MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sarkaru-vaari-paata-thamanfb6da82a-3c07-4a4b-b6e4-dfbfce48b7b2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sarkaru-vaari-paata-thamanfb6da82a-3c07-4a4b-b6e4-dfbfce48b7b2-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.... సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం "సర్కారు వారి పాట" సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా బ్యాంకింగ్ వ్యవస్థలో జరిగే లోటుపాట్లని ప్రశ్నించే విధంగా ఉంటుందని సమాచారం. ఇక ఈ సినిమాలో సూపర్ స్టార్ కి జోడీగా కీర్తీ సురేష్ నటిస్తుంది. ఈ సినిమా కథ కీర్తీ చుట్టూ తిరుగుతుందని సమాచారం అందుతుంది.హీరోయిన్ కి ఉన్న ప్రాబ్లమ్స్ ని హీరో చాలా తెలివిగా పరిష్కరిస్తాడని అక్కడే సినిమాలో మంచి ట్విస్ట్ ఉంటుందని సమాచారం తెలుస్తోంది. ఈ సినిమా కోసం అమెరికాలోని ఒక బ్యాంకmahesh-babu;cbn;mahesh;keerthi;suresh;mahesh babu;parasuram;prince;ram pothineni;tiru;hyderabad;india;cinema;rajani kanth;bank;king;director;heart;hero;king 1;letter;heroine;banking;massసర్కారు వారి పాటలో ఆ సీన్ ఒక రేంజ్లో ఉంటుందట....సర్కారు వారి పాటలో ఆ సీన్ ఒక రేంజ్లో ఉంటుందట....mahesh-babu;cbn;mahesh;keerthi;suresh;mahesh babu;parasuram;prince;ram pothineni;tiru;hyderabad;india;cinema;rajani kanth;bank;king;director;heart;hero;king 1;letter;heroine;banking;massWed, 06 Jan 2021 16:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.... సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం "సర్కారు వారి పాట" సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా బ్యాంకింగ్ వ్యవస్థలో జరిగే లోటుపాట్లని ప్రశ్నించే విధంగా ఉంటుందని సమాచారం. ఇక ఈ సినిమాలో సూపర్ స్టార్ కి జోడీగా కీర్తీ సురేష్ నటిస్తుంది. ఈ సినిమా కథ కీర్తీ చుట్టూ తిరుగుతుందని సమాచారం అందుతుంది.హీరోయిన్ కి ఉన్న ప్రాబ్లమ్స్ ని హీరో చాలా తెలివిగా పరిష్కరిస్తాడని అక్కడే సినిమాలో మంచి ట్విస్ట్ ఉంటుందని సమాచారం తెలుస్తోంది.

సినిమా కోసం అమెరికాలోని ఒక బ్యాంక్ ని హైదరాబాద్ లో సెట్ వేసి నిర్మిస్తున్నారు. ఈ సెట్ లోనే కీలకమైన సీన్స్ తీసేందుకు డైరెక్టర్ పరుశురామ్ అండ్ టీమ్ సిద్ధమైపోయింది. ఇక సినిమా క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ సినిమాకే హైలెట్ అని చెప్తున్నారు. గుండె బరువెక్కే భారమైన ఎమోషనల్ సీన్స్ ప్లాన్ చేశారట.ఇవే క్లైమాక్స్ కి ప్రాణం అని సినిమా మొత్తం మీద మహేష్ బాబు మాస్ యాక్షన్ , డైలాగ్స్ హైలెట్ అవ్వబోతున్నాయని సమాచారం తెలుస్తోంది. మొత్తానికి డైరెక్టర్ పరుశురామ్ ఈసారి ప్రిన్స్ మహేష్ బాబుని ఒక రేంజ్ లో చూపించబోతున్నాడన్నమాట.

ఈ సినిమాలో సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి కావాల్సినవి అన్ని పుష్కాలంగా వుంటాయని టాక్.ఖచ్చితంగా ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటుందట.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...


బుడుగు: పిల్లలు ఆరోగ్యంగా ఎదగాలంటే.. ఇవి పెట్టండి..!?

మీ శక్తి ప్రజలందరికీ తెలుసు... జగన్ మీద పవన్ ఆసక్తికర కామెంట్స్

74 ఏళ్ళ చంద్రబాబు.. కొడాలి నానీ కీలక వ్యాఖ్యలు

శవమై ఇంటికి వచ్చిన తల్లి.. అయినా కొడుకుకు భారమైంది.. చివరికి..?

బీజేపీ బాటలో టీడీపీ

ఏపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సీఎం రమేష్...!

టీ పీసీసీలో ఊహించ‌ని ట్విస్ట్‌... జీవ‌న్‌రెడ్డి అవుట్‌...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>