PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/idol675290c6-0630-439e-b24c-6d36d13cbb31-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/idol675290c6-0630-439e-b24c-6d36d13cbb31-415x250-IndiaHerald.jpgకొత్త సందేహాలు కూడా రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇవ‌న్నీ ఇలా ఉంటే వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు సీఎం జగన్ పై మళ్లీ తన మార్కు వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ మీడియా ఛానెల్ డిబేట్లో ర‌ఘురామ కృష్ణంరాజు దేవాల‌యాల‌పై దాడుల అంశాన్ని ప్ర‌స్తావించారు. విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని రామ‌తీర్థంలో శ్రీరాముడి విగ్ర‌హం ధ్వంసం కేసును ప్ర‌భుత్వం సీఐడీకీ అప్ప‌గించింది. అయితే ఈ విచార‌ణ స‌వ్యంగా జ‌ర‌గ‌ద‌న్న అభిప్రాయాన్ని ఆయ‌న వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న కొన్ని సందేహాలు కూడా వ్య‌క్తం చేశారు. idol;kumaar;krishna;raghu;ramakrishna;sunil;jagan;mp;district;media;minister;letter;ycp;hindus;reddyరామ‌తీర్థంపై సీఐడీ విచార‌ణ వేస్టేనా... జ‌గ‌న్ స‌ర్కార్‌పై కొత్త సందేహాలు...!రామ‌తీర్థంపై సీఐడీ విచార‌ణ వేస్టేనా... జ‌గ‌న్ స‌ర్కార్‌పై కొత్త సందేహాలు...!idol;kumaar;krishna;raghu;ramakrishna;sunil;jagan;mp;district;media;minister;letter;ycp;hindus;reddyWed, 06 Jan 2021 10:15:00 GMT
ఇక ఏపీలో మ‌త రాజ‌కీయం మొద‌లైందా ? అన్న కొత్త సందేహాలు కూడా రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇవ‌న్నీ ఇలా ఉంటే వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు సీఎం జగన్ పై మళ్లీ తన మార్కు వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ మీడియా ఛానెల్ డిబేట్లో ర‌ఘురామ కృష్ణంరాజు దేవాల‌యాల‌పై దాడుల అంశాన్ని ప్ర‌స్తావించారు. విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని రామ‌తీర్థంలో శ్రీరాముడి విగ్ర‌హం ధ్వంసం కేసును ప్ర‌భుత్వం సీఐడీకీ అప్ప‌గించింది. అయితే ఈ విచార‌ణ స‌వ్యంగా జ‌ర‌గ‌ద‌న్న అభిప్రాయాన్ని ఆయ‌న వ్య‌క్తం చేశారు.

ఈ క్ర‌మంలోనే ఆయ‌న కొన్ని సందేహాలు కూడా వ్య‌క్తం చేశారు.  ఈ కేసు విచార‌ణ కోసం వేసిన సీఐడీ అధికారులను మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. సీఐడీ బృందంలో క్రైస్తవులు, రెడ్డి వర్గం వారు ఉండకూడదని ర‌ఘురామ అంటున్నారు. సీఐడీ అధికారి సునీల్ కుమార్ క్రైస్త‌వుడు అని.. ఇక ఏకంగా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ తో మొద‌లు పెడితే.. హోం మంత్రి సుచ‌రిత, డీఐసీలు కూడా క్రైస్త‌వులే అని ఆయ‌న చెప్పారు.

ఈ క్ర‌మంలోనే హిందూ దేవాల‌యాల‌పై దాడులు జ‌రుగుతున్న‌ప్పుడు వాటిని విచారించే వారంతా క్రైస్త‌వులే అయితే హిందువుల‌కు ఎలా ? న‌్యాయం జ‌రుగుతుంద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఇక విజయనగరం జిల్లా ఎస్పీ కూడా దళిత వర్గానికే చెందిన వారని కూడా ఆయ‌న చెప్పారు. ఏదేమైనా ర‌ఘురామ వ్యాఖ్య‌లు ఎలా ?  ఉన్నా ఆయ‌న రైజ్ చేసిన ప్ర‌శ్న‌లు మాత్రం సందేహాల‌కు తావిచ్చేలా ఉన్నాయి. మ‌రి జ‌గ‌న్ స‌ర్కార్ వీటిని ఎలా ?  నివృత్తి చేస్తుందో ?  చూడాలి.





కొత్త సంవత్సరంలో కేంద్రం ఇలాంటి శుభవార్త చెబుతుందని అసలు ఊహించారా?

కొత్త కరోనా స్ట్రెయిన్.. దేశ ప్రజలకు మరో బ్యాడ్ న్యూస్

బ్రేకింగ్ న్యూస్: యుద్ధానికి సిద్దమవ్వండి. సైన్యానికి ప్రభుత్వం ఆదేశాలు!

భారత్ తయారుచేసిన వ్యాక్సిన్ తీసుకున్న 20 గంటల తర్వాత.. ఈ మహిళకు..

మరోసారి రెచ్చిపోయిన బండి సంజయ్.. కేసీఆర్ పై విమర్శల వర్షం..?

జ‌గ‌న్ ఈ నేత‌ల పంచాయితీ సెట్ చేసేస్తాడా... పార్టీకి ఇదే పెద్ద టెన్ష‌న్‌..!

అపర కుబేరుడు అదృశ్యం..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>