Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/what-are-the-two-things-that-scare-rashmi-the-mostec76e929-6fde-4cd3-8550-d9a6ab0945cd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/what-are-the-two-things-that-scare-rashmi-the-mostec76e929-6fde-4cd3-8550-d9a6ab0945cd-415x250-IndiaHerald.jpg‘ఛలో’ మూవీతో తెలుగు తెరకు తెరంగేట్రం చేసింది రష్మిక మందాన. ఈ బ్యూటీ టాలీవుడ్ కు పరిచయమై కొద్ది కాలమే అయినా తన నటనతో ఎంతో ఫేమ్ ను సంపాదించింది. ఈ యంగ్ బ్యూటీ నటించిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ ను అందుకుంటోంది. దాంతో ఈ యంగ్ బ్యూటీ క్వీన్ కు ఆఫర్ల మీద ఆఫర్లు వచ్చిపడుతున్నాయి. మొదటి సినిమాతోనే మాంచి హిట్ ను అందుకున్న ఈ చిన్నదానికి వరుసగా విజయలు లభిస్తూనే ఉన్నాయి. నాగశౌర్యతో ఎంట్రీ తర్వాత రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన‘గీతాగోవిందం’ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను కూడా తన ఖాతాలో వేసుకుంది.rashmika mandhana;beauty;cbn;mahesh;ntr;ram charan teja;nithin;allu arjun;prince;ram pothineni;rashmika mandanna;vijay;vijay deverakonda;tollywood;cinema;chalo;twitter;kannada;blockbuster hit;hero;joseph vijay;nandamuri taraka rama rao;arjun 1;nithin reddy;queen;devarakondaవామ్మో.. అవి అంటే నాకు భయం : రష్మిక మందానవామ్మో.. అవి అంటే నాకు భయం : రష్మిక మందానrashmika mandhana;beauty;cbn;mahesh;ntr;ram charan teja;nithin;allu arjun;prince;ram pothineni;rashmika mandanna;vijay;vijay deverakonda;tollywood;cinema;chalo;twitter;kannada;blockbuster hit;hero;joseph vijay;nandamuri taraka rama rao;arjun 1;nithin reddy;queen;devarakondaWed, 06 Jan 2021 11:55:21 GMTరష్మిక  మందాన. ఈ బ్యూటీ టాలీవుడ్ కు పరిచయమై కొద్ది కాలమే అయినా తన నటనతో ఎంతో ఫేమ్ ను సంపాదించింది. ఈ యంగ్ బ్యూటీ నటించిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ ను అందుకుంటోంది. దాంతో ఈ యంగ్ బ్యూటీ క్వీన్ కు ఆఫర్ల  మీద ఆఫర్లు వచ్చిపడుతున్నాయి. మొదటి సినిమాతోనే మాంచి హిట్ ను అందుకున్న ఈ చిన్నదానికి వరుసగా విజయలు లభిస్తూనే ఉన్నాయి. నాగశౌర్యతో ఎంట్రీ తర్వాత రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన‘గీతాగోవిందం’ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను కూడా తన ఖాతాలో వేసుకుంది.

ఆ తర్వాత ప్రిన్స్ మహేశ్ బాబుకు జోడీగా ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో నటించే అవకాశాన్ని కొట్టేసి మరో హిట్ ను అందుకుంది ఈ చిన్నది. అలాగే యంగ్ హీరో నితిన్ సరసన‘భీష్మ’ మూవీలో కూడా నటించింది. ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ మూవీగా రికార్డులు క్రియేట్ చేశాయి. గతేడాది ఈ రెండు మూవీలు మాంచి హిట్ ను పొందడంతో ఈ బ్యూటీకి లక్కియేస్ట్ కథానాయికగా కూడా పేరును సంపాదించుకుంది. ఇంకేముంది ఈ కుర్రదానికి సినిమా ఆఫర్లు కుప్పలు తెప్పలుగా వచ్చిపడుతున్నాయి. ప్రస్తుతం ఈ కన్నడ బ్యూటీ పుష్ప లో అల్లు అర్జున్ సరసన నటిస్తోంది. అలాగే ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో జోడీగా కూడా నటించే అవకాశాలున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇండస్ట్రీలోకొచ్చి అతి తక్కువ కాలమే అయినా ఈ చిన్నదానికి ఫ్యాన్స్ ఫాలోయింగ్  ఓ రేంజ్ లో పెరిగిపోయింది. ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ వేధికగా ఈ చిన్నదానికి ఫాన్స్ ఫాలోయింగ్ బాగానే ఉంది. అందుకే ఈ ముద్దుగుమ్మ వాటి ద్వారా తనకు సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్స్ ను, ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ ఫాలోయింగ్ ను పెంచుకునే పనిలో పడింది. లేటెస్ట్ గా ట్విట్టర్ వేధికగా అభిమానులతో కొన్ని విషయాలను పంచుకుంది రష్మిక. మిమ్మల్ని భయపెట్టే విషయాలేమన్నా ఉన్నాయా అని రష్మిక ను ఆమె అభిమాని అడగగా.. దానికి రష్మిక నాకు కొన్నింటిని చూస్తే చాలా భయం అని చెప్పుకొచ్చింది. అందులో లోతైన చీకటి ప్లేస్ లు, పాములు, తొండలు వంటి వాటికి భయపడతానని రష్మిక సమాధానమిచ్చింది.  


టీ పీసీసీలో ఊహించ‌ని ట్విస్ట్‌... జీవ‌న్‌రెడ్డి అవుట్‌...!

చినజీయర్ ని అడ్డుకున్న జడ్జి ఎవరు..?

బట్టల్లేకుండా ఫొటో షూట్ చేసిన అర్జున్ రెడ్డి నటి

క్లీనింగ్ చేసే మహిళను చూసి ఒక్కసారిగా పైకిలేచి సెల్యూట్.. ఆమె ఎవరో తెలుసా?

కొత్త సంవత్సరంలో కేంద్రం ఇలాంటి శుభవార్త చెబుతుందని అసలు ఊహించారా?

కొత్త కరోనా స్ట్రెయిన్.. దేశ ప్రజలకు మరో బ్యాడ్ న్యూస్

బ్రేకింగ్ న్యూస్: యుద్ధానికి సిద్దమవ్వండి. సైన్యానికి ప్రభుత్వం ఆదేశాలు!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>