PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/trs-party-tention-on-nagarjunasagar-by-elections2ad651b9-4613-48c9-97ca-f3a2852ff6fc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/trs-party-tention-on-nagarjunasagar-by-elections2ad651b9-4613-48c9-97ca-f3a2852ff6fc-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఉన్న పరిణామాల ఆధారంగా చూస్తే చాలా వరకు కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టింది అనే విషయం అందరికీ అర్థమవుతుంది. తెలంగాణలో ఉన్న పరిణామాలను తనకు అనుకూలంగా మార్చుకోవడానికి భారతీయ జనతా పార్టీ కీలక నేతలు తీవ్రంగా కష్ట పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ ని టార్గెట్ గా చేసుకోవడానికి కొన్ని భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయి నేతలు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. అయితే టిఆర్ఎస్ పార్టీ నేషనల్ డెమోక్రటిక్ అలియన్స్ లోకి రావాలి అని భారతీయ జనతా పార్టీ నేతలు ఆహ్వానించినట్లు సnda,trs,ts;view;kcr;bharatiya janata party;telangana rashtra samithi trs;madhya pradesh - bhopal;telangana;uttar pradesh;shiv sena;local language;partyఎన్డియేలోకి తెరాస...?ఎన్డియేలోకి తెరాస...?nda,trs,ts;view;kcr;bharatiya janata party;telangana rashtra samithi trs;madhya pradesh - bhopal;telangana;uttar pradesh;shiv sena;local language;partyWed, 06 Jan 2021 13:15:37 GMTభారతీయ జనతా పార్టీ తెలంగాణ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టింది అనే విషయం అందరికీ అర్థమవుతుంది. తెలంగాణలో ఉన్న పరిణామాలను తనకు అనుకూలంగా మార్చుకోవడానికి భారతీయ జనతా పార్టీ కీలక నేతలు తీవ్రంగా కష్ట పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ ని టార్గెట్ గా చేసుకోవడానికి కొన్ని భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయి నేతలు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. అయితే టిఆర్ఎస్ పార్టీ నేషనల్ డెమోక్రటిక్ అలియన్స్ లోకి రావాలి అని భారతీయ జనతా పార్టీ నేతలు ఆహ్వానించినట్లు సమాచారం.

ఇప్పటికే చాలా పార్టీలు ఎన్డీయే నుంచి బయటకు వెళ్లడానికి ఆసక్తి గా ఉన్నాయని అంటున్నారు. టిఆర్ఎస్ పార్టీకి భారతీయ జనతా పార్టీ... తన అవసరం ఉండవచ్చని భావిస్తుంది. మహారాష్ట్రలో శివసేన, హర్యానాలో కూడా ఒక పార్టీ బయటికి వెళ్లే అవకాశాలున్నాయి. భారతీయ జనతా పార్టీకి ఎదురుగాలులు వీచే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. దీంతో చాలావరకు జాగ్రత్త పడుతోంది. మధ్యప్రదేశ్ లో కూడా ఒక స్థానిక పార్టీ బయటికి వెళ్లే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

ఉత్తరప్రదేశ్ లో కూడా ఇప్పుడు చాలావరకు మిత్రపక్షాలు దూరం కావడంతో నష్టాలను భర్తీ చేసుకోవడానికి టిఆర్ఎస్ పార్టీ సహా కొన్ని పార్టీలు, ఓడిశా అధికార పార్టీని కూడా ఇప్పుడు ఆహ్వానించే కార్యక్రమాలు చేస్తుంది. మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది చూడాలి. ఏది ఎలా ఉన్నా సరే ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ మాత్రం కాస్త ఇబ్బంది పడుతుంది అని చెప్పాలి. అందుకే భారతీయ జనతా పార్టీ నేతలు ఈ ఇబ్బందిని క్యాష్ చేసుకోవడానికి రంగంలోకి దిగినట్టు గా ఈ మధ్య కాలంలో జోరుగా ప్రచారం ఉంది. టిఆర్ఎస్ పార్టీ నేతలు కూడా కొంతమంది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ లోకి వెళ్ళడానికి వ్యూహాలు సిద్ధం చేసుకుని రెడీగా ఉన్నారు.


కేసీఆర్ బంధువుల కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్!

బీజేపీ బాటలో టీడీపీ

ఏపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సీఎం రమేష్...!

టీ పీసీసీలో ఊహించ‌ని ట్విస్ట్‌... జీవ‌న్‌రెడ్డి అవుట్‌...!

చినజీయర్ ని అడ్డుకున్న జడ్జి ఎవరు..?

బట్టల్లేకుండా ఫొటో షూట్ చేసిన అర్జున్ రెడ్డి నటి

క్లీనింగ్ చేసే మహిళను చూసి ఒక్కసారిగా పైకిలేచి సెల్యూట్.. ఆమె ఎవరో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>