Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nithiin-keerthy-sureshs-rang-de-on-march-266574c41a-3a32-4ee0-950e-bcbac5a869b5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nithiin-keerthy-sureshs-rang-de-on-march-266574c41a-3a32-4ee0-950e-bcbac5a869b5-415x250-IndiaHerald.jpgయంగ్ హీరో నితిన్ కు గతేడాది భీష్మ మూవీతో మాంచి హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. 2020 లో బెస్ట్ మూవీగా భీష్మ టాప్ 5 టాలీవుడ్ సినిమాల్లో స్థానం సంపాదించి రికార్డులు క్రియేట్ చేసింది. 2020 సంవత్సరం ఎవరికీ అంతగా కలిసి రాలేదు. కానీ ఈ హీరోకు మాత్రం గతేడాది బాగానే కలిసొచ్చి మంచి గుర్తింపును తెచ్చిందనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ హీరో చేతిలో రెండు సినిమాలు కూడా ఉన్నాయి. ఫేమస్ డైరెక్టర్ వెంకీ దర్శకత్వంలో ‘రంగ్ దే’ సినిమాలో ఈ యంగ్ హీరో నితిన్ కథానాయకుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో నితిన్ సరసన కీరkeerthi suresh;venkatesh;nithin;suresh;keerthi suresh;kirti;kranthi;kranti;prasad;suryadevara nagavamsi;makar sakranti;tollywood;cinema;sankranthi;2020;director;hero;nithin reddy;march‘రంగ్ దే’ ప్రేక్షకుల ముందుకు వచ్చేది అప్పుడేనట..‘రంగ్ దే’ ప్రేక్షకుల ముందుకు వచ్చేది అప్పుడేనట..keerthi suresh;venkatesh;nithin;suresh;keerthi suresh;kirti;kranthi;kranti;prasad;suryadevara nagavamsi;makar sakranti;tollywood;cinema;sankranthi;2020;director;hero;nithin reddy;marchWed, 06 Jan 2021 15:00:00 GMTహీరో నితిన్ కు గతేడాది భీష్మ మూవీతో మాంచి హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. 2020 లో బెస్ట్ మూవీగా భీష్మ టాప్ 5 టాలీవుడ్ సినిమాల్లో స్థానం సంపాదించి రికార్డులు క్రియేట్ చేసింది. 2020 సంవత్సరం ఎవరికీ అంతగా కలిసి రాలేదు. కానీ ఈ హీరోకు మాత్రం గతేడాది బాగానే కలిసొచ్చి మంచి గుర్తింపును తెచ్చిందనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ హీరో చేతిలో రెండు సినిమాలు కూడా ఉన్నాయి. ఫేమస్ డైరెక్టర్ వెంకీ దర్శకత్వంలో ‘రంగ్ దే’ సినిమాలో ఈ యంగ్ హీరో నితిన్ కథానాయకుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో నితిన్ సరసన కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి కావాల్సి ఉండే.


 కాని కరోనా మహమ్మారి కారణంగా రంగ్ దే సినిమా షూటింగ్ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. అయితే తొందర తొందరగా రంగ్ దే సినిమా షూటింగ్ ను కంప్లీట్ చేసి థియేటర్లలోకి తీసుకురావడానికి ఈ సినిమా యూనిట్ తీవ్ర ప్రయాత్నాలు చేస్తోంది. కాగా దసరాకే ఈ  సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూసారు. కాని అది కూడా కుదరలేదు. దాంతో ఈ సంక్రాంతికన్నా తెరముందుకు తీసుకురావాలనుకుంది ఆ చిత్ర యూనిట్. కానీ అది కూడా కుదిరేట్టు లేదనిపిస్తోంది. ఎందుకంటారా.. ఇప్పటికే సంక్రాంతి బరిలోకి చాలా సినిమాలే దిగనున్నాయి. అందుకే ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయదలచుకోలేదు రంగ్ దే టీం. ఈ మూవీని వేసవిలో  నెమ్మదిగా రిలీజ్ చేయాలని భావిస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ ఈ మూవీని నిర్మింస్తున్నారు. అయితే ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం పై విడుదల చేయాలని చూసింది ఈ చిత్ర యూనిట్. కాని థియేటర్లలో జనాల సందడి ఎక్కువగా ఉండటంతో థియేటర్లలో విడుదల చేస్తేనే సినిమా సూపర్ హిట్ గా నిలవడం ఖాయమని ఈ చిత్ర యూనిట్ భావించింది. అందుకే బాక్సాపీస్ లోనే గ్రాండ్ గా రిలీజ్ చేయాలని చూస్తోంది. అయితే ఈ మూవీని మార్చి 26 న విడుదల చేస్తామని తాజాగా ప్రకటించారు ఈ చిత్ర నిర్మాతలు. ఇప్పటికే ఈ మూవీ టీజర్లు, పోస్టర్లు కుర్రకారులో ఉత్సాహాన్ని నింపాయి. ఇక ఈ న్యూస్ తో వారు ఫుల్ ఖుషీగా ఫీలవుతారనే చెప్పుకోవచ్చు.


74 ఏళ్ళ చంద్రబాబు.. కొడాలి నానీ కీలక వ్యాఖ్యలు

శవమై ఇంటికి వచ్చిన తల్లి.. అయినా కొడుకుకు భారమైంది.. చివరికి..?

బీజేపీ బాటలో టీడీపీ

ఏపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సీఎం రమేష్...!

టీ పీసీసీలో ఊహించ‌ని ట్విస్ట్‌... జీవ‌న్‌రెడ్డి అవుట్‌...!

చినజీయర్ ని అడ్డుకున్న జడ్జి ఎవరు..?

బట్టల్లేకుండా ఫొటో షూట్ చేసిన అర్జున్ రెడ్డి నటి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>