MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/megastar-chiranjevi-on-the-risecfa9b3a9-d72c-4a6c-a230-88f0b55c20d3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/megastar-chiranjevi-on-the-risecfa9b3a9-d72c-4a6c-a230-88f0b55c20d3-415x250-IndiaHerald.jpgఅదేంటో మెగాస్టార్ ఈ ఏడాది ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. పవన్ తో పోటీ పడుతూ సినిమాల మీద సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే డైరెక్ట్ ఫిలిం ఆచార్యతో ఓ వైపు బిజీగా ఉంటూనే ... వేదాలం, లూసిఫర్ రీమేక్ లతో ఫుల్ ఫ్యాక్ అయిపోయిన మెగాస్టార్.. ఇది చాలదన్నట్లు మరో డైరెక్టర్ తో స్టోరీ నేరేషన్ చేయించుకున్నాడు. అన్నీ కుదిరితే సంక్రాంతిలోపు ముహూర్తం షాట్ పెట్టుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదు.అన్ లాక్ లో చిరంజీవి మాంచి స్పీడు మీదున్నాడు. ఆచార్య సెట్ లోకి లాస్ట్ మంత్ అడుగు పెట్టిన చిరు ఇంకో నెల రోజుల్లో ఈ సినిమాను ముగించాల‌నmegastar chiranjevi on the rise;pawan;chiranjeevi;cinema;remake;director;bobby;mahaజోరు మీదున్న మెగాస్టార్..!జోరు మీదున్న మెగాస్టార్..!megastar chiranjevi on the rise;pawan;chiranjeevi;cinema;remake;director;bobby;mahaWed, 06 Jan 2021 14:00:00 GMTమెగాస్టార్ ఈ ఏడాది ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. పవన్ తో పోటీ పడుతూ సినిమాల మీద సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే డైరెక్ట్ ఫిలిం ఆచార్యతో ఓ వైపు బిజీగా ఉంటూనే ... వేదాలం, లూసిఫర్ రీమేక్ లతో ఫుల్ ఫ్యాక్ అయిపోయిన మెగాస్టార్.. ఇది చాలదన్నట్లు మరో డైరెక్టర్ తో స్టోరీ నేరేషన్ చేయించుకున్నాడు. అన్నీ కుదిరితే సంక్రాంతిలోపు ముహూర్తం షాట్ పెట్టుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదు.

అన్ లాక్ లో  చిరంజీవి మాంచి స్పీడు మీదున్నాడు. ఆచార్య సెట్ లోకి లాస్ట్ మంత్ అడుగు పెట్టిన చిరు ఇంకో నెల రోజుల్లో ఈ సినిమాను ముగించాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్నాడు. ఈ మంత్ ఎండింగ్ లేదా ఫిబ్ సెకండ్ వీక్ లో  లూసిఫ‌ర్ రీమేక్‌కు  చిరు రెఢీ అయిపోతున్నాడు. మహా అయితే ఇంకో మూడున్నర నెలల్లో ఆ సినిమాను పూర్తి చేయాల‌ని చూస్తున్నాడు.

 లూసిఫర్ రీమేక్ తో పాటు మెహ‌ర్ ర‌మేష్ డైరెక్షన్ లో వేదాళం రీమేక్ కన్ఫామ్ అయింది. ఇక ఎటొచ్చి దీనికి డేట్స్ ఎడ్జెస్ట్ చేయాల్సి ఉంది. అయితే అది ఎప్పుడనేది అప్పుడే చెప్పలేం. ఇంకా ఆ కన్ఫ్యూజ్ అలాగే ఉంది. కరెక్ట్ గా ఇదే సమయంలో  స‌ర్దార్ గ‌బ్బర్ సింగ్, ప‌వ‌ర్, జై ల‌వ‌కుశలతో నోటెడైన డైరెక్టర్ బాబీ.. చిరుతో సినిమా చేయాలని బలంగా ఫిక్స్ అయ్యాడు.

రీసెంట్ గా చిరుకు స్టోరీ నేరేషన్ ఇవ్వడం..మెగాస్టార్ శాటిస్ఫై కావడంతో బాబితో కూడా ఈ ఏడాదే సినిమా సెట్స్ మీదకు వెల్తుందంటున్నాడు.కాకపోతే అది అనుకున్నట్లుగా సెట్స్ మీదకు వెల్లడానికి కాస్త ఎక్కువ టైమ్ పట్టొచ్చు.బట్ చిరు మాత్రం సంక్రాంతికి ముందే ముహూర్తం జ‌రిపించేసి.. మిగ‌తా సినిమాల ప‌నిలో  ప‌డిపోతార‌ని.. అంతా ఓకే అనుకున్నాక‌, త‌న‌కు కుదిరిన‌పుడు ఈ సినిమాను సెట్స్ మీదికి తీసుకెళ్లాల‌నేది చిరు ప్లానింగ్ గా మెగా బ్యాచ్ చెబుతుంది.


ఖాళీ అయిన ఎమ్మెల్సీ ఉపఎన్నికకు రంగం సిద్ధం.... 28న పోలింగ్

బీజేపీ బాటలో టీడీపీ

ఏపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సీఎం రమేష్...!

టీ పీసీసీలో ఊహించ‌ని ట్విస్ట్‌... జీవ‌న్‌రెడ్డి అవుట్‌...!

చినజీయర్ ని అడ్డుకున్న జడ్జి ఎవరు..?

బట్టల్లేకుండా ఫొటో షూట్ చేసిన అర్జున్ రెడ్డి నటి

క్లీనింగ్ చేసే మహిళను చూసి ఒక్కసారిగా పైకిలేచి సెల్యూట్.. ఆమె ఎవరో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>