MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sampath-raje91dd30d-33ca-4133-bc72-c58302da1e1a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sampath-raje91dd30d-33ca-4133-bc72-c58302da1e1a-415x250-IndiaHerald.jpgతెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన పంజా చిత్రంలో విలన్ గా నటించిన తెలుగు సినిమా పరిశ్రమకు నటుడిగా పరిచయం అయ్యాడు సంపత్ రాజ్.అయితే అంతకు ముందు పలు తమిళ - తెలుగు అనువాద చిత్రాలలో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు. పంజా చిత్రం తర్వాత యంగ్ రెబల్ స్టార్ హీరోగా నటించినటువంటి మిర్చి చిత్రంలో విలన్ గా నటించడంతో ఒక్కసారిగా సంపత్ రాజ్ సినిమా లైఫ్ మారిపోయిందని చెప్పవచ్చు.ఇక ఆ తర్వాత శ్రీ మంతుడు, రన్ రాజా రన్, లౌక్యం, భీష్మ లాంటి పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి.. విలక్షణ నటుడిగా మంచి గుsampath raj;pawan;prabhas;dhanush;kalyan;krishnam raju;pawan kalyan;raghu;raghuvaran;raj;raja;ram pothineni;sampath;srikanth;srikanth addala;tiru;tollywood;cinema;telugu;smart phone;tirupati;tamil;mirchi;marriage;wife;hero;manam;kishore tirumala;panjaa;red;narappa;chitramతన భార్యతో విడాకులపై సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నటుడు సంపత్ రాజ్..!!తన భార్యతో విడాకులపై సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నటుడు సంపత్ రాజ్..!!sampath raj;pawan;prabhas;dhanush;kalyan;krishnam raju;pawan kalyan;raghu;raghuvaran;raj;raja;ram pothineni;sampath;srikanth;srikanth addala;tiru;tollywood;cinema;telugu;smart phone;tirupati;tamil;mirchi;marriage;wife;hero;manam;kishore tirumala;panjaa;red;narappa;chitramWed, 06 Jan 2021 20:00:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన పంజా చిత్రంలో విలన్ గా నటించిన తెలుగు సినిమా పరిశ్రమకు నటుడిగా పరిచయం అయ్యాడు సంపత్ రాజ్.అయితే అంతకు ముందు పలు తమిళ - తెలుగు అనువాద చిత్రాలలో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు. పంజా చిత్రం తర్వాత యంగ్ రెబల్ స్టార్ హీరోగా నటించినటువంటి మిర్చి చిత్రంలో విలన్ గా నటించడంతో ఒక్కసారిగా సంపత్ రాజ్ సినిమా లైఫ్ మారిపోయిందని చెప్పవచ్చు.ఇక ఆ తర్వాత శ్రీ మంతుడు, రన్ రాజా రన్, లౌక్యం, భీష్మ లాంటి పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి.. విలక్షణ నటుడిగా మంచి గుర్తింపును దక్కించుకున్నాడు.. ఇక తాజాగా సంపత్ రాజ్ తన భార్య శరణ్య పొన్వనన్ తో విడాకులు విషయంపై స్పందించాడు.ఇందులో భాగంగా అతను తన భార్యను 19 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్నానని తెలిపాడు.

అయితే తను శరణ్య ను పెళ్లి చేసుకున్న సమయంలో కెరియర్ గురించి అస్సలు ఆలోచించలేదని, కానీ పెళ్లయిన కొంతకాలానికి తన కెరియర్ గురించి ఆలోచించడం మొదలు పెట్టడం వల్ల ఇద్దరి మధ్య కొంతమేర విభేదాలు మనస్పర్థలు వచ్చాయని చెప్పుకొచ్చాడు. అందువల్ల ఇక ఆ బంధం కొనసాగితే ఇద్దరికీ ముప్పు వాటిల్లుతుందని పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నామని తెలిపాడు. తాము విడాకులు తీసుకున్న తర్వాత తన కూతురు బాధ్యతను తానే తీసుకున్నానని ఇటీవలే తన కూతురు చదువులను పూర్తిచేసుకొని తన వద్దే ఉంటుందని తెలిపాడు. అయితే తన భార్య శరణ్య తో విడాకులు తీసుకున్నప్పటికీ అప్పుడప్పుడు ఫోన్ చేసి తన యోగక్షేమాలు తెలుసుకుంటుంటానని చెప్పుకొచ్చాడు.

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం తెలుగులో ప్రముఖ దర్శకుడు కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న రెడ్ అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని హీరోగా నటిస్తున్నాడు. అంతేగాక టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న నారప్ప చిత్రంలో కూడా సంపత్ రాజ్ విలన్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తుంది... ఇక ఈయన భార్య శరణ్య కూడా మనందరికీ సుపరిచితురాలే..తమిళ, తెలుగు సినిమాల్లో ఎక్కువగా తల్లి పాత్రలు పోషించిన ఈమెకి రఘువరన్ సినిమాలో ధనుష్ కి తల్లిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది...!!


జగన్ కు ప్రజలు అండగా నిలవాలి: మంత్రి బొత్స సత్యన్నారాయణ

బాబు మాటలను టీడీపీ వాళ్ళు కూడా వినడం లేదా...? పాపం

షాకింగ్: టీడీపీలో మొదలైన తిరుగుబాటు

బండి సంజయ్ ది కార్పొరేటర్ స్థాయి!

రాయలసీమ గూండాలను ఊరుకునేది లేదు: తెలంగాణా మంత్రి సంచలన వ్యాఖ్యలు

మరో వివాదంలో సిఎం జగన్...! నిజమేనా...?

మీ శక్తి ప్రజలందరికీ తెలుసు... జగన్ మీద పవన్ ఆసక్తికర కామెంట్స్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>