SportsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-newse63d4f2c-2058-4760-85ec-36536701de1b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-newse63d4f2c-2058-4760-85ec-36536701de1b-415x250-IndiaHerald.jpgగత నాలుగు రోజులుగా బ్రిస్బేన్ లో జరిగే చివరి టెస్ట్ పై గందరగోళం జరుగుతూనే ఉంది. ప్రస్తుతం బ్రిస్బేన్ లో కరోనా ఉదృతి అధికంగా ఉండడం వల్ల అక్కడి ప్రభుత్వం కఠిన ఆంక్షలను విధిస్తోంది. అందువల్ల సిడ్నీ సరిహద్దులను కూడా మూసివేసింది బ్రిస్బేన్ ప్రభుత్వం. ఈ నేపద్యంలో క్రికెటర్లకు కరోనా నిబంధనలతో కూడిన అనుమతి లభించింది. అందువల్ల క్రికెటర్లు కూడా క్వారెంటైన్ ఉండాలని సూచించింది. దీనికి ఏకీభవించని టీమిండియా మ్యాచ్ నుండి వాకౌట్ చేస్తామని హెచ్చరించింది. sports news;vedhika;mumbai;cricket;australia;january;letterనాలుగో టెస్ట్ ముంబై లో ఆడమన్నా ఆడతాం : ఆసీస్ కెప్టెన్ !!నాలుగో టెస్ట్ ముంబై లో ఆడమన్నా ఆడతాం : ఆసీస్ కెప్టెన్ !!sports news;vedhika;mumbai;cricket;australia;january;letterWed, 06 Jan 2021 18:00:00 GMTగత నాలుగు రోజులుగా బ్రిస్బేన్ లో జరిగే చివరి టెస్ట్ పై గందరగోళం జరుగుతూనే ఉంది. ప్రస్తుతం బ్రిస్బేన్ లో కరోనా ఉదృతి అధికంగా ఉండడం వల్ల అక్కడి ప్రభుత్వం కఠిన ఆంక్షలను విధిస్తోంది. అందువల్ల సిడ్నీ సరిహద్దులను కూడా మూసివేసింది బ్రిస్బేన్ ప్రభుత్వం. ఈ నేపద్యంలో క్రికెటర్లకు కరోనా నిబంధనలతో కూడిన అనుమతి లభించింది. అందువల్ల క్రికెటర్లు కూడా క్వారెంటైన్ ఉండాలని సూచించింది. దీనికి ఏకీభవించని టీమిండియా మ్యాచ్ నుండి వాకౌట్ చేస్తామని హెచ్చరించింది.

దీంతో ఆసీస్ క్రికెటర్లు టీమిండియా పై వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నారు. తాజాగా ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్ టీమిండియా పై వ్యంగ్యస్త్రాలు సంధించాడు. మ్యాచ్‌ ఎక్కడ నిర్వహిస్తారన్న అంశతో సంబంధం లేకుండా కేవలం ఆటపై దృష్టి సారించడం మాత్రమే తమ నైజమని అన్నాడు. నాలుగో టెస్టు బ్రిస్బేన్‌లో జరిగినా, ముంబైలో జరిగినా తమకు తేడా ఉండదని పేర్కొన్నాడు. ఎంతో శక్తివంతమైన భారత క్రికెట్ బోర్డ్ ఎలాంటి నిర్ణయం తీసుకోనుందన్నది తమకు తెలియదని వ్యాఖ్యానించాడు‌..

ఏదిఏమైనప్పటికి ప్రత్యర్థి జట్టు శిబిరం నుంచి వస్తున్న వార్తలు కాస్త గందరగోళానికి గురిచేస్తున్నాయన్నాడు. చివరి టెస్టు వేదిక ఎక్కడన్న విషయం గురించి తాము ఆలోచించడం లేదని, ప్రస్తుతం జరుగబోయే తదుపరి మ్యాచ్‌కు సన్నద్ధమవుతున్నట్లు వెల్లడించాడు.కాగా ఈ నెల 15 నుంచి బ్రిస్బేన్‌లో ఆసీస్‌- టీమిండియా మధ్య నాలుగో టెస్టు జరగాల్సి ఉన్న సంగతి తెలిసిందే. ఇక మూడో టెస్ట్ రేపటి నుండి (జనవరి 7) సిడ్నీ వేదికగా జనరనుంది.


దారుణం.. అత్యాచారం చేసి.. ఎముకలు విరిచేసి..

బాబు మాటలను టీడీపీ వాళ్ళు కూడా వినడం లేదా...? పాపం

షాకింగ్: టీడీపీలో మొదలైన తిరుగుబాటు

బండి సంజయ్ ది కార్పొరేటర్ స్థాయి!

రాయలసీమ గూండాలను ఊరుకునేది లేదు: తెలంగాణా మంత్రి సంచలన వ్యాఖ్యలు

మరో వివాదంలో సిఎం జగన్...! నిజమేనా...?

మీ శక్తి ప్రజలందరికీ తెలుసు... జగన్ మీద పవన్ ఆసక్తికర కామెంట్స్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>