MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/offer-offers-to-monal-heroine32165a6d-d903-4a69-b877-56176d93697f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/offer-offers-to-monal-heroine32165a6d-d903-4a69-b877-56176d93697f-415x250-IndiaHerald.jpgఇటీవల ప్రముఖ టీవీ ఛానల్ స్టార్ మా లో ప్రసారమయి మంచి ప్రేక్షకాదరణ తో పాటు భారీ స్థాయి టిఆర్పి రేటింగ్స్ ను కూడా దక్కించుకున్న బిగ్ బాస్ సీజన్ 4 షోకి కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరించారు. కాగా ఈ షో మొత్తంగా 105 రోజుల పాటు దిగ్విజయంగా కొనసాగింది. ఇక ఈ తాజా సీజన్లో అభిజిత్ దుద్దాల విన్నర్ గా నిలవగా అఖిల్ సార్ధం రన్నర్ గా నిలిచిన విషయం తెలిసిందే. తాజా సీజన్లో ప్రముఖ నటి మోనాల్ గజ్జర్ కూడా ఒక పార్టిసిపెంట్ గా ఉన్నారు. monal gajjar;bigg boss 4 telugu;nagarjuna akkineni;abhijith;akhil akkineni;bellamkonda sai sreenivas;mithra;monal gajjar;nageshwara rao akkineni;srinivas;geum;cinema;bigboss;media;television;marriage;king;audience;jaggery;winner;king 1;winner1;star maa;house;raccha;adhursచెల్లి పెళ్ళిలో రచ్చ రచ్చ చేసిన మోనాల్ ... సోషల్ మీడియా మీడియాలో ఫోటోలు వైరల్ .....?చెల్లి పెళ్ళిలో రచ్చ రచ్చ చేసిన మోనాల్ ... సోషల్ మీడియా మీడియాలో ఫోటోలు వైరల్ .....?monal gajjar;bigg boss 4 telugu;nagarjuna akkineni;abhijith;akhil akkineni;bellamkonda sai sreenivas;mithra;monal gajjar;nageshwara rao akkineni;srinivas;geum;cinema;bigboss;media;television;marriage;king;audience;jaggery;winner;king 1;winner1;star maa;house;raccha;adhursWed, 06 Jan 2021 01:00:00 GMTటీవీ ఛానల్ స్టార్ మా లో ప్రసారమయి మంచి ప్రేక్షకాదరణ తో పాటు భారీ స్థాయి టిఆర్పి రేటింగ్స్ ను కూడా దక్కించుకున్న బిగ్ బాస్ సీజన్ 4 షోకి కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరించారు. కాగా ఈ షో మొత్తంగా 105 రోజుల పాటు దిగ్విజయంగా కొనసాగింది. ఇక ఈ తాజా సీజన్లో అభిజిత్ దుద్దాల విన్నర్ గా నిలవగా అఖిల్ సార్ధం రన్నర్ గా నిలిచిన విషయం తెలిసిందే. తాజా సీజన్లో ప్రముఖ నటి మోనాల్ గజ్జర్ కూడా ఒక పార్టిసిపెంట్ గా ఉన్నారు.
ఇక కంటెస్టెంట్ గా హౌస్ లోకి ఎంటరైన దగ్గర్నుంచి మోనాల్ తనదైన ఆకట్టుకునే పర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ ని ఎంతో అలరించారు. అయితే మొదట్లో ఆమె గేమ్ ఆడే విధానం అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదని అయితే రాను రాను ఆమె మెల్లగా తన ఆటతీరు ఆడియన్స్ ని అలరించడం తో ఆమెకు ఓట్లు బాగా వచ్చాయని అంటున్నారు విశ్లేషకులు. ఇక దాదాపుగా షోలో 13 వారాలకు పైగా కొనసాగిన మోనాల్, ఎట్టకేలకు ఆ వారం హౌస్ నుంచి తక్కువ ఓటింగ్ దక్కించుకొని ఎలిమినేట్ కావడం జరిగింది. ఇకపోతే హౌస్ లో అఖిల్ అలానే మోనాల్ ల మధ్య మంచి అనుబంధం ఏర్పడగా వారిద్దరి మధ్య ప్రేమాయణం నడిచింది అంటూ బయట పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వార్తలు విపరీతంగా పుకారయ్యాయి. ఇక అఖిల్ తో పాటు సోహైల్, మెహబూబ్, హారిక లతో కూడా హౌస్ లో మంచి అనుబంధాన్ని ఏర్పరుచుకుంది మోనాల్.
ఇక హౌస్ నుంచి బయటికి వచ్చి న తరువాత పలు మీడియా ఛానల్స్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన మోనాల్, హౌస్ లోని వారందరూ తనకు మంచి మిత్రులని అయితే తన కష్ట సమయంలో హౌస్ లో ఎంతో దగ్గరగా నిలిచి ధైర్యం చెప్పిన మంచి మిత్రుడు అఖిల్ అని, అతడిని తాను ఎప్పటికీ మరువలేనని చెప్పుకొచ్చింది మోనాల్. ఇకపోతే ఇటీవల మోనాల్ చెల్లెలు హేమాలి వివాహం పంజాబ్లో ఎంతో అట్టహాసంగా జరిగిన విషయం తెలిసిందే. ఇక ఆ వేడుకకు మోనాల్ తో పాటు పలువురు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కూడా విచ్చేసి సందడి చేయగా ఆ వేడుకలో మోనాల్ ఆటపాటలతో అందరినీ ఎంతో ఆకట్టుకోవటం జరిగింది. ఇక ఆ పెళ్లి వేడుక సందర్భంగా మోనాల్ చేసిన సందడి తాలూకు ఫోటోలు ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతున్నాయి. ఇక అందుతున్న సమాచారాన్ని బట్టి మరోవైపు మోనాల్ కి వరుసగా సినిమా అవకాశాలు కూడా వస్తున్నట్లు చెబుతున్నారు. ఇక అతి త్వరలో  రిలీజ్ కానున్న బెల్లంకొండ శ్రీనివాస్ లేటెస్ట్ మూవీ అల్లుడు అదుర్స్ లో ఒక ప్రత్యేక సాంగ్ లో మోనాల్ నటించిన విషయం తెలిసిందే.....!!


ఏపీ పాలిటిక్స్‌లోకి రేవంత్...హస్తం టార్గెట్ మారిందా?

కొత్త సంవత్సరంలో కేంద్రం ఇలాంటి శుభవార్త చెబుతుందని అసలు ఊహించారా?

కొత్త కరోనా స్ట్రెయిన్.. దేశ ప్రజలకు మరో బ్యాడ్ న్యూస్

బ్రేకింగ్ న్యూస్: యుద్ధానికి సిద్దమవ్వండి. సైన్యానికి ప్రభుత్వం ఆదేశాలు!

భారత్ తయారుచేసిన వ్యాక్సిన్ తీసుకున్న 20 గంటల తర్వాత.. ఈ మహిళకు..

మరోసారి రెచ్చిపోయిన బండి సంజయ్.. కేసీఆర్ పై విమర్శల వర్షం..?

జ‌గ‌న్ ఈ నేత‌ల పంచాయితీ సెట్ చేసేస్తాడా... పార్టీకి ఇదే పెద్ద టెన్ష‌న్‌..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>