PoliticsMalathiputhraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/sonusood3a616c83-9bf0-46c2-ab64-3224508f3a44-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/sonusood3a616c83-9bf0-46c2-ab64-3224508f3a44-415x250-IndiaHerald.jpgకరోనా సమయం లో దేవుడిలా వచ్చి వసల కార్మికులను వారి ఇళ్లకు చేర్చడంలో తన వంతు పాత్ర పోషించిన నటుడు సోనూసూద్ అప్పటినుండి ఎదో రకంగా ప్రజలకి సహాయం చేస్తూ వస్తున్నారు .. సహాయం అనే పదానికి కేర్ అఫ్ అడ్రస్ గా సోనూసూద్ మారిపోయారు .. దేశం లోని ఎంతోమందికి తన వంతుగా చేస్తున్న సోనూసూద్ ..ఇప్పుడు ఒక చిన్నారి ప్రాణాన్ని నిలబెట్టాడు ..sonusood;sonu sood;deva;tiru;vedhika;mumbai;krishna river;district;media;heart;letter;college;nijam;tiruvuruమరో చిన్నారి ప్రాణం నిలబెట్టిన సోనూసూద్మరో చిన్నారి ప్రాణం నిలబెట్టిన సోనూసూద్sonusood;sonu sood;deva;tiru;vedhika;mumbai;krishna river;district;media;heart;letter;college;nijam;tiruvuruWed, 06 Jan 2021 20:42:00 GMTస  కార్మికులను వారి ఇళ్లకు చేర్చడంలో తన వంతు పాత్ర  పోషించిన  నటుడు సోనూసూద్. అప్పటినుండి ఎదో రకంగా  ప్రజలకి  సహాయం చేస్తూ వస్తున్నారు .. సహాయం అనే పదానికి కేర్ అఫ్ అడ్రస్ గా సోనూసూద్ మారిపోయారు .. దేశంలోని ఎంతోమందికి తన వంతుగా సహాయం చేస్తున్న సోనూసూద్ ..ఇప్పుడు ఒక చిన్నారి ప్రాణాన్ని నిలబెట్టాడు ..

వివరాలలోకి వెళ్తే  కృష్ణా జిల్లా తిరువూరు మండలానికి చెందిన  వెంకటేశ్వర్లు, సరస్వతి దంపతులకు కుమార్తె జన్మించింది ..మా ఇంట మహాలక్ష్మి పుట్టిందని ఆ తల్లితండ్రులు ఆనంద పడ్డారు .. ఆ సంతోషం నిలువకముందే మరో వార్త  వాళ్ళని బాధించింది ..   అదేంటంటే ఆ చిట్టితల్లి పుట్టిన రోజు నుండే గుండె సమస్య తో బాధ పడుతుంది ... వాళ్ళది నిరుపేద కుటుంబం.. ఆపరేషన్ చేయించడానికి డబ్బు కూడబెట్టే వాళ్ళు తన కూతురు గుండె జబ్బు విని ఆ తల్లి తండ్రులు అక్కడిక్కకడే కూలిపోయారు .. ఈ జబ్బు నుండి తన కూతురిని  ఎలా కాపాడేది అని తీవ్రంగా బాధపడుతున్నారు గుక్కపట్టి రోదిస్తున్నారు .. వాళ్ళ ఏడుపుని  ఆ దేవుడు విన్నాడు .. దేవుడి రూపం లోని సోనూసూద్ ని వీళ్ళ సమస్యని పరిష్కరించే పెద్దని  చేసారు ..




అయితే తిరువూరులోని జనవిజ్ఞాన వేదిక ప్రతినిథులు వీళ్ళ పరిస్థితిని  సోషల్ మీడియా లో పోస్ట్ చేసారు ..  దానిని చుసిన సోనూసూద్ తొందరగా స్పందించారు .. వెంటనే ముంబై లోని ఒక హాస్పిటల్ లో చిన్నారిని చేర్పించారు .. చిన్నారి ఆపరేషన్ కి కావలసిన ఖర్చు ను సోనూసూద్ భరించారు  ..  చికిత్స విజయవంతం కావడంతో తల్లితండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు .. తన కూతురిని కాపాడిన సోనూసూద్ కు జీవితాంతం రుణపడి ఉంటామని ఆ తల్లితండ్రులు అంటున్నారు .. ఈ చిన్నారి తో సహా ఇప్పటికి వరకు అనేక మందికి సోనూసూద్ చేసిన సహాయం అంత ఇంత కద్దు పేదవారి కోసం తన ఆస్తులనే పణంగా పెట్టి మరి ఆదుకోవడం అంటే మామలు విషయం కాదు .. సోనూసూద్ రూపం లో నిజంగా దేవుడు ఉన్నాడు . కోరికలు కోరే వారికీ వరాలు ఇస్తూ ముందుకు వెళ్తున్నారు ..అలాగే సరైన సమయం లో చిన్నారి ప్రాణాన్ని నిలబెట్టి  పునర్జన్మ ని ప్రసాదించారు .. అంతేకాదు సోను సూద్ చేస్తున్న కృషికి మరియు మానవతా సేవలకు  అనేక అవార్డులు  కూడా వరించాయి .. అలాగే కాలేజీ లోని ఒక బ్లాక్ కి సోను సూద్ పేరు పెట్టడం నిజంగా గొప్ప విషయం ..






బర్డ్ ఫ్లూపై ఆందోళన అవసరం లేదు

బాబు మాటలను టీడీపీ వాళ్ళు కూడా వినడం లేదా...? పాపం

షాకింగ్: టీడీపీలో మొదలైన తిరుగుబాటు

బండి సంజయ్ ది కార్పొరేటర్ స్థాయి!

డబ్బుల కోసం బ్యాంకుకు వచ్చిన డెడ్ బాడీ.. వణికిపోయిన ఉద్యోగులు..

రాయలసీమ గూండాలను ఊరుకునేది లేదు: తెలంగాణా మంత్రి సంచలన వ్యాఖ్యలు

మరో వివాదంలో సిఎం జగన్...! నిజమేనా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Malathiputhra]]>