Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bampar-offer-rojuku-kotha-motham-tho95483c8b-b21a-4acf-b8a5-b9281e86d8a5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bampar-offer-rojuku-kotha-motham-tho95483c8b-b21a-4acf-b8a5-b9281e86d8a5-415x250-IndiaHerald.jpgకొత్త కారు కొనుగోలు చేయాలని ఆశ ప్రతి ఒక్కరికీ ఉంటుంది. దీని కోసం సరైన సమయం కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. అయితే మీరు కూడా ఇలా కార్ కోనేందుకు సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నారా.. అయితే మీకు ఇదే సువర్ణావకాశం అని చెప్పాలి. కొత్త కారు కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్న వారికి అదిరిపోయే అవకాశం అందుబాటులో ఉంది. కేవలం తక్కువ ఖర్చుతోనే దిగ్గజ కార్ల కంపెనీ తయారు చేసిన మారుతి సుజుకి కార్ ను ఇంటికి తీసుకు వెళ్లేందుకు అవకాశం కల్పిస్తోంది. ప్రస్తుతం ప్రముఖ దేశీయ కార్ల తయారీ సంస్థ మారుతి ఈ ఆఫర్ను ప్రకటించింది.car;adah sharma;maruti;car;driverబంపర్ ఆఫర్.. రోజుకు రూ.200 చెల్లిస్తే.. అదిరిపోయే కారు మీ సొంతం..?బంపర్ ఆఫర్.. రోజుకు రూ.200 చెల్లిస్తే.. అదిరిపోయే కారు మీ సొంతం..?car;adah sharma;maruti;car;driverWed, 06 Jan 2021 10:00:00 GMTకార్ కోనేందుకు  సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నారా.. అయితే మీకు ఇదే సువర్ణావకాశం అని చెప్పాలి. కొత్త కారు కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్న వారికి అదిరిపోయే అవకాశం అందుబాటులో ఉంది.  కేవలం తక్కువ ఖర్చుతోనే దిగ్గజ కార్ల కంపెనీ తయారు చేసిన మారుతి సుజుకి కార్ ను  ఇంటికి తీసుకు వెళ్లేందుకు అవకాశం కల్పిస్తోంది.  ప్రస్తుతం ప్రముఖ దేశీయ కార్ల తయారీ సంస్థ మారుతి ఈ ఆఫర్ను ప్రకటించింది.


 ప్రస్తుతం మారుతి సెలెరియో కారు ధర మార్కెట్లో 4.41 లక్షలు గా ఉంది. ఇక ఎక్స్ షోరూమ్ ద్వారా టాప్ వేరియంట్ 5.68 లక్షలు  ఉంది.  ఒకవేళ మీరు ఈ కారును కొనుగోలు చేయాలని భావిస్తే.. దీని కోసం 25 వేల రూపాయల డౌన్ పేమెంట్ చెల్లించాలి.. ఇలా చేయడం ద్వారా మీకు నెలవారి ఈఎంఐ కేవలం 6481 రూపాయలు మాత్రమే పడుతుంది. ఇక్కడ కేవలం వడ్డీ రేటు 8 శాతంగా మాత్రమే పరిగణలోకి వస్తుంది. ఇలా 7 ఏళ్ల పాటు మీరు చెల్లిస్తూ వెళ్లాల్సి ఉంటుంది.  6481 రూపాయలకు లెక్క వేసుకుంటే.. కేవలం రోజుకి 216 రూపాయలు మాత్రమే ఆదా చేస్తే సరిపోతుంది.



 ఇలా రోజుకు 216 రూపాయలు ఆదా చేస్తే కొత్త కారు కొనుగోలు చేయొచ్చు. ఒకవేళ మీరు ఈఎమ్ఐ భారాన్ని భరించలేము తక్కువ ఈఎంఐ కట్టుకోవాలి అని భావిస్తే అప్పుడు డౌన్ పేమెంట్ ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది.  అంతేకాకుండా ఈఎమ్ఐ  టెన్యూర్ కూడా తగ్గించుకుంటే బాగుంటుంది.


ఇకపోతే మారుతీ సెలెరియో కారులో డ్రైవర్ ఎయిర్‌ బ్యాగ్, సీట్ బెల్ట్ రిమైండర్, చైల్డ్ ప్రూఫ్ రియర్ డోర్ లాక్, ఏబీఎస్‌తో కూడిన ఈబీడీ, స్పీడ్ అలర్ట్ అలారం, రివర్స్ పార్కింగ్ సెన్సర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ కారులో 998 సీసీ ఇంజిన్ ఉంటుంది. ఇకపోతే పవర్ స్టీరింగ్ కూడా ఉంది. 5 మంది కూర్చొవచ్చు.35 లీటర్ల ఇంధనం పడుతుంది.


బావే కాదు ... బామ్మర్ది ప్లానింగ్ కూడా అదిరిందిగా ....??

కొత్త సంవత్సరంలో కేంద్రం ఇలాంటి శుభవార్త చెబుతుందని అసలు ఊహించారా?

కొత్త కరోనా స్ట్రెయిన్.. దేశ ప్రజలకు మరో బ్యాడ్ న్యూస్

బ్రేకింగ్ న్యూస్: యుద్ధానికి సిద్దమవ్వండి. సైన్యానికి ప్రభుత్వం ఆదేశాలు!

భారత్ తయారుచేసిన వ్యాక్సిన్ తీసుకున్న 20 గంటల తర్వాత.. ఈ మహిళకు..

మరోసారి రెచ్చిపోయిన బండి సంజయ్.. కేసీఆర్ పై విమర్శల వర్షం..?

జ‌గ‌న్ ఈ నేత‌ల పంచాయితీ సెట్ చేసేస్తాడా... పార్టీకి ఇదే పెద్ద టెన్ష‌న్‌..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>