PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona-blow-hurts-economy28c0b421-1f1f-4315-aa7d-afc0f711b6b4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona-blow-hurts-economy28c0b421-1f1f-4315-aa7d-afc0f711b6b4-415x250-IndiaHerald.jpgకరోనా వైరస్‌ మిగిల్చిన నష్టం అంతా ఇంత కాదు..! ఆర్థికంగా, మానసికంగా చాలా కోల్పోయాం. ఎంతో మంది ప్రాణాలను బలిగొంది ఈ మహమ్మారి..! కోట్లాది మందిని ఇంట్లో కూర్చోబెట్టింది..! ఉపాధి లేకుండా చేసింది. ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగాలూడాయి. జిగేల్‌మన్న వ్యాపారాలు సైతం దివాళా తీశాయి. కానీ.. ఈ విపత్కర పరిస్థితులను ఎదుర్కొని లాభాల్లో నిలిచింది ఐటీ రంగం. గతంలో ఎన్నడూ లేనంత ఉత్పత్తిని సాధించాయి. ఏడాది కాలంగా ఇంటి నుంచే పని చేస్తోన్న ఐటీ ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌ ఇస్తున్నాయి కంపెనీలు. ఈ ఏడాది కూడా వర్క్‌ ఫcorona blow hurts economyకరోనా దెబ్బకు ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం..!కరోనా దెబ్బకు ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం..!corona blow hurts economyWed, 06 Jan 2021 20:30:00 GMT
కరోనా వైరస్‌ మిగిల్చిన నష్టం అంతా ఇంత కాదు..! ఆర్థికంగా, మానసికంగా చాలా కోల్పోయాం. ఎంతో మంది ప్రాణాలను బలిగొంది ఈ మహమ్మారి..! కోట్లాది మందిని ఇంట్లో కూర్చోబెట్టింది..! ఉపాధి లేకుండా చేసింది. ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగాలూడాయి. జిగేల్‌మన్న వ్యాపారాలు సైతం దివాళా తీశాయి. కానీ.. ఈ విపత్కర పరిస్థితులను ఎదుర్కొని లాభాల్లో నిలిచింది ఐటీ రంగం. గతంలో ఎన్నడూ లేనంత ఉత్పత్తిని సాధించాయి. ఏడాది కాలంగా ఇంటి నుంచే పని చేస్తోన్న ఐటీ ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌ ఇస్తున్నాయి కంపెనీలు. ఈ ఏడాది కూడా వర్క్‌ ఫ్రమ్‌ హోమే బెటర్‌ అని భావిస్తున్నాయి.

నిజానికి కరోనా విషయంలో ముందుగా మేల్కొంది ఐటీ కంపెనీలే..! కేసులు పెరుగుతుండగానే ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఇచ్చాయి. సిలికాన్‌ వ్యాలీ నుంచి హైటెక్‌ సిటీ వరకు ఐటీ కంపెనీలన్నీ ఇదే బాటలో నడిచాయి. కరోనా ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చేలోపే అలర్టై.. కంపెనీలకు తాళాలు వేశాయి. మాదాపూర్‌లోని రహేజా మైండ్‌ స్పేస్‌లో ఓ ఉద్యోగికి కరోనా అనే కలకలం రేగడంతో ఎంఎన్‌సీలతోపాటు చిన్నతరహా ఐటీ కంపెనీలు సైతం ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోమ్‌ ప్రకటించాయి. కరోనాకు వ్యాక్సిన్‌ వచ్చే వరకు కొనసాగించాలని భావించినా.. ఈ ఏడాది కూడా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ని కంటిన్యూ చేయాలన్న యోచనలో ఉన్నాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో పోస్ట్ లతో పాటు పలు కంపెనీలు ఉద్యోగులకు పూర్తి స్థాయిలో ఈ వెసులుబాటు అందిస్తున్నాయి. పైగా ఇంటి నుంచే పని చేయడం ద్వారా.. కంపెనీలకు ఖర్చులు తగ్గింది.





కమెడియన్ శ్రీలక్ష్మి సినిమాల ద్వారా ఎంత కూడబెట్టారో తెలుసా..?

బాబు మాటలను టీడీపీ వాళ్ళు కూడా వినడం లేదా...? పాపం

షాకింగ్: టీడీపీలో మొదలైన తిరుగుబాటు

బండి సంజయ్ ది కార్పొరేటర్ స్థాయి!

డబ్బుల కోసం బ్యాంకుకు వచ్చిన డెడ్ బాడీ.. వణికిపోయిన ఉద్యోగులు..

రాయలసీమ గూండాలను ఊరుకునేది లేదు: తెలంగాణా మంత్రి సంచలన వ్యాఖ్యలు

మరో వివాదంలో సిఎం జగన్...! నిజమేనా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>