MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/janvi-house-new48511980-a33e-4dd7-92e5-72b903fc1707-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/janvi-house-new48511980-a33e-4dd7-92e5-72b903fc1707-415x250-IndiaHerald.jpgశ్రీదేవి కుమార్తె జాహ్నవి కపూర్ ప్రేమలో పడిందనే వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలకు ఊతం ఇచ్చేలా ఆమె న్యూ ఇయిర్ సెలబ్రేషన్స్ కి తన బాయ్ ఫ్రెండ్ గా చెప్పబడుతున్న కార్తీక్ ఆర్యన్ తో కలిసి గోవా వెళ్ళింది. గోవా వెళ్లేటప్పుడు ఎక్కడా కనిపించలేదు కానీ వచ్చేటప్పుడు మాత్రం ఎయిర్ పోర్టులో కెమెరా కంటికి చిక్కారు. ఇప్పటికే దీనికి సంబంధించి బాలీవుడ్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. వీరిద్దరు జంటగా కెమెరా కంటికి చిక్కడంతో వీరు ప్రేమలో ఉన్నారని ఫిక్స్ అయిపోయే పరిస్థితి ఏర్పడింది. నిజానికి శ్రీ దేవి కూతురిగా సిandhra pradesh;boney kapoor;karthik;sridevi kapoor;aryan;bhama;goa;mumbai;janvi;bollywood;cinema;media;love;father;jhanvi kapoorలవ్ లో జాన్వీ కపూర్.. ఆ ఇల్లు కూడా అందుకే ?లవ్ లో జాన్వీ కపూర్.. ఆ ఇల్లు కూడా అందుకే ?andhra pradesh;boney kapoor;karthik;sridevi kapoor;aryan;bhama;goa;mumbai;janvi;bollywood;cinema;media;love;father;jhanvi kapoorWed, 06 Jan 2021 14:00:00 GMTశ్రీదేవి కుమార్తె జాహ్నవి కపూర్ ప్రేమలో పడిందనే వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలకు ఊతం ఇచ్చేలా ఆమె న్యూ ఇయిర్ సెలబ్రేషన్స్ కి తన బాయ్ ఫ్రెండ్ గా చెప్పబడుతున్న కార్తీక్ ఆర్యన్ తో కలిసి గోవా వెళ్ళింది. గోవా వెళ్లేటప్పుడు ఎక్కడా కనిపించలేదు కానీ వచ్చేటప్పుడు మాత్రం ఎయిర్ పోర్టులో కెమెరా కంటికి చిక్కారు. ఇప్పటికే దీనికి సంబంధించి బాలీవుడ్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. వీరిద్దరు జంటగా కెమెరా కంటికి చిక్కడంతో వీరు ప్రేమలో ఉన్నారని ఫిక్స్ అయిపోయే పరిస్థితి ఏర్పడింది.


నిజానికి  శ్రీ దేవి కూతురిగా సినిమా అవకాశాలు దక్కించుకున్న ఈ భామ పెద్దగా ప్రూవ్ చేసుకోలేక పోయింది. రెండు సినిమాలు చేసిన ఈ భామ మరో షార్ట్ ఫిలిం చేసింది. అయితే ఈ భామ కానీ కార్తీక్ కానీ ఎప్పుడూ తమ మద్య ఏమి జరుగుతుంది అనే విషయాన్ని ఎప్పుడూ మీడియా ముందు వెల్లడించలేదు. అయితే ఈ భామ ఇప్పుడు ముంబై లో ఒక ఇల్లు కొనుక్కున్నట్టు చెబుతున్నారు.


ముంబై లోని ఖరీదైన ప్రాంతం అయిన జూహూ ఏరియాలో ఈ భామ ఏకంగా 39 కోట్లు పెట్టి మూడు అంతస్తుల అపార్ట్మెంట్ ఒకదానిని కొనుక్కుందనీ అంటున్నారు. ప్రస్తుతానికి తండ్రి బోనీ కపూర్ అలానే చెల్లి ఖుషీతో కలిసి ఉంటున్న ఈ భామ ఈ కొత్త ఇల్లు కూడా ప్రియుడితో కలిసి సమయం గడపడానికి అనే వార్తలు వండి వారుస్తోంది బాలీవుడ్ మీడియా. ఇందులో నిజానిజాలు ఎంత ఉన్నాయి అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇక ప్రస్తుతానికి ఈ భామ రెండు సినిమాల్లో నటిస్తోంది. అందులో ఒకటి కార్తీక్ ఆర్యన్ హీరోగా తెరకెక్కుతున్న దోస్తానా 2 కాగా మరొకటి రూహ్ అఫ్జా అనే సినిమా.


ఖాళీ అయిన ఎమ్మెల్సీ ఉపఎన్నికకు రంగం సిద్ధం.... 28న పోలింగ్

బీజేపీ బాటలో టీడీపీ

ఏపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సీఎం రమేష్...!

టీ పీసీసీలో ఊహించ‌ని ట్విస్ట్‌... జీవ‌న్‌రెడ్డి అవుట్‌...!

చినజీయర్ ని అడ్డుకున్న జడ్జి ఎవరు..?

బట్టల్లేకుండా ఫొటో షూట్ చేసిన అర్జున్ రెడ్డి నటి

క్లీనింగ్ చేసే మహిళను చూసి ఒక్కసారిగా పైకిలేచి సెల్యూట్.. ఆమె ఎవరో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>