MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/krack9186cad4-8f9a-46fc-a60c-23978ca2588c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/krack9186cad4-8f9a-46fc-a60c-23978ca2588c-415x250-IndiaHerald.jpgఈ సంక్రాంతికి టాలీవుడ్ లో సినిమా ల పండగ మొదలుకాబోతుంది.. ఇప్పటికే సోలో బ్రతుకే సో బెటర్ అంటూ సాయి ధరమ్ తేజ్ టాలీవుడ్ సినిమాల రిలీజ్ కు పునాది వేశాడు. ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేస్తూ రామ్, రవితేజ, బెల్లంకొండ శ్రీనివాస్ లు లు తమ సినిమాలను సంక్రాంతి పండగకి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.. రామ్ రెడ్ అనే సినిమా లో నటిస్తుండగా, రవితేజ క్రాక్ అనే సినిమాలో నటించాడు.. బెల్లంకొండ శ్రీనివాస్ అల్లుడు అదుర్స్ అనే సినిమా లో నటిస్తున్నాడు.. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్న ఈ సినిమా లు ఇటీవలే సెన్krack;business;ravi;shruti haasan;bellamkonda sai sreenivas;kranthi;kranti;ram pothineni;ravi teja;sai dharam tej;srinivas;makar sakranti;tollywood;cinema;sankranthi;jaggery;letter;solo bathuke so better;mass;adhurs;krack;redక్రాక్ హిట్ అయితే నిర్మాతలకు షాక్ తగులుతుందా..?క్రాక్ హిట్ అయితే నిర్మాతలకు షాక్ తగులుతుందా..?krack;business;ravi;shruti haasan;bellamkonda sai sreenivas;kranthi;kranti;ram pothineni;ravi teja;sai dharam tej;srinivas;makar sakranti;tollywood;cinema;sankranthi;jaggery;letter;solo bathuke so better;mass;adhurs;krack;redWed, 06 Jan 2021 11:00:00 GMTఈ సంక్రాంతికి టాలీవుడ్ లో సినిమా ల పండగ మొదలుకాబోతుంది.. ఇప్పటికే సోలో బ్రతుకే సో బెటర్ అంటూ సాయి ధరమ్ తేజ్ టాలీవుడ్ సినిమాల రిలీజ్ కు పునాది వేశాడు. ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేస్తూ రామ్, రవితేజ, బెల్లంకొండ శ్రీనివాస్ లు  లు తమ సినిమాలను సంక్రాంతి పండగకి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.. రామ్ రెడ్ అనే సినిమా లో నటిస్తుండగా, రవితేజ క్రాక్ అనే సినిమాలో నటించాడు.. బెల్లంకొండ శ్రీనివాస్ అల్లుడు అదుర్స్ అనే సినిమా లో నటిస్తున్నాడు.. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్న ఈ సినిమా లు ఇటీవలే సెన్సార్ కూడా పూర్తి చేసుకుని రిలీజ్ కి రెడీ గా ఉన్నాయి..

రవితేజ నటించిన క్రాక్ సినిమా పై ప్రేక్షకులతో పాటు చిత్ర యూనిట్ కూడా మంచి హోప్స్ పెట్టుకున్నాయి. బలుపు, డాన్ శ్రీను లాంటి హిట్ సినిమాలు చేసిన దర్శకుడు గోపీచంద్ మలినేని ఆ తర్వాత రవితేజ తో హ్యాట్రిక్ సినిమాగా క్రాక్ అనే సినిమా చేశాడు.. శృతిహాసన్ కథానాయిక గా నటిస్తున్న ఈ సినిమా  ఒంగోలు బ్యాక్ డ్రాప్ లో రూపొందగా మాస్ మహారాజా వరస డిజాస్టర్ల ప్రభావం క్రాక్ బిజినెస్ మీద ఏమాత్రం పడలేదు. పోఈ  పండక్కు మంచి వసూళ్లు సాధించే సినిమా గా నిలిచిపోతుంది అంటున్నారు..  

అయితే ఫ్లాపుల్లో వున్నాడు కనుకే తనను పారితోషికం తగ్గించుకోవాలని డిమాండ్‍ చేస్తున్నారనేది రవితేజకు తెలుసు.  అందుకే క్రాక్‍ విడుదలయ్యే వరకు కొత్త సినిమా సైన్‍ చేయకూడదని డిసైడయ్యాడు. ముగ్గురు నిర్మాతలు తనకు అడ్వాన్స్ ఇవ్వడానికి సిద్ధంగా వున్నా కానీ క్రాక్‍ రిలీజ్‍ తర్వాతే తన రెమ్యూనరేషన్‍ ఎంతనేది ఫిక్స్ చేస్తానంటున్నాడు. క్రాక్‍పై రవితేజ చాలా నమ్మకంతో వున్నాడు. ఇది కానీ క్లిక్‍ అయితే తనతో సినిమా తీద్దామని వచ్చేవాళ్లకు షాక్‍ తప్పదు. మామూలుగానే డజను కోట్లు అడుగుతున్నాడని టాక్‍. ఖిలాడీ చిత్రానికి సింగిల్‍ పేమెంట్‍లో అంత పారితోషికం తీసుకుని సంతకం చేసాడట. ఇక క్రాక్‍ కానీ బ్లాక్‍బస్టర్‍ అయితే రవితేజ డిమాండ్‍ ఎంత వుంటుందో ఏంటో ఊహించసాధ్యం కాదట.


డ్రైవింగ్ లైసెన్స్ రూల్స్ మార్పు.. అందరూ తప్పక తెలుసుకోండి..?

చినజీయర్ ని అడ్డుకున్న జడ్జి ఎవరు..?

బట్టల్లేకుండా ఫొటో షూట్ చేసిన అర్జున్ రెడ్డి నటి

క్లీనింగ్ చేసే మహిళను చూసి ఒక్కసారిగా పైకిలేచి సెల్యూట్.. ఆమె ఎవరో తెలుసా?

కొత్త సంవత్సరంలో కేంద్రం ఇలాంటి శుభవార్త చెబుతుందని అసలు ఊహించారా?

కొత్త కరోనా స్ట్రెయిన్.. దేశ ప్రజలకు మరో బ్యాడ్ న్యూస్

బ్రేకింగ్ న్యూస్: యుద్ధానికి సిద్దమవ్వండి. సైన్యానికి ప్రభుత్వం ఆదేశాలు!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>