PoliticsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/latest-news58fe078d-b8c0-4982-bb42-b4016585be90-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/latest-news58fe078d-b8c0-4982-bb42-b4016585be90-415x250-IndiaHerald.jpgతెలంగాణ లో సి‌ఎం కే‌సి‌ఆర్ సంచలన నిర్ణయాలతో ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా రెవెన్యూ శాఖ జరిగే అక్రమాలను అరికట్టే దిశగా సి‌ఎం కే‌సి‌ఆర్ నడుంబిగించారు. అందువల్ల రెవెన్యూ శాఖను పూర్తిగా ప్రక్షాళన చేస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే రెవెన్యూ శాఖలో కిలకంగా ఉన్న వీఆర్వో వ్యవస్థను రద్దుచేసి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు మరొక కీలక వ్యవస్థపై దృష్టి పెట్టింది. వీఆర్వో వ్యవస్థకు అనుసంధానంగా ఉన్న వీఆర్ఏ వ్యవస్థను కూడా పూర్తిగా మార్చేసి వ్యవసాయ శాఖకు అనుసంధానం చేయాలని భావిస్తుంది. ఆlatest news;jr ntr;karunya;telangana;car;letterకే‌సి‌ఆర్ సంచలన నిర్ణయం..విఆర్ఏ వ్యవస్థలో కీలక మార్పులు ..!!కే‌సి‌ఆర్ సంచలన నిర్ణయం..విఆర్ఏ వ్యవస్థలో కీలక మార్పులు ..!!latest news;jr ntr;karunya;telangana;car;letterWed, 06 Jan 2021 19:00:00 GMTతెలంగాణ లో సి‌ఎం కే‌సి‌ఆర్ సంచలన నిర్ణయాలతో ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా రెవెన్యూ శాఖ జరిగే అక్రమాలను అరికట్టే దిశగా సి‌ఎం కే‌సి‌ఆర్ నడుంబిగించారు. అందువల్ల  రెవెన్యూ శాఖను పూర్తిగా ప్రక్షాళన చేస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే రెవెన్యూ శాఖలో కిలకంగా ఉన్న వీఆర్వో వ్యవస్థను రద్దుచేసి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు మరొక కీలక వ్యవస్థపై దృష్టి పెట్టింది. వీఆర్వో వ్యవస్థకు అనుసంధానంగా ఉన్న వీఆర్ఏ వ్యవస్థను కూడా పూర్తిగా మార్చేసి వ్యవసాయ శాఖకు అనుసంధానం చేయాలని భావిస్తుంది. ఆ దిశగా కసరత్తు కూడా ప్రారంభించింది తెలంగాణ ప్రభుత్వం.

 అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో వీఆర్ఏ ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అనాధిగా రెవెన్యూ శాఖలో కీలకంగా పనిచేస్తున్న తమను ఇతర శాఖలకు బదాలాయించడం సమంజసం కాదని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వీఆర్ఏలు కోరుతున్నారు. అయితే వీఆర్‌ఏ ఉద్యోగుల్లో రెండు వర్గాలు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాయి. ఒక వర్గం డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ద్వారా ఎన్నికైన ఉద్యోగులు కాగా రెండో వర్గం కారుణ్య నియామకాలు చేపట్టిన ఉద్యోగులు. అయితే ముందు నుండి  రెవెన్యూ శాఖను అంటిపెట్టుకొని పనిచేస్తున్న వారు ప్రభుత్వ నిర్ణయం తో ఏకీభవించడం లేదు.

 అయితే  ఇందులో డైరెక్ట్‌గా ఎంపికైన వారు మాత్రం తమకు ఒక వ్యవసాయ శాఖ కాకుండా ఇతర శాఖలలో కూడా అవకాశం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మరో వర్గం తాము ఏ శాఖకు వెళ్లమని తమని రెవెన్యూ శాఖలోనే కొనసాగించాలని ముక్తకంఠంతో కోరుతున్నారు. వీఆర్‌ఏ ఉద్యోగులలో  డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ద్వారా ఎంపికైన వారిలో కొంతమంది ఉన్నత విద్యావంతులు కూడా ఉండడంతో వారు మాకు అన్యాయం చేయొద్దని జూనియర్ అసిస్టెంట్‌గా ఇతర శాఖల్లోకి తమని తీసుకోవాలని ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు. మరి వీఆర్ఏ  ఉద్యోగులలో భిన్నాభిప్రాయాలున్న నేపద్యంలో  దీనిపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.


ఎన్టీఆర్ తో లోకేష్ పోలిక.. మరీ ఎక్కువైపోలేదా..?

బాబు మాటలను టీడీపీ వాళ్ళు కూడా వినడం లేదా...? పాపం

షాకింగ్: టీడీపీలో మొదలైన తిరుగుబాటు

బండి సంజయ్ ది కార్పొరేటర్ స్థాయి!

రాయలసీమ గూండాలను ఊరుకునేది లేదు: తెలంగాణా మంత్రి సంచలన వ్యాఖ్యలు

మరో వివాదంలో సిఎం జగన్...! నిజమేనా...?

మీ శక్తి ప్రజలందరికీ తెలుసు... జగన్ మీద పవన్ ఆసక్తికర కామెంట్స్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>