 7వ తేదీ నుంచి మూడవ  టెస్ట్ మ్యాచ్ జరగబోతోంది అన్న విషయం తెలిసిందే.  ఈ క్రమంలోనే మూడవ టెస్ట్ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. అయితే మొన్నటి వరకు టీమిండియా జట్టు కు ఓపెనింగ్ సమస్య వేధించగా ఇక ఇప్పుడు గాయం బారి నుంచి కోలుకుని చేసుకొని రోహిత్ శర్మ జట్టు లో చేరడంతో ఓపెనింగ్ కాస్త  ఎంతో పటిష్టంగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే.



 దాదాపు ఏడాది తర్వాత రోహిత్ శర్మ మొదటి అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న నేపథ్యంలో మొదటి మ్యాచ్లో ఎలా రాణిస్తాడు అన్నది ప్రస్తుతం ఆసక్తి కరం గా మారిపోయింది. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ మూడవ టెస్ట్ మ్యాచ్ లో ఎలా రాణిస్తాడు అన్న దానిపై ప్రస్తుతం ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే మూడవ టెస్ట్ మ్యాచ్ లో రోహిత్ శర్మ రీ ఎంట్రీ ఇచ్చి ఎలాంటి ఆట ప్రదర్శన చేయబోతున్నాడు అనే దానిపై అటు మాజీ క్రికెటర్లు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.  రోహిత్ శర్మ అద్భుతంగా రాణించి సెంచరీ పూర్తి చేయడం ఖాయం అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు భారత మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్.



 ఆస్ట్రేలియాతో జనవరి 7న సిడ్నీ వేదికగా జరగబోయే మూడో టెస్ట్ మ్యాచ్లో భారత జట్టు ఆటగాడు రోహిత్ శర్మ సెంచరీ చేయడం పక్క అంటూ  అంచనా వేశాడు. ప్రస్తుతం కోహ్లీ గైర్హాజరు నేపథ్యంలో రోహిత్ శర్మ లాంటి కీలక ఆటగాడు జట్టు లో చేరడం మిగతా ఆటగాళ్లు అందరికీ ఒక బూస్ట్ ఇస్తుంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. డ్రెస్సింగ్ రూమ్ లో  అనుభవం ఉన్న ఆటగాళ్లు ఉండాలని ఎప్పుడూ యువ ఆటగాళ్లు కోరుకుంటూ ఉంటారని.. అయితే కొత్త బంతికి  అలవాటుపడితే రోహిత్ శర్మ సెంచరీ చేయడం ఖాయం అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇక ఎప్పుడు అద్భుతంగా రాణించడానికి రోహిత్ శర్మ తహతహలాడుతుంటాడు అంటూ చెప్పుకొచ్చాడు వివిఎస్ లక్ష్మణ్.


కేసీఆర్ బంధువుల కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్!

బీజేపీ బాటలో టీడీపీ

ఏపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సీఎం రమేష్...!

టీ పీసీసీలో ఊహించ‌ని ట్విస్ట్‌... జీవ‌న్‌రెడ్డి అవుట్‌...!

చినజీయర్ ని అడ్డుకున్న జడ్జి ఎవరు..?

బట్టల్లేకుండా ఫొటో షూట్ చేసిన అర్జున్ రెడ్డి నటి

క్లీనింగ్ చేసే మహిళను చూసి ఒక్కసారిగా పైకిలేచి సెల్యూట్.. ఆమె ఎవరో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>