Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/army622abf77-6211-406a-9d30-5f437022e6a4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/army622abf77-6211-406a-9d30-5f437022e6a4-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఎంతో మంది నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాలు నోటిఫికేషన్ కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. అంతే కాకుండా ఈ మధ్యకాలంలో ఎంతోమంది యువకులు ఆర్మీ లోకి వెళ్లి దేశ రక్షణ కోసం పోరాటం చేయడానికి సిద్ధపడుతున్నారు ఈ క్రమంలోనే ఆర్మీ కి సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల అవుతుందా అని వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక దీని కోసం నోటిఫికేషన్ విడుదల కాకముందు నుంచి తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవలె మార్చ్ 5 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించేందుకు నిర్వహించారు అధికాarmy;sports;telangana;district;school;january;february;army;e-mail;medchal;march;pettaపదవ తరగతి పాస్ అయిన వారే అర్హులు.. త్వరపడండి..?పదవ తరగతి పాస్ అయిన వారే అర్హులు.. త్వరపడండి..?army;sports;telangana;district;school;january;february;army;e-mail;medchal;march;pettaWed, 06 Jan 2021 11:08:18 GMTఆర్మీ లోకి వెళ్లి దేశ రక్షణ కోసం పోరాటం చేయడానికి సిద్ధపడుతున్నారు ఈ క్రమంలోనే ఆర్మీ కి సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల అవుతుందా అని వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక దీని కోసం నోటిఫికేషన్ విడుదల కాకముందు నుంచి తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవలె మార్చ్ 5 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించేందుకు నిర్వహించారు అధికారులు.



 అయితే ఈ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ లో పాల్గొనేందుకు అటు ఎంతోమంది యువకులు కూడా సన్నద్ధమవుతున్నారు. ఇక ఎప్పుడెప్పుడు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ని నిర్వహిస్తారా అని ఎదురుచూస్తున్న యువకులకు ఇది సువర్ణావకాశం.. ఈ క్రమంలోనే తక్కువ విద్యార్హత ఉన్నవారికి కూడా ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ లో పాల్గొనేందుకు ప్రస్తుతం నిర్వాహకులు అవకాశం కల్పిస్తున్నారు. దీంతో అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ఎంతోమంది యువకులు ప్రస్తుతం సిద్ధమవుతున్నారు. ఇటీవలే మార్చి 5వ తేదీ నుంచి 24వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ జిల్లా హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ లో  ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించేందుకు అధికారులు నిర్ణయించారు.



 అయితే ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ లో పాల్గొనేందుకు అన్ని  జిల్లాల యువకులకు మాత్రమే అనుమతి కల్పిస్తున్నారు అధికారులు. ఇక ఈ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ లో పాల్గొనేందుకు ప్రస్తుతం 33 జిల్లాలకు చెందిన యువకులు అర్హులుగా ప్రకటించారు అధికారులు. ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ లో పాల్గొనాలని భావిస్తున్న యువకులు జనవరి 19వ తేదీ నుంచి ఫిబ్రవరి 18వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇక వివిధ కేటగిరీల వారీగా పదవ తరగతి పాసైన వారు ఇంటర్మీడియట్ పాసైనవారు అర్హులుగా ప్రకటించారు అధికారులు. ఈ క్రమంలోనే అర్హులుగా ఎంపికైన వారికి 14 రోజుల ముందే ఈ మెయిల్ ద్వారా అడ్మిట్ కార్డు పంపనున్నారు.


దూసుకొస్తున్న బర్డ్ ఫ్లూ.. ఈ జాగ్రత్తలు తీసుకోండి.. లేకపోతే ప్రాణాలు పోతాయి..?

చినజీయర్ ని అడ్డుకున్న జడ్జి ఎవరు..?

బట్టల్లేకుండా ఫొటో షూట్ చేసిన అర్జున్ రెడ్డి నటి

క్లీనింగ్ చేసే మహిళను చూసి ఒక్కసారిగా పైకిలేచి సెల్యూట్.. ఆమె ఎవరో తెలుసా?

కొత్త సంవత్సరంలో కేంద్రం ఇలాంటి శుభవార్త చెబుతుందని అసలు ఊహించారా?

కొత్త కరోనా స్ట్రెయిన్.. దేశ ప్రజలకు మరో బ్యాడ్ న్యూస్

బ్రేకింగ్ న్యూస్: యుద్ధానికి సిద్దమవ్వండి. సైన్యానికి ప్రభుత్వం ఆదేశాలు!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>