MoviesDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/janvi-house-new48511980-a33e-4dd7-92e5-72b903fc1707-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/janvi-house-new48511980-a33e-4dd7-92e5-72b903fc1707-415x250-IndiaHerald.jpgఅతిలోక సుందరి అందాల నటి అయిన శ్రీదేవి అగ్ర కూతురు జాన్వి కపూర్. బాలీవుడ్ లో ప్రముఖ నిర్మాత బోనీకపూర్ శ్రీదేవి కి ఇద్దరు కుమార్తెలు. వారిలో అగ్ర కూతురు జాన్వి. జాన్వి కపూర్ తన చిన్న వయసులోనే సినీ ఇండస్ట్రీ లోకి రావాలని ఎంతో ఆసక్తికరంగా ఉండేది. ఈ విషయమై తల్లి శ్రీదేవికి చెప్పగా ఆమెకు ఏ మాత్రం ఇష్టం లేదు. పైగా శ్రీదేవి తన కూతురు అధిక చదువులు చదివించి,అగ్రస్థానంలో ఉంచాలని ఎప్పుడూ ఊహించుకొనేది. కానీ జాన్వి మాత్రం సినీ ఇండస్ట్రీలోకి రావాలనే కుతూహలంతో తల్లి శ్రీదేవి ఒప్పించుకొని మరీ సినీ ఇండస్ట్రీలోకjanvi ,house,new;boney kapoor;janhvi kapoor;sridevi kapoor;ishaan actor;jahnavi;janvi;bollywood;tollywood;cinema;cinema theater;producer;film industry;industry;producer1;heroine;manam;jhanvi kapoor;chitramజాన్వి ఎంత పెట్టి ఇల్లు కొనిందో తెలిస్తే కళ్లు చెదిరి పోవాల్సిందే!జాన్వి ఎంత పెట్టి ఇల్లు కొనిందో తెలిస్తే కళ్లు చెదిరి పోవాల్సిందే!janvi ,house,new;boney kapoor;janhvi kapoor;sridevi kapoor;ishaan actor;jahnavi;janvi;bollywood;tollywood;cinema;cinema theater;producer;film industry;industry;producer1;heroine;manam;jhanvi kapoor;chitramWed, 06 Jan 2021 10:21:48 GMTఅతిలోక సుందరి అందాల నటి అయిన శ్రీదేవి అగ్ర కూతురు జాన్వి కపూర్. బాలీవుడ్ లో ప్రముఖ నిర్మాత బోనీకపూర్ శ్రీదేవి కి ఇద్దరు కుమార్తెలు. వారిలో అగ్ర కూతురు జాన్వి.  జాన్వి కపూర్ తన చిన్న వయసులోనే సినీ ఇండస్ట్రీ లోకి రావాలని ఎంతో ఆసక్తికరంగా ఉండేది. ఈ విషయమై తల్లి శ్రీదేవికి చెప్పగా ఆమెకు ఏ మాత్రం ఇష్టం లేదు. పైగా శ్రీదేవి తన కూతురు అధిక చదువులు చదివించి,అగ్రస్థానంలో ఉంచాలని ఎప్పుడూ ఊహించుకొనేది. కానీ జాన్వి మాత్రం సినీ ఇండస్ట్రీలోకి రావాలనే కుతూహలంతో తల్లి శ్రీదేవి ఒప్పించుకొని మరీ  సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.

అయితే ఈమె చదువు పూర్తయిన తర్వాత నటనను  అభ్యసించడానికి అమెరికాలోని లాస్ ఏంజిల్స్లోని స్ట్రాస్ బర్గ్  థియేటర్ తోపాటు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కు వెళ్ళింది. అయితే అక్కడ ఆమె నటనను ముగించుకొని ఇండియాకు తిరిగి వచ్చింది. ఆ తరువాత బాలీవుడ్ లో 2018లో ఇషాన్  కత్తర్ సరసన ధడక్ సినిమాలో నటించింది.  ఈ సినిమా అత్యంత భారీ విజయాన్ని సంపాదించడం తో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా పొందింది.  అయితే ఈ సినిమా మరాఠీ చిత్రమైన సైరత్ సినిమా ద్వారా రీమిక్స్ చేయబడ్డది. ఆ తర్వాత బాలీవుడ్ లో ఎన్నో సినిమాలలో బిజీ అయిపోయింది జాన్వి. ధడక్ సినిమా భారీ విజయాన్ని సాధించడంతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

ఎవరూ ఊహించని విధంగా కొన్ని కారణాల చేత తన తల్లి చనిపోవడంతో తీవ్ర దిగ్ర్భాంతికి గురి అయింది.ఆ తరువాత కొన్ని రోజులకు తిరిగి సినీ ఇండస్ట్రీ లోకి వచ్చింది. జాన్వి గుంజన్  సక్సేనా ది కార్గిల్ గర్ల్ అనే దేశ భక్తి నేపథ్యంతో తెరకెక్కిన చిత్రంలో నటించింది. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉంటోంది జాన్వి.
అయితే ప్రస్తుతం జాన్వి ముంబైలో అత్యంత ఖరీదైన ప్రాంతంగా చెప్పుకునే జుహు ప్రాంతంలో రూ.39 కోట్లు వెచ్చించి మూడు భవనాలు అంతస్తును కొనింది. అయితే ఈ భవనం విస్తీర్ణంసినిమా 6 చదరపు అడుగులు.ఈ భవనానికి  సంబంధించి  ఆల్రెడీ రూ. 78 లక్షల స్టాంప్  డ్యూటీ ని చెల్లించినట్లు బాలీవుడ్లో సమాచారం.

ప్రసుత్తం దోస్తానా 2, రూహి అఫ్జానా చిత్రాల్లో నటిస్తోంది  జాన్వీ కపూర్.అయితే వరుస హిట్లతో బాలీవుడ్ లో అగ్ర హీరోయిన్లతో పోటీపడుతూ మొదటి స్థానంలో నిలిచిన జాన్వి త్వరలోనే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న సమాచారం నెట్టింట్లో వైరల్ అవుతోంది. అత్యంత రూపవతి గా చెప్పుకునే శ్రీ దేవి తెలుగు ఇండస్ట్రీని  కొన్ని దశాబ్దాలపాటు ఏలిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈమె అందం అతిలోకసుందరిని తలపించేలా ఉండేది. అంత గొప్ప అందం నటనతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. ఇక ఈమె కూతురు జాన్వి కూడా తెలుగు ప్రేక్షకులను అలరించబోతోందా?అనే సంగతి కోసం వేచి చూడాల్సిందే.




త్వరలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ.. రెడీగా ఉండండి..!

క్లీనింగ్ చేసే మహిళను చూసి ఒక్కసారిగా పైకిలేచి సెల్యూట్.. ఆమె ఎవరో తెలుసా?

కొత్త సంవత్సరంలో కేంద్రం ఇలాంటి శుభవార్త చెబుతుందని అసలు ఊహించారా?

కొత్త కరోనా స్ట్రెయిన్.. దేశ ప్రజలకు మరో బ్యాడ్ న్యూస్

బ్రేకింగ్ న్యూస్: యుద్ధానికి సిద్దమవ్వండి. సైన్యానికి ప్రభుత్వం ఆదేశాలు!

భారత్ తయారుచేసిన వ్యాక్సిన్ తీసుకున్న 20 గంటల తర్వాత.. ఈ మహిళకు..

మరోసారి రెచ్చిపోయిన బండి సంజయ్.. కేసీఆర్ పై విమర్శల వర్షం..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>