MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/71/tollywood-latest-news7f2f57bb-ec29-4fa8-89fb-970c29b357d5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/71/tollywood-latest-news7f2f57bb-ec29-4fa8-89fb-970c29b357d5-415x250-IndiaHerald.jpgమెగా స్టార్ చిరంజీవి తాజా చిత్రం " ఆచార్య ". బ్లాక్ బస్టర్ చిత్రాలతో అపజయమే ఎరుగని కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నక్సలిజం నేపద్యంలో తెరకెక్కే ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో ప్రత్యేకంగా వేసిన భారీ సెట్‌లో జరుగుతోంది. ఇక ఆ సెట్‌ ప్రత్యేకత ఏంటంటే.. ఇంత వరకు ఇండియాలో ఏ సినిమాకు నిర్మించని విధంగా ఈ చిత్రం కోసం ఏకంగా 20 ఎకరాల్లో ఒక దేవాలయం సెట్ నిర్మించారు. మన దేశంలో ఓ సినిమా కోసం అన్ని ఎకరాల్లో అంత భారీ tollywood latest news;chiranjeevi;ram charan teja;shiva;koratala siva;pawan kalyan;ram pothineni;india;cinema;twitter;blockbuster hit;air;lord siva;letter;fatherసినీ చరిత్రలోనే అతి పెద్ద టెంపుల్ సెట్..షేర్ చేసిన చిరంజీవి !!సినీ చరిత్రలోనే అతి పెద్ద టెంపుల్ సెట్..షేర్ చేసిన చిరంజీవి !!tollywood latest news;chiranjeevi;ram charan teja;shiva;koratala siva;pawan kalyan;ram pothineni;india;cinema;twitter;blockbuster hit;air;lord siva;letter;fatherWed, 06 Jan 2021 22:00:00 GMTమెగా స్టార్ చిరంజీవి తాజా చిత్రం " ఆచార్య ". బ్లాక్ బస్టర్ చిత్రాలతో అపజయమే ఎరుగని కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నక్సలిజం నేపద్యంలో తెరకెక్కే ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో ప్రత్యేకంగా వేసిన భారీ సెట్‌లో జరుగుతోంది. ఇక ఆ సెట్‌  ప్రత్యేకత ఏంటంటే.. ఇంత వరకు ఇండియాలో ఏ సినిమాకు నిర్మించని విధంగా ఈ చిత్రం కోసం ఏకంగా 20 ఎకరాల్లో ఒక దేవాలయం సెట్ నిర్మించారు. మన దేశంలో ఓ సినిమా కోసం అన్ని ఎకరాల్లో అంత భారీ సెట్‌ వేయడం ఇదే ప్రప్రథమం అని  స్వయంగా చిరంజీవియే వెల్లడించారు.

 అంతేకాదు ఆ సెట్‌ యొక్క ప్రత్యేకత తెలియజేస్తూ, దాన్ని రూపొందించిన టెక్నీయన్లకు ట్విటర్‌ వేదికగా మెగాస్టార్ చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సెట్ గురించి చిరంజీవి ట్విటర్ వేదికగా స్పందిస్తూ.." ఆచార్య సినిమా కోసం ఇండియా అతి పెద్ద టెంపుల్‌ టౌన్‌ సెట్‌, 20 ఎకరాల విస్తీర్ణంలో వేయడం జరిగింది. అందులో దేవాలయం లో ఉండే విధంగా గాలి గోపురంను, ఆశ్చర్యం కలిగించేలా ప్రతి చిన్న చిన్న డిటేల్స్‌ ని కళాకారులు అద్భుతంగా మలిచారు.

 ఇది కళా దర్శకత్వ ప్రతిభకే ఒక మచ్చుతునక. నాకెంతో ముచ్చనటిపించి, నా కెమెరాలో బంధించి మీతో పంచుకోవాలనుకున్నాను. . ప్రేక్షకులకు కూడా ఈ టెంపుల్ టౌన్ ఒక ఆనందానుభూతిని కలిగిస్తుందనడంలో సందేహం లేదు." అని చిరంజీవి అనుభూతి ని పంచుకున్నారు. అన్నారు ఇక ఈ సినిమాలో ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మరి తండ్రి కొడుకులు ఈ సినిమా తో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారో చూడాలి.
" style="height: 757px;">



కేసీఆర్ ప్లాన్ వల్ల మళ్ళీ గ్రేటర్ ఎలక్షన్స్ వస్తాయా..?

బాబు మాటలను టీడీపీ వాళ్ళు కూడా వినడం లేదా...? పాపం

షాకింగ్: టీడీపీలో మొదలైన తిరుగుబాటు

బండి సంజయ్ ది కార్పొరేటర్ స్థాయి!

డబ్బుల కోసం బ్యాంకుకు వచ్చిన డెడ్ బాడీ.. వణికిపోయిన ఉద్యోగులు..

రాయలసీమ గూండాలను ఊరుకునేది లేదు: తెలంగాణా మంత్రి సంచలన వ్యాఖ్యలు

మరో వివాదంలో సిఎం జగన్...! నిజమేనా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>