MoviesNaga Sai Ramyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/divi-and-pawankalyanab6db6e2-734d-4675-8918-0ef430a13822-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/divi-and-pawankalyanab6db6e2-734d-4675-8918-0ef430a13822-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ బ్యూటీ దివి తెలుగు ఎంటర్టైన్మెంట్ వరల్డ్ లో తనదైన మార్క్ చూపించాలని ప్రయత్నిస్తోందన్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు "మహర్షి" సినిమాలో దివి రెండు మూడు సీన్స్ లో కనిపించిందన్న విషయం తెలిసిందే. కానీ, ఆ సన్నివేశాలు దివికి పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు. బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టాక దివి గురించి అభిమానులకు తెలిసింది. "మహర్షి" సినిమాలోని సీన్స్ ను పదే పదే గుర్తుతెచ్చుకుని దివి గురించి తెలుసుకున్నారు. బిగ్ బాస్ హౌస్ లో దివి మొదటి వీక్ లోని 'మార్నింగ్ మస్తీ' అన్న టాస్క్ లో హౌస్ మేట్స్ గురిdivi and pawankalyan;beauty;pawan;chiranjeevi;mahesh;venkatesh;rana;kalyan;maharshi;meher ramesh;rana daggubati;cinema;bigboss;maharshi 1;remake;daggubati venkateswara rao;houseపవన్ సినిమాలో ఆఫర్ దివికి ప్లస్సా మైనస్సా...?పవన్ సినిమాలో ఆఫర్ దివికి ప్లస్సా మైనస్సా...?divi and pawankalyan;beauty;pawan;chiranjeevi;mahesh;venkatesh;rana;kalyan;maharshi;meher ramesh;rana daggubati;cinema;bigboss;maharshi 1;remake;daggubati venkateswara rao;houseWed, 06 Jan 2021 09:00:00 GMT బ్యూటీ దివి తెలుగు ఎంటర్టైన్మెంట్ వరల్డ్ లో తనదైన మార్క్ చూపించాలని ప్రయత్నిస్తోందన్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు "మహర్షి" సినిమాలో దివి రెండు మూడు సీన్స్ లో కనిపించిందన్న విషయం తెలిసిందే.

కానీ, ఆ సన్నివేశాలు దివికి పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు. బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టాక దివి గురించి అభిమానులకు తెలిసింది.

"మహర్షి" సినిమాలోని సీన్స్ ను పదే పదే గుర్తుతెచ్చుకుని దివి గురించి తెలుసుకున్నారు. బిగ్ బాస్ హౌస్ లో దివి మొదటి వీక్ లోని 'మార్నింగ్ మస్తీ' అన్న టాస్క్ లో హౌస్ మేట్స్ గురించి కుండబద్దలు కొట్టినట్టు చెప్పి ఆడియెన్స్ నుంచి మార్కులు కొట్టేసింది.

అప్పుడే దివి తెగ ఫ్యామస్ అయిపోయింది. అందరూ దివి గురించి తెలుసుకోవాలని ప్రయత్నించడం మొదలుపెట్టారు.

లేటెస్ట్ బజ్ ప్రకారం, బిగ్ బాస్ బ్యూటీ దివికి బంపర్ ఆఫర్ వరించిందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ అలాగే రానా దగ్గుబాటి కలిసి ఓ మలయాళ సినిమా తెలుగు రీమేక్ లో నటిస్తున్నారన్న సంగతి తెలిసిందే.

సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో దివి కీలకపాత్రలో కనిపించబోతోందని టాక్.

మరోవైపు, మెగాస్టార్ ఆల్రెడీ దివికి మంచి క్యారక్టర్ ను ఆఫర్ చేసిన సంగతి తెలిసిందే. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఓ రీమేక్ మూవీలో దీవిని ఆఫర్ వరించింది.

పవన్ కళ్యాణ్ సినిమాలో ఆఫర్ అంటేనే చాలామంది యంగ్ యాక్టర్స్ ఉబ్బితబ్బిబ్బైపోతారు. అటు మెగాస్టార్ సినిమాలో అలాగే ఇటు పవన్ కళ్యాణ్ సినిమాలో ఆఫర్స్ రావడం పట్ల దివి ఆనందానికి హద్దు లేకుండా పోయింది.

పవన్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం దివికి బాగా కలిసివస్తుందని విశ్లేషకుల అభిప్రాయం.

బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చాక కంటెస్టెంట్స్ తమకు వచ్చిన ఆఫర్స్ గురించి తెలుసుకుని సంతోషపడుతున్నారు. ఈ సీజన్ అందుకే ఇంతకు ముందు సీజన్స్ కంటే ప్రత్యేకంగా ఉంది. బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేస్తే అవకాశాలు రావు ఖాళీగా ఉండాలి అన్న అపోహను బ్రేక్ చేసేవిధంగా ఈసారి కంటెస్టెంట్స్ ను వరుస ఆఫర్స్ చుట్టుముడుతున్నాయి.


ఈ విషయంలో కేసీఆర్ కంటే జగన్ బెస్ట్...?

కొత్త సంవత్సరంలో కేంద్రం ఇలాంటి శుభవార్త చెబుతుందని అసలు ఊహించారా?

కొత్త కరోనా స్ట్రెయిన్.. దేశ ప్రజలకు మరో బ్యాడ్ న్యూస్

బ్రేకింగ్ న్యూస్: యుద్ధానికి సిద్దమవ్వండి. సైన్యానికి ప్రభుత్వం ఆదేశాలు!

భారత్ తయారుచేసిన వ్యాక్సిన్ తీసుకున్న 20 గంటల తర్వాత.. ఈ మహిళకు..

మరోసారి రెచ్చిపోయిన బండి సంజయ్.. కేసీఆర్ పై విమర్శల వర్షం..?

జ‌గ‌న్ ఈ నేత‌ల పంచాయితీ సెట్ చేసేస్తాడా... పార్టీకి ఇదే పెద్ద టెన్ష‌న్‌..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Naga Sai Ramya]]>