Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/trivikram-ntra47ca20a-261f-40d5-9249-63b47b0db57f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/trivikram-ntra47ca20a-261f-40d5-9249-63b47b0db57f-415x250-IndiaHerald.jpgమాటల మాంత్రికుడు త్రివిక్రం ఎన్.టి.ఆర్ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. అరవింద సమేత తర్వాత ఇద్దరు కలిసి చేస్తున్న సినిమాగా ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. హారిక హాసిని, ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ కలిసి నిర్మించే ఈ సినిమా గురించి స్పెషల్ అప్డేట్ వచ్చింది. త్రివిక్రం, ఎన్.టి.ఆర్ కలిసి చేయబోతున్న నెక్స్ట్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 14న ముహుర్త్రం ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది.trivikram-ntr;jr ntr;kranthi;kranti;rashmika mandanna;makar sakranti;india;rrr movie;cinema;sankranthi;ala venkatapuram lo;january;letter;heroine;nandamuri taraka rama rao;ala vaikunthapurramloo;josh;aravinda sametha veera raghava;ala vaikuntapuramloత్రివిక్రం.. ఎన్.టి.ఆర్ సినిమా ముహుర్తం డేట్ ఫిక్స్..!త్రివిక్రం.. ఎన్.టి.ఆర్ సినిమా ముహుర్తం డేట్ ఫిక్స్..!trivikram-ntr;jr ntr;kranthi;kranti;rashmika mandanna;makar sakranti;india;rrr movie;cinema;sankranthi;ala venkatapuram lo;january;letter;heroine;nandamuri taraka rama rao;ala vaikunthapurramloo;josh;aravinda sametha veera raghava;ala vaikuntapuramloWed, 06 Jan 2021 19:24:04 GMTసినిమా రాబోతున్న విషయం తెలిసిందే. అరవింద సమేత తర్వాత ఇద్దరు కలిసి చేస్తున్న సినిమాగా ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. హారిక హాసిని, ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ కలిసి నిర్మించే ఈ సినిమా గురించి స్పెషల్ అప్డేట్ వచ్చింది. త్రివిక్రం, ఎన్.టి.ఆర్ కలిసి చేయబోతున్న నెక్స్ట్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 14న ముహుర్త్రం ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది.

త్రివిక్రం తో తారక్ చేస్తున్న ఈ సెకండ్ మూవీ పొలిటికల్ సెటైర్ గా రాబోతుందని తెలుస్తుంది. ఈ సినిమాకు అయినను పోయి రావలె హస్తినకు టైటిల్ అనుకుంటున్నట్టు తెలుస్తుంది. సినిమాలో తారక్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసిందని టాక్. త్రివిక్రం, ఎన్.టి.ఆర్ రెండో సినిమా తప్పకుండా నందమూరి అభిమానులకు, సినీ ప్రియులకు అదిరిపోయే సినిమా అందిస్తారని తెలుస్తుంది.

ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్న ఎన్.టి.ఆర్ ఈ సినిమా తర్వాత భారీ ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. అల వైకుంఠపురములో హిట్ తో ఫుల్ జోష్ మీద ఉన్న త్రివిక్రం ఎన్.టి.ఆర్ సినిమాతో కూడా ఈసారి టార్గెట్ పెద్దగా పెట్టుకున్నట్టు తెలుస్తుంది. చూస్తుంటే ఎన్.టి.ఆర్ సినిమాపై త్రివిక్రం స్పెషల్ ఫోకస్ చేసినట్టు అనిపిస్తుంది. ట్రిపుల్ ఆర్ తో ఎలాగు నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకుంటాడు కాబట్టి తారక్ త్రివిక్రం సినిమాను కూడా నార్త్ ఆడియెన్స్ కు రీచ్ అయ్యేలా పాన్ ఇండియా రేంజ్ లో ఫిక్స్ చేసుకుంటున్నట్టు తెలుస్తుంది




మరో చిన్నారి ప్రాణం నిలబెట్టిన సోనూసూద్

బాబు మాటలను టీడీపీ వాళ్ళు కూడా వినడం లేదా...? పాపం

షాకింగ్: టీడీపీలో మొదలైన తిరుగుబాటు

బండి సంజయ్ ది కార్పొరేటర్ స్థాయి!

రాయలసీమ గూండాలను ఊరుకునేది లేదు: తెలంగాణా మంత్రి సంచలన వ్యాఖ్యలు

మరో వివాదంలో సిఎం జగన్...! నిజమేనా...?

మీ శక్తి ప్రజలందరికీ తెలుసు... జగన్ మీద పవన్ ఆసక్తికర కామెంట్స్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>