MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/cherry-gave-chiru-to-givef78fb405-f4b0-4a5f-94b2-8148bc7bd72f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/cherry-gave-chiru-to-givef78fb405-f4b0-4a5f-94b2-8148bc7bd72f-415x250-IndiaHerald.jpgఆచార్యలో స్పెషల్ రోల్ చేస్తున్న చెర్రీ తాలూకు అప్ డేట్స్ ఇప్పటి వరకు బయటకు రాలేదు. కానీ ఫ్యాన్ మేడ్ పోస్టర్ రూపంలో బయటకు వచ్చాయి. దీనిని కవర్ చేస్తూ పిఆర్ టీంకూడా అదే పోస్టర్ ను బయటకు రిలీజ్ చేసి మమ అనిపించింది.ఆచార్య సినిమా అనగానే అందరికీ మెగాస్టార్ డిస్కషనే వస్తుంది. టైటిల్ రోల్ చేసేది చిరునే కావడంతో ఆయనకు సంబంధించిన లుక్ లు, పోస్టర్లు, టీజర్ల గురించే చర్చ నడుస్తుంది. ఆడియన్స్ ఇప్పటివరకు చిరు నుంచి టీజర్ ఎప్పుడొస్తుందా అని అంతా ఆశతో ఎదురుచూశారు.cherry gave chiru to give;chiranjeevi;ram charan teja;koratala siva;ram pothineni;rrr movie;cinema;audience;prize;thief;gift;posters;dongaచిరు ఇవ్వాల్సింది చెర్రీ ఇచ్చేశాడు..!చిరు ఇవ్వాల్సింది చెర్రీ ఇచ్చేశాడు..!cherry gave chiru to give;chiranjeevi;ram charan teja;koratala siva;ram pothineni;rrr movie;cinema;audience;prize;thief;gift;posters;dongaWed, 06 Jan 2021 15:00:00 GMTపోస్టర్ రూపంలో బయటకు వచ్చాయి. దీనిని కవర్ చేస్తూ పిఆర్ టీంకూడా అదే పోస్టర్ ను బయటకు రిలీజ్ చేసి మమ అనిపించింది.

ఆచార్య సినిమా అనగానే అందరికీ మెగాస్టార్ డిస్కషనే వస్తుంది. టైటిల్ రోల్ చేసేది చిరునే కావడంతో ఆయనకు సంబంధించిన లుక్ లు, పోస్టర్లు, టీజర్ల గురించే చర్చ నడుస్తుంది. ఆడియన్స్ ఇప్పటివరకు చిరు నుంచి టీజర్ ఎప్పుడొస్తుందా అని అంతా ఆశతో ఎదురుచూశారు.

చిరు నుంచి వస్తుందనుకున్న  సర్ ప్రైజ్ ఎవ్వరూ ఊహించని విధంగా చెర్రీ నుంచి వచ్చింది. అంటే యూనిట్ కు తెలిసి ఈ పోస్టర్ బయటకు రాలేదు. ఫ్యాన్ మేడ్ పోస్టర్ రూపంలో వచ్చిన పిక్ కాస్త గట్టిగానే వైరల్ అయింది. వెంటనే తేరుకున్న డ్యామేజ్ కంట్రోల్ లో భాగంగా తమ పిఆర్ నుంచి ఇదే పోస్టర్ ను మార్కెట్లోకి రిలీజ్ చేయించారు. ఇందులో చెర్రీని  చూస్తుంటే 90లలో చిరు క్లాసిక్ `అడవి దొంగ`లో గిరజాల జుత్తుతో  మోడ్రన్ సమాజంపై దండెత్తేవాడిగా  చిరంజీవిలా కనిపిస్తున్నాడు. ఇదే స్టైల్ మనం గతంలో చెర్రీ ఫస్ట్ ఫిలిం చిరుతలో చూశాం.

చరణ్ రూపానికి కాస్త మోడ్రన్ టచ్ ఇచ్చినట్లు అర్ధమవుతుంది. అలాగే ఆర్.ఆర్.ఆర్ లోను చరణ్ ఇలాగే మోడ్రన్ లుక్ తో దర్శనమిచ్చాడు. బహుశా ఆర్ఆర్ఆర్ లుక్ కు ఆచార్యలో కొరటాల తాననుకున్న లుక్ ను మెర్జ్ చేసి ఈ డిజైన్ రూపొందించాడా అన్నట్టుగా కనిపిస్తోంది. ఏది ఏమైనా చెర్రీ అభిమానులు ఊహించని సర్ ప్రైజ్ ను మెగా ఫ్యామిలీ నుంచి పొందడం న్యూ ఇయర్ గిఫ్ట్ గా ఫీలవుతున్నారు. మొత్తానికి చిరంజీవి ఇవ్వాల్సిన సర్ ప్రైజ్... ఆయన తనయుడు రామ్ చరణ్ ఇచ్చి మెగా అభిమానులను సంతృప్తిపరిచాడు.


74 ఏళ్ళ చంద్రబాబు.. కొడాలి నానీ కీలక వ్యాఖ్యలు

శవమై ఇంటికి వచ్చిన తల్లి.. అయినా కొడుకుకు భారమైంది.. చివరికి..?

బీజేపీ బాటలో టీడీపీ

ఏపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సీఎం రమేష్...!

టీ పీసీసీలో ఊహించ‌ని ట్విస్ట్‌... జీవ‌న్‌రెడ్డి అవుట్‌...!

చినజీయర్ ని అడ్డుకున్న జడ్జి ఎవరు..?

బట్టల్లేకుండా ఫొటో షూట్ చేసిన అర్జున్ రెడ్డి నటి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>