MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_oldisgold/actor-gummadi69c0d83b-dca0-41a7-84fa-172fa3e720ce-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_oldisgold/actor-gummadi69c0d83b-dca0-41a7-84fa-172fa3e720ce-415x250-IndiaHerald.jpgతెలుగు చలన చిత్ర సీమలో తనకంటూ ఒక ప్రత్యేక నటుడిగా గుర్తింపు సంపాదించుకున్న నటులలో గుమ్మడి వెంకటేశ్వర రావు ఒకరు. ఎటువంటి పాత్రను అయినాగానీ అలవోకగా నటించేసేవాడు గుమ్మడి.తెలుగు చలన చిత్ర రంగంలో ఐదు దశాబ్దాలకు పైగా నటించాడు. actor gummadi;gummadi;raghu;andhra pradesh;cinema;director;husband;venkaiah naiduవిగ్గు తీసి నెలకోసి కొట్టి వెళ్ళిపోయినా గుమ్మడి అంత కోపం ఎందుకు వచ్చిందివిగ్గు తీసి నెలకోసి కొట్టి వెళ్ళిపోయినా గుమ్మడి అంత కోపం ఎందుకు వచ్చిందిactor gummadi;gummadi;raghu;andhra pradesh;cinema;director;husband;venkaiah naiduWed, 06 Jan 2021 16:00:00 GMTగుమ్మడి వెంకటేశ్వర రావు ఒకరు. ఎటువంటి పాత్రను అయినాగానీ అలవోకగా నటించేసేవాడు గుమ్మడి.తెలుగు చలన చిత్ర రంగంలో ఐదు దశాబ్దాలకు పైగా నటించాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బహూకరించే రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత మన గుమ్మడి   ఇతను 500కు పైగా సినిమాలలో విభిన్న తరహా పాత్రలు పోషించాడు. అన్ని రకాలైన సినిమాల్లో తండ్రిగా, అన్నగా, తాతగా పలు పాత్రల్లో నటించాడు. అన్ని రకాల వేషాలు ధరించి అందరిని అలరించాడు.  ఆయన అసలు పేరు వెంకటేశ్వర రావు. అయితే ఇండస్ట్రీలో మాత్రం ఆయనను అందరు గుమ్మడి అనే పేరుతో పిలుస్తారు.


నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావుతో నటించేటప్పుడు ఎవరికీ  పేచీలు అనేవి రావు. అలాగే ఆయనకి కోపం కూడా చాలా తక్కువ. అసలు రాదు అనే చెప్పాలి.  ఐతే ఒక సినిమాలో ఆయనది స్కూలు టీచరు వేషం. మొదటి రోజునే క్లాస్‌రూమ్‌కి వెళ్తే ఆ సినిమా డైరక్టరు పిల్లల చేత ‘‘అప్పిచ్చువాడు వైద్యుడు’’ అని మాటలు చెప్పిస్తున్నారు. అయితే  అదే సమయంలో అక్కడకు వెళ్లిన గుమ్మడిగారు అది విని, ‘‘మధ్యలో కామా వుండాలి. అలా రెండిటిని కలిపి చదవకూడదు అని ఇలా చెప్పారట.. అప్పిచ్చువాడు... వైద్యుడు... అలా చదివించండి’’ అని చెప్పారు.


దానికి ఆ దర్శకుడు గుమ్మడి మీద కొంచెం చిరాకుపడి, ‘‘మీ లాంటి చాదస్తుల్ని సినిమాల్లో పెట్టుకుంటే ఏదో ఒకటి అంటూ వుంటారు.. వాళ్లు చెప్తున్నది కరెక్ట్ అని అన్నారట.  దాంతో గుమ్మడికి ఒళ్ళు మండి పోయి, కోపంతో  ఆయన తల మీద వున్న విగ్గు తీసేసి, టేబులు మీద పడేసి అసలు నేను ఈ  వెయ్యను వేషం అని, కోపంతో, గబగబా అక్కడ నుండి  వెళ్లిపోయారట. అసలు కోపం రాని గుమ్మడి గారికి అప్పట్లో ఆ డైరెక్టర్ అలా అన్నా మాటలకు కోపం వచ్చిందట.. !!


జగన్ లెటర్ రాస్తే... జడ్జిలు అయినా బదిలీ అయిపోతారు: పవన్ సంచలన వ్యాఖ్యలు

మీ శక్తి ప్రజలందరికీ తెలుసు... జగన్ మీద పవన్ ఆసక్తికర కామెంట్స్

74 ఏళ్ళ చంద్రబాబు.. కొడాలి నానీ కీలక వ్యాఖ్యలు

శవమై ఇంటికి వచ్చిన తల్లి.. అయినా కొడుకుకు భారమైంది.. చివరికి..?

బీజేపీ బాటలో టీడీపీ

ఏపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సీఎం రమేష్...!

టీ పీసీసీలో ఊహించ‌ని ట్విస్ట్‌... జీవ‌న్‌రెడ్డి అవుట్‌...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>